Ind vs Ban Highlights India Won With 6 Wickets With Bangladesh: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ పోరాడి ఓడగా.. తీవ్రంగా శ్రమించి భారత్ విజయాన్ని సొంతం చేసుకుంది. శుభమన్ గిల్ బ్యాటింగ్ మాయతో భారత్‌కు విజయం దక్కింది.
Champions Trophy 2025 Ind vs Ban Live Scorecard: ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీలో తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో భారత్ తలపడుతోంది. దుబాయ్ వేదికగా గురువారం జరుగుతున్న మ్యాచ్‌పై భారీ ఆశలు నెలకొన్నాయి. ఎలాగైనా ట్రోఫీని చేజిక్కించుకోవాలనే పట్టుదలతో రోహిత్ శర్మ బృందం బరిలోకి దిగింది. భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ లైవ్ అప్డేట్స్ మీకోసం..
Champions Trophy 2025 Ind vs Ban Live India Target Is 228: చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లను రెండు విధాలా బంగ్లా బ్యాటర్లు ఆడుకున్నారు. తొలుత వికెట్లు సమర్పించగా.. తర్వాత భారత బౌలర్లు పరుగులు సమర్పించుకున్నారు.
Bharat Vs Bangladesh: ICC ఛాంపియన్ ట్రోఫీ లో తొలి లీగ్ మ్యాచ్‌ను టీం భారత్ ఇవాళ బంగ్లాదేశతో ఆడనుంది. ఇప్పటికే భారత్ మంచి జోరుమీద వుంది. అయితే బంగ్లాదేశ్ బలహీనంగా కనిపిస్తోంది. ఛాంపియన్ ట్రోఫీ భారత్ ఆడనున్న తొలి ఆటకు అంతా సిద్ధమైంది.
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభమైంది. రేపు ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ మద్య జరిగే మ్యాచ్‌పై అంది దృష్టి నెలకొంది. ఈ క్రమంలో రెండు జట్ల బలాబలాలు, ఏ ఆటగాళ్లు కీలకం కానున్నారో తెలుసుకుందాం.
Champions Trophy 2025: మినీ వరల్డ్ కప్ గా పిలుచుకునే ఛాంపియన్స్ ట్రోఫీకి మరికాసేట్లో ప్రారంభం కానుంది. ఎనిమిదేళ్ల విరామం తర్వాత ఈ మెగా టోర్నీ క్రికెట్ ఫ్యాన్స్ అలరించడానికి సిద్ధమైంది. టాప్-8 వన్డే జట్లు తలపడే టోర్నీకి పాకిస్థాన్ ఆతిథ్యమిస్తుండగా.. టీమ్ఇండియా మాత్రం తన మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడబోతోంది.
Team India: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. వన్డే ర్యాంకింగ్‌లో ఛాంపియన్‌గా ఉన్న టీమ్ ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీపై కన్నేసింది. 8 ఏళ్ల తరువాత జరగనున్న ఈ టోర్నీ టీమ్ ఇండియాకే కాదు..కొంతమంది ఆటగాళ్లకు చాలా కీలకం కానుంది.
Champions Trophy 2025 Timetable: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నీ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. 19 రోజులు, 8 జట్లు, 2 గ్రూప్‌లు, 15 మ్యాచ్‌లతో క్రికెట్ ప్రేమికుల్ని అలరించనుంది. ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లు ఎప్పుడు ఎక్కడ, ఏయే జట్ల మధ్య జరగనున్నాయో తెలుసుకుందాం.
ICC Champions Trophy 2025 Live Streaming Details in Telugu: మరి కొద్ది రోజుల్లో క్రికెట్ ప్రేమికులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. పాకిస్తాన్ ఆతిధ్యం తటస్థ వేదికలతో నిర్వహిస్తున్న ట్రోఫీకు సంబంధించి మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారం ఏ దేశంలో, ఎందులో చూడవచ్చనే వివరాలు పూర్తిగా మీ కోసం.
Champions Trophy 2025 India Squad: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకు టీమ్ ఇండియా సిద్ధమౌతోంది. రోహిత్ శర్మ నేతృత్వంలో బరిలో దిగుతున్న భారత జట్టు ప్లేయింగ్ 11 అంచనాలు ఇలా ఉన్నాయి. తుది జట్టులో ఈ ఆటగాళ్లకే ఛాన్స్ దక్కవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Champions Trophy: ఈ ఏడాది పాకిస్తాన్, దుబాయ్ వేదికగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఫిబ్రవరి 19వ తేదీ నుంచి మినీ వన్డే వరల్ కప్ జరగనుంది. ఇక టోర్నీ జరిగే మ్యాచులకు టికెట్ల విక్రయాలు జనవరి 28 నుంచి ప్రారంభమవ్వనున్నాయి.ఆన్ లైతన్ తోపాటు ఆఫ్ లైన్ లోనూ టికెట్లను విక్రయిస్తారు.
India Champions Trophy Squad Announcement: కెప్టెన్ రోహిత్ సారథ్యంలోనే టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీలో బరిలోకి దిగనుంది. గాయం కోలుకుంటున్న బుమ్రాను కూడా సెలెక్టర్లు ఎంపిక చేశారు. శుభ్‌మన్ గిల్‌కు వైఎస్ కెప్టెన్‌గా ప్రమోషన్ ఇచ్చారు.
Champions Trophy Schedule Change in Telugu: క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఛాంఫియన్స్ ట్రోఫీ షెడ్యూల్ మారింది. బీసీసీఐ అభ్యంతరం నేపధ్యంలో ఐసీసీ షెడ్యూల్లో మార్పులు చేసింది. కొత్త షెడ్యూల్ విడుదల చేసింది. కొత్త షెడ్యూల్ ప్రకారం ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది.
ICC Champions Trophy 2025: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 ముగిసిన తరువాత అందరి దృష్టీ ఛాంపియన్స్ ట్రోఫీపై పడింది. మరోవైపు ఈ ట్రోఫీ ఆతిధ్యం విషయంలోనే ఇంకా సందిగ్దత వీడలేదు. పాక్‌ను మరింత ఇరుకునపెట్టేందుకు కొత్తగా ఐస్‌ల్యాండ్ క్రికెట్ ఎంట్రీ ఇచ్చింది. అసలేం జరిగిందంటే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.