Akira Nandan Birthday అకిరా నందన్‌కు సోషల్ మీడియాలో ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అకిరా నందన్ ఫోటోలు, వీడియోలు కనిపిస్తే చాలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా కూడా అకిరా నందన్ ఎంట్రీ కోసం ఎంతగానో ఎదురుచూస్తుంటారు.
Venu Yeldhandi about Chiranjeevi బలగం సినిమాతో వేణు పేరు ఒక్కసారిగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. వేణు లాంటి కమెడియన్‌గా బలగం లాంటి ఎమోషనల్ సినిమా తీసి, ఏడిపించేస్తాడని ఎవ్వరూ ఊహించలేదు.
Allu Arjun Counter to Megafans with Tweet: మెగాస్టార్ చిరంజీవి అల్లు అర్జున్ హీరోగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న క్రమంలో ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ కు బన్నీ ఇచ్చిన రిప్లై కూడా చర్చనీయాంశం అయింది.
Chiranjeevi Felicitates RRR Team రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఆర్ఆర్ఆర్ టీంను చిరంజీవి ప్రత్యేకంగా సత్కరించాడు. రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్‌గా గ్రాండ్ పార్టీ ఇచ్చాడు. దీనికి టాలీవుడ్ మొత్తం కదిలి వచ్చింది.
Ram Charan Birthday Celebrations రామ్ చరణ్ బర్త్ డే సెలెబ్రేషన్స్ ఓ రేంజ్లో జరిగాయి. చిరంజీవి తన కొడుకు పట్ల ఎంతో గర్వంగా ఉండటం, హాలీవుడ్ దిగ్గజాలు సైతం రామ్ చరణ్ పోషించిన పాత్రను వర్ణించడంతో చిరు ఒప్పొంగిపోయిన సంగతి తెలిసిందే.
Chiranjeevi Praises Rangamarthanda చిరంజీవి తాజాగా రంగమార్తాండ సినిమాను వీక్షించాడట. సినిమాను చూసి బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్ నటనకు ముగ్దుడయ్యాడట. చిరంజీవి తన భావాన్ని అంతా సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
Trolls And Memes On Bhola Shankar చిరంజీవి నటిస్తోన్న భోళా శంకర్ మీద ప్రస్తుతం ట్రోల్స్, మీమ్స్ పడుతున్నాయి. ఉగాది సందర్భంగా విడుదల చేసిన ఈ పోస్టర్ మీద జనాలు మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. దీంతో మెహర్ రమేష్ నవ్వులపాలు అవుతున్నాడు.
Ugadi 2023 Celebration టాలీవుడ్లో ఉగాది సెలెబ్రేషన్స్ సందడిగా జరుగుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో అయితే అందరూ కనిపిస్తున్నారు. చిరంజీవి ప్రత్యేకంగా పూజలు చేస్తున్నాడు.
Bhola Shankar Release Date మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఈ మేరకు ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఆగస్ట్ 11న ఈ సినిమాను రిలీజ్ చేయబోతోన్నట్టుగా మేకర్లు అప్డేట్ ఇచ్చారు.
Ram charan & Chiru meets Amit Shah: ఆర్ఆర్ఆర్ సినిమా 'నాటు నాటు' పాట ఆస్కార్ గెల్చుకున్న తరువాత మెగా వపర్‌స్టార్ రామ్‌చరణ్, మెగాస్టార్ చిరంజీవి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. పుష్పగుచ్ఛం, శాలువాతో గౌరవించారు. ఆ వివరాలు.
Ram Charan, Chiranjeevi Meets Amit Shah: ఆర్ఆర్ఆర్ మూవీలో నాటు నాటు పాటతో ఆస్కార్ అవార్డు గెలుచుకున్న అనంతరం ఇండియాకు తిరిగొచ్చిన మెగా పవర్ స్టార్ రాంచరణ్ నేడు ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశాడు.
Ponnabalam About Chiranjeevi: తన ప్రాణాలను చిరంజీవే కాపాడారు అని పేర్కొన్నారు తమిళ నటుడు పోన్నంబలం, చావు బతుకుల్లో ఉన్న తనను ఆయన హాస్పిటల్లో జాయిన్ చేయించి రూపాయి కూడా కట్టకుండా అన్నీ తానై చూసుకున్నారని అన్నారు.
CHiranjeevi Twitter DP చిరంజీవి నిన్న అంతా కూడా ఆకాశంలో తేలిపోయాడు. తన కొడుకు నటించిన సినిమా, డ్యాన్స్ చేసిన పాటకు ఆస్కార్ అవార్డ్ రావడంతో చిరంజీవి ఉబ్బితబ్బిబ్బైపోయాడు. దీంతో వెంటనే ట్విట్టర్ డీపీని చేంజ్ చేశాడు.
Chiranjeevi Daughter Birthday చిరంజీవి కూతురు సుష్మిత కొణిదెల బర్త్ డే సందర్భంగా శ్రీజ షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. సుష్మిత, శ్రీజ రిలేషన్ ఎలా ఉంటుందా? అని అనుకునే వారికి ఈ ఫోటోలు సాక్ష్యంగా నిలిచాయి.
members of National Commission for Women జాతియ మహిళా కమిషన్ సభ్యురాలిగా కుష్బూని కేంద్రం నియమించింది. ఈ బాధ్యతను తనకు ఇవ్వడంతో కుష్బూ ఎమోషనల్ అయింది. అయితే ఇలాంటి పదవి చేపడుతుండటంతో చిరంజీవి అభినందనలు తెలిపాడు.
Bhola Shankar Set on Fire భోళా శంకర్ సినిమా సెట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ సినిమా సెట్లో అగ్రి ప్రమాదం చోటు చేసుకుందనే వార్త దావానంలా వ్యాపిస్తోంది. అయితే ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది.
Chiranjeevi Central Minister Anurag Thakur చిరంజీవి ఇంటికి కేంద్ర క్రీడా శాఖామంత్రి అనురాగ్ ఠాకూర్ రావడం, అక్కడే నాగార్జున, అల్లు అరవింద్ వంటి వారు భేటీ అయ్యారు. ఈ మేరకు చిరంజీవి వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
Waltair Veerayya: మెగాస్టార్ చిరుకు సూపర్ హిట్ ఇచ్చిన వాల్తేరు వీరయ్య ఇక థియేటర్ నుంచి బుల్లితెరకు వచ్చేశాడు. చిరంజీవి మెగా హిట్ సినిమా ఓటీటీ విడుదల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో స్ట్రీమింగ్ ప్రారంభమైపోయింది.
This Week OTT Movie List ఈ వారం ఓటీటీలో పెద్ద సినిమాల సందడి ఉండబోతోంది. అదే థియేటర్లో అయితే అడ్రస్ లేని సినిమాలు వస్తున్నాయి. మిస్టర్ కింగ్, కోనసీమ థగ్స్ అంటూ ఇలాంటి తెలియని సినిమాలు రాబోతోన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.