Allu Arjun Watches Chiranjeevi Godfather చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాను అల్లు అర్జున్ వీక్షించాడట. అయితే బన్నీ రియాక్షన్ గురించి తాజాగా డైరెక్టర్ మోహన్ రాజా మీడియా ముందు చెప్పేశాడు.
Chiranjeevi on Acharya Losses" చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ఎంతగా తేడా కొట్టేసిందో అందరికీ తెలిసిందే. దారుణమైన నష్టాలను తెచ్చి పెట్టిన చిత్రంగా ఆచార్య నిలిచింది.
Manchu Vishnu Strong Warning to MAA Members: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులకు మంచు విష్ణు వార్నింగ్ ఇచ్చారు. "మా"కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టినా, ధర్నాలు చేసినా సస్పెండ్ చేస్తాం అంటూ ఆయన కామెంట్ చేశారు.
Chiranjeevi Finally Responded on Garikipati Narasimha Rao Comments: చిరంజీవి మీద గరికిపాటి చేసిన కొన్ని కామెంట్ల నేపథ్యంలో టాలీవుడ్లో దుమారం రేగింది. ఇక ఎట్టకేలకు ఈ వ్యవహారం మీద చిరంజీవి స్పందించారు.
Puri Jagannadh Chiranjeevi Project చిరంజీవితో సినిమా తీయాలని పూరి జగన్నాథ్ ఎన్నో ఏళ్ల నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అయితే చిరుకి మాత్రం పూరి కథ చెప్పి పూర్తిగా శాటిస్ఫై చేయలేకపోతోన్నాడు. దీంతో ఎప్పటికప్పుడు ప్రాజెక్ట్ వెనక్కి వెళ్తూనే ఉంది.
Chiranjeevi Reply about Pawan Kalyan in Salman Khan Role. 'గాడ్ ఫాదర్'' సినిమాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తే బాగుండేదని చాలామంది అనుకున్నారని మెగాస్టార్ చిరంజీవి చెప్పారు.
Mohan Babu Repeating Same Mistake of Chiranjeevi With Android Kunjappan Movie Remake: ఆండ్రాయిడ్ కుంజప్పన్ మూవీ రీమేక్ చేస్తూ మోహన్ బాబు చిరంజీవి చేసిన తప్పే చేస్తున్నారని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే
Godfather Movie First Week Collections: మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా యూనిట్ వసూళ్ల విషయంలో చేస్తున్న ప్రచారానికి రియాలిటీకి చాలా తేడా ఉందని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే
Dont Believe Fake Videos says Garikipati Narasimha Rao: గరికిపాటి నరసింహా రావు క్షమాపణలు చెప్పినట్టు ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడంతో ఈ విషయం మీద స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే
Amitabh Bachchan Birthday అమితాబ్ బచ్చన్ బర్త్ డే సందర్భంగా టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖలంతా కూడా విషెస్ చెప్పారు. సోషల్ మీడియా అంతా కూడా అమితాబ్‌ను కీర్తించేసింది.
Godfather Collections గాడ్ ఫాదర్ సినిమాకు సంబంధించిన కలెక్షన్ల విషయంలో ఎంత గందరగోళం నెలకొందో అందరికీ తెలిసిందే. నిర్మాతలు ప్రకటిస్తున్న లెక్కలు, ట్రేడ్ వర్గాలు చెబుతున్న లెక్కలకు చాలా తేడా ఉంది.
Amitabh Bachchan Turns 80 అమితాబ్ బచ్చన్ 80వ జన్మదినోత్సవం సందర్భంగా బాలీవుడ్ నుంచి టాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని పరిశ్రమలకు చెందిన సినీ ప్రముఖులు విషెస్ చెబుతున్నారు. ట్విట్టర్ మొత్తం అమితాబ్ జపం చేస్తున్నట్టుగా మారింది.
GarikaPati Narasimha in Open Heart With RK Show చిరంజీవి గరికపాటి వివాదం ఇంకా వేడిగానే ఉంది. వివాదం అంతా చల్లారిందని అనుకుంటూ ఉంటే.. మధ్యలోకి రామ్ గోపాల్ వర్మ వచ్చి మరింత అగ్గిరాజేశాడు. ఇప్పుడు గరికపాటి గతంలో మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి.
Godfather First Weekend box office collection: చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమాకు మంచి టాక్ వస్తున్నా వసూళ్ల విషయంలో కాస్త వెనుక పడుతున్నా మొదటి వీకెండ్ లో వసూళ్ల జోరు కనబరిచింది. ఆ వివరాలు
మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ స్టామినా గురించి చెప్పాల్సిన పని లేదు. ఒకప్పుడు అయితే చిరంజీవి సినిమా అంటే చాలు కలెక్షన్లు మోత మోగేవి. సినిమా హిట్టు ఫ్లాపులతో సంబంధం ఉండేది కాదు. కానీ మారిన ప్రస్థుత పరిస్థితుల్లో మాత్రం చిరంజీవి సినిమాను సైతం జనాలు పక్కన పెట్టేస్తున్నాడు. సినిమా బాలేదని తెలిస్తే.. ఫస్ట్ డేనే థియేటర్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఆచార్య విషయంలో ఇదే జరిగింది.
Chiranjeevi Old Video Viral amid Garikapati Narasimharao Controversy: మెగాస్టార్ చిరంజీవి మీద గరికపాటి కామెంట్స్ వివాదం నడుస్తున్న క్రమంలో ఇప్పుడు చిరంజీవి పాత వీడియో ఒకటి తెర మీదకు వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే
Godfather box office collection Day 4 World Wide: గాడ్ ఫాదర్ సినిమాకు మంచి టాక్ వస్తున్నా వసూళ్ల విషయంలో కాస్త వెనుక పడుతోంది. అయితే ఇప్పుడు వసూళ్లు నెమ్మదిగా పెరుగుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే
Godfather Movie: మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించిన గాడ్ ఫాదర్ బాక్సాఫీసు బద్దలగొడుతోంది. మరో తెలుగు సినిమా ఉత్తరాదిని షేక్ చేస్తోంది. ఊహించని కలెక్షన్లతో దూసుకుపోతోంది.
Megastar Chiranjeevi announcing fake Box office Collections for Godfather: మెగాస్టార్ చిరంజీవి నోటి వెంట ఫేక్ కలెక్షన్స్ రావడం ఇప్పుడు అందరికీ షాక్ కలిగిస్తోంది. ఈ విషయంలో రామ్ చరణ్ ను లాగి మరీ కోట చర్చకు దారి తీస్తోంది. ఆ వివరాలు
Mohan Raja Father Editor Mohan మోహన్ రాజా తండ్రి ఎడిటర్ మోహన్ తాజాగా గాడ్ ఫాదర్ సినిమాను వీక్షించాడు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గాడ్ ఫాదర్.. లూసిఫర్ కంటే బాగుందని కొనియాడాడు. అంతే కాకుండా బాక్సాఫీస్‌కు ఎప్పటికీ చిరంజీవి ఘరానా మొగుడే అని అన్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.