Mothers Day 2023 Posts మదర్స్ డే సందర్భంగా చిరంజీవి, రకుల్ ప్రీత్ సింగ్, రాశీ ఖన్నా, వర్షిణి, కాజల్ అగర్వాల్ వంటి వారు తమ తమ తల్లుల గురించి చెబుతూ పోస్టులు వేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. చిరంజీవి తన ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేయగా.. అవి ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి.
Chiranjeevi New Movies చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. అయితే చిరంజీవి చేతిలో ఈ ఒక్క ప్రాజెక్ట్ మాత్రమే ఉంది. ఇంకా నెక్ట్స్ ప్రాజెక్టులు మాత్రం కన్ఫామ్ చేయలేదు. తాజాగా చిరు నెక్ట్స్ ప్రాజెక్టుల మీద చర్చలు మొదలయ్యాయి. చిరు తదుపరి చిత్రాల గురించి చర్చలు జరుగుతున్నాయి.
Bhola Shankar vs Jailer: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ ఆగస్టు 11న రిలీజ్ అవుతూ ఉండగా దానికి పోటీగా రజనీకాంత్ జైలర్ సినిమా ఆగస్టు 10వ తేదీన రిలీజ్ అవుతోంది.
Bhola Shankar New Schedule చిరంజీవి తాజాగా కోల్‌కతాకు వెళ్లాడు. భోళా శంకర్ కోసం యూనిట్ అంతా కూడా కోల్‌కత్తాకు వెళ్లింది. అయితే భోళా శంకర్ సినిమా కొత్త షెడ్యూల్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. చిరు నిన్న స్పెషల్ ఫ్లైట్‌లో కోల్‌కతాకు వెళ్లిన సంగతి తెలిసిందే.
Tamannaah Bhatia Unbuttoned Photo in Instagran: రీసెంట్ గా తమన్నా ఒక హాట్ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది, అందులో ఆమె షర్టు బటన్స్ మొత్తాన్ని విప్పేసి ఎద అందాలు కనిపించే విధంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
Chiranjeevi Breakfast చిరంజీవి ఆదివారం నాడు దేవీ శ్రీ ప్రసాద్‌ను ఇంటికి పిలిపించినట్టున్నాడు. చిరంజీవి ఇలా స్పెషల్‌గా పిలిచి మరీ బ్రేక్ ఫాస్ట్ ఆఫర్ చేసినట్టుగా కనిపిస్తోంది. కారణం ఏంటి? సందర్భం ఏంటి అన్నది మాత్రం క్లారిటీగా తెలియడం లేదు.
Comedian Ali Celebrates Ramadan 2023 కమెడియన్ అలీ రంజాన్ సందర్భంగా చిరంజీవిని ప్రత్యేకంగా కలిశాడు. ఇప్పుడు అలీ చిరంజీవి కలిసి ఉన్న ఫోటో వైరల్ అవుతోంది. ఇక పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం ఈ ఫోటో మీద డిఫరెంట్‌గా స్పందిస్తున్నారు.
Raviteja's BYD Atto 3 EV Cost and Details: మాస్ మహారాజా రవితేజ మధ్యనే ఎలక్ట్రానిక్ వెహికల్ కొనుగోలు చేశారు. చైనాకు సంబంధించిన బివైడి అనే ఒక సంస్థ ఆటో 3 అనే ఒక కారుని ఈ మధ్యనే మార్కెట్లో రిలీజ్ చేయగా దాని ఫీచర్స్ ఇప్పుడు మనం చూసేద్దాం.
Sai Dharam Tej Bike Accident సాయి ధరమ్ తేజ్ తాజాగా విరూపాక్ష సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే విరూపాక్ష సినిమా గురించి చెబుతూనే.. తనకు ప్రమాదం జరిగిన నాటి రోజుల గురించి చెప్పుకొచ్చాడు.
Veera Simha Reddy Posters War in Tollywood: నందమూరి బాలకృష్ణకి హీరోగా నటించిన వీర సింహారెడ్డి, మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలు మంచి హిట్లుగా నిలవగా ఇప్పుడు పోస్టర్ వార్ కలకలం రేపుతోంది.
Megastar Chiranjeevi to Help for Balagam Mogilaiah Eye Surgery: బలగం సినిమాతో ఫేమస్ అయిన మొగిలయ్య కు దీర్ఘకాలంగా మధుమేహం ఉండడంతో కంటి చూపు కూడా మందగించింది. ఈ క్రమంలో ఆయనకు కళ్లు వచ్చేలా చేయడానికి ముందుకు వచ్చారు చిరంజీవి.
Anjanamma Cooking Video చిరంజీవి తల్లి అంజనమ్మ తాజాగా వంట వండినట్టు కనిపిస్తోంది. తన మనవరాలి కోసం, రామ్ చరణ్‌కు పుట్టబోయే కొడుకు, తన ముని మనవడి కోసం ఇలా స్పెషల్‌గా వండినట్టుగా కనిపిస్తోంది. దగ్గరుండి మరీ ఉపాసన కోసం స్పెషల్‌గా వంట చేయించినట్టుంది.
Kalyan Dev - Sreeja: గతకొంత కాలంగా కళ్యాణ్ దేవ్ చిరంజీవి కూతురు శ్రీజ విడిపోయారని వార్తలు వస్తూనే ఉన్నాయి. కళ్యాణ్ -శ్రీజ కలిసి లేరని తన పాపను ఎంతగానో మిస్ అవుతున్నా అని అపుడపుడు కొటేషన్స్ పెడుతూనే ఉంటాడు. ఇపుడు కూడా ఒక కొటేషన్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయగా అది వైరల్ అయింది.
Toyota Vellfire Hybrid Car Spefications in Telugu: మెగాస్టార్ చిరంజీవి కొనుగోలు చేసిన లగ్జరీ ఎంయువి కారు టయోటా వెల్ ఫైర్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఆ కారు ఫీచర్లు చూద్దామా?
Srikanth Odela Reply to Chiranjeevi Tweet: దసరా సినిమా చూసి మెగాస్టార్ చిరంజీవి చేసిన ట్వీట్ కి ఆ సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఆసక్తికరంగా స్పందించాడు. ఎగురుతున్నా బాస్ అంటూ వీణ స్టెప్ వేస్తున్న ఫోటో షేర్ చేశారు.
Chiranjeevi Fancy Number for his Toyota Vellfire: మెగాస్టార్ చిరంజీవి టయోటా వెల్ ఫైర్ అనే కారుని కొనుగోలు చేశారు, ఈ కారు కోసం ఆసక్తికరమైన నెంబర్ దక్కించుకున్నారు.
Renu Desai Gets Emotional రేణూ దేశాయ్ నిన్నటి నుంచి ఎక్కువగా వార్తల్లో ట్రెండ్ అవుతోంది. ఆమె మీద పవన్ కళ్యాణ్ అభిమానులు కామెంట్లతో దాడి చేస్తున్న సంగతి తెలిసిందే. అకిరా బర్త్ డే కదా? ఫోటోలు, వీడియోలు షేర్ చేయొచ్చు కదా? మా అన్న కొడుకుని చూడాలని ఉంటుంది కదా? అని నెటిజన్లు అన్న మాటలకు రేణూ దేశాయ్ స్పందించింది
Allu Arjun Reply to Ram Charan Tweet: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సంధర్భంగా అనేక మంది హీరోలు ఆయనకు విష్ చేయగా రామ్ చరణ్, చిరంజీవి కంటే ముందు ఎన్టీఆర్ కు ఆయన విషెస్ అందించిన అంశం హాట్ టాపిక్ అవుతోంది.
Renu Desai Fed up With Pawan Kalyan Fans: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నెట్టింట్లో ఎలా ఉంటారో అందరికీ తెలిసిందే. ఇక హార్డ్ కోర్ ఫ్యాన్స్ అంటూ వాళ్లు చేసే రచ్చ.. అవతలి వాళ్లకి ఇబ్బందిగా మారుతుంటుంది. తాజాగా రేణూ దేశాయ్ తన ఆవేదనను పంచుకుంది. ఎందుకు ఇలా చేస్తున్నారంటూ అభిమానులను నిలదీసింది.
Renu Desai Fires on Pawan Kalyan Fan పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఎంత దూకుడుగా ఉంటారో అందరికీ తెలిసిందే. వీరాభిమానులు ఒక్కోసారి హద్దులు దాటుతుంటారు. తాజాగా ఓ ఫ్యాన్ మీద రేణూ దేశాయ్ మండిపడింది. ఒక తల్లికే పుట్టావా? అని నిలదీసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.