Ganta Srinivas Meet Chiranjeevi: మెగాస్టార్ తో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు సమావేశం కావడం ఏపీ రాజకీయాల్లో కాక రేపుతోంది. గాడ్ ఫాదర్ సినిమా విజయవంతం కావడంతో విషెష్ చెప్పడానికే చిరంజీవిని కలిశానని గంటా శ్రీనివాస రావు చెబుతున్నా.. మెగా మీట్ లో రాజకీయ చర్చ కూడా జరిగిందనే ప్రచారం సాగుతోంది.
Godfather 3 days collections are lesser than Khaidi No 150 1st day: గాడ్ ఫాదర్ మూడు రోజుల వసూళ్లు ఖైదీ నెంబర్ 150 కంటే తక్కువగానే ఉన్నాయని అంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే
Chiranjeevi Pothuraju Steps చిరంజీవి పోతురాజు స్టెప్పులు వేశాడు. అలయ్ బలయ్ కార్యక్రమంలో భాగంగా చిరు వేసిన ఈ స్టెప్పులకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. ఇందులో చిరు సందడిగా నవ్వుతూ కనిపిస్తున్నారు.
Interesting Facts About Father of Chiranjeevi in God Father: గాడ్ ఫాదర్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి తండ్రి, ముఖ్యమంత్రి పాత్రలో నటించిన వ్యక్తి ఎవరా అనే చర్చ జరుగుతోంది. ఆయన మరెవరో కాదు ఒకప్పటి హీరో సర్వదామన్ బెనర్జీ. ఆ వివరాల్లోకి వెళితే
Godfather box office collection Day 3 World Wide: గాడ్ ఫాదర్ సినిమా మూడో రోజు వసూళ్లు పైగా గట్టిగానే వచ్చాయని అంటున్నారు. మొదటి రెండు రోజుల కంటే మూడో రోజు కాస్త తగ్గినా వసూళ్లలో జోరు మాత్రం తగ్గలేదని అంటున్నారు. ఆ వివరాలు బాక్స్ ఆఫీస్ రిపోర్టులో చూద్దాం.
Nagababu Urges Mega Fans to Leave Garikapati Narasimha Rao: గరికపాటి నరసింహా రావు ఏదో మూడ్ లో ఉండి అలా అని ఉండవచ్చు ఇక ఆయనని ట్రోల్ చేయడం ఆపండి అంటూ నాగ బాబు ట్వీట్ చేయడం చర్చనీయాంశం అయింది. ఆ వివరాలు
Garikapati Narasimha Rao Apologises to Megastar Chiranjeevi: తాజాగా ఏర్పడిన వివాదంలో ఎట్టేకలకు గరికపాటి నరసింహారావు మెగాస్టార్ చిరంజీవికి క్షమాపణలు చెప్పారు. ఆ వివరాలలోకి వెళితే
The Ghost Vs God Father 2 Days Collections: గాడ్ ఫాదర్ సినిమాతో పాటు నాగార్జున హీరోగా నటించిన ది ఘోస్ట్ సినిమా కూడా దసరాకు విడుదలైంది. కానీ ఈ సినిమా వసూళ్లు దారుణంగా ఉన్నాయి. ఆ వివరాల్లోకి వెళితే
Actor Uttej on Garikapati Narasimha rao మెగాస్టార్ చిరంజీవి మీద అవనసరంగా నోరు జారితే.. ఎంత మంది ఎన్ని రకాలుగా విమర్శలు సంధిస్తారో ఇప్పుడు అందరికీ అర్థమై ఉంటుంది. అయితే గరికపాటి చిరు మీద కస్సుబుస్సులాడటంపై తాజాగా మెగా అభిమాని ఉత్తేజ్ సుధీర్ఘ పోస్ట్ వేశాడు.
Akhanda Vs God Father Day 2 Collections: మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా అఖండ కలెక్షన్స్ ను బీట్ చేయలేకపోయిందని సోషల్ మీడియాలో చర్చజరగగా రెండో రోజు వసూళ్లలో మాత్రం గాడ్ ఫాదర్ అఖండను బీట్ చేసేసింది. ఆ వివరాల్లోకి వెళితే
Garikapati Narasimha Rao To Talk with Chiranjeevi on his Odd Behaviour: మెగాస్టార్ చిరంజీవితో కాస్త కటవుగా మాట్లాడిన గరికపాటి మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ నడుస్తోంది. ఈ క్రమంలో ఆయన చిరంజీవితో మాట్లాడేందుకు సిద్ధమయ్యారు.
Garikapati Narasimha rao About Serious on Chiranjeevi అలయ్ బలయ్ కార్యక్రమంలో గరికపాటి చేసిన వ్యాఖ్యలు చిరంజీవి పట్ల కాస్త అసహనాన్ని ప్రదర్శించడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. చిరంజీవి, గరికపాటి ఈ విషయం మీద సైలెంట్‌గానే ఉన్నా కూడా నాగబాబు, మెగా అభిమానులు మాత్రం అనవసరంగా మాట్లాడుతున్నట్టు కనిపిస్తోంది.
Godfather box office collection Day 2 World Wide: గాడ్ ఫాదర్ సినిమా రెండో రోజు వసూళ్లు మొదటి రోజు కంటే పెరిగినట్టుగా తెలుస్తోంది. రెండో రోజు వసూళ్ల వివరాలు బాక్స్ ఆఫీస్ రిపోర్టులో చూద్దాం.
Nagababu Satirical Tweet on Garikapati narasimha rao goes Viral: మెగాస్టార్ చిరంజీవి ఫొటోలు దిగడం ఆపితేనే తాను ప్రసంగిస్తా అంటూ కామెంట్ చేసిన గరికపాటి నరసింహారావు మీద నాగబాబు సెటైర్లు వేశారు. ఆ వివరాల్లోకి వెళితే
Akhanda Vs God Father Day 1 Collections: మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా అఖండ కలెక్షన్స్ ను బీట్ చేయలేకపోయిందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. తక్కువ రేట్లతోనే అఖండ మంచి కలెక్షన్స్ రాబట్టగా గాడ్ ఫాదర్ ఆ సినిమా కలెక్షన్స్ బీట్ చేయలేదనే చర్చ జరుగుతోంది.
Megastar Chiranjeevi God Father Movie Day 1 World WIde Collections: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా మొదటి ఆట నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. మరి ఆ సినిమా మొదటి రోజు వసూళ్లు ఏ మేరకు ఉన్నాయనేది బాక్సాఫీస్ రిపోర్టులో చూద్దాం.
Allu Aravind Opens up on Disturbances with Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో ఏర్పడిన విభేదాల గురించి అల్లు అరవింద్ చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు
Chiranjeevi Keeps his promise and offered a role to Divi in God Father: బిగ్ బాస్ స్టేజ్ మీద ఇచ్చిన మాటను చిరంజీవి నిలబెట్టుకున్నారు. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ దివికి గాడ్ ఫాదర్ లో మంచి రోల్ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే
One More Mega hero in God Father other than Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమా రిలీజై మంచి టాక్ తెచ్చుకుంటోంది. అయితే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి కాకుండా మీరో మెగా హీరో కూడా నటించారు. అతనెవరో తెలుసుకుందామా?
Differences Between Lucifer Movie and God Father Movie in Telugu: మలయాళ లూసిఫర్ సినిమా తెలుగు రీమేక్ గాడ్ ఫాదర్ తెలుగులో రిలీజయింది. నిజానికి రీమేక్ అయినా చాలా వరకు కధలో మార్పులు చేర్పులు చేశారు. ఆ మార్పులు ఎలా ఉన్నాయి అనే వివరాల్లోకి వెళితే
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.