Super Star Krishna Birth Anniversary: సూపర్ స్టార్ కృష్ణ తన 5 దశాబ్దాల నట జీవితంలో తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్నో కొత్త టెక్నాలజీలు పరిచయం చేసారు. అంతేకాదు టాలీవుడ్ చిత్ర పరిశ్రమ కొత్త పుంతలు తొక్కడంలో సూపర్ స్టార్ కృష్ణ చేసి కృషి ఎనలేనిది. ఆయన ఏయే కొత్త టెక్నాలజీలను తెలుగు తెరకు పరిచయం చేసారో ఓ లుక్కేద్దాం..
Jahnvi Kapoor: జాన్వీ కపూర్.. ఇండస్ట్రీలో అడుగుపెట్టి దాదాపు 6 సంవత్సరాలు అవుతున్న ఇప్పటికీ కథానాయికగా సరైన బ్రేక్ మాత్రం రాలేదు. ప్రస్తుతం తెలుగులో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో చేస్తోన్న సినిమాలతో ప్యాన్ ఇండియా స్టార్‌గా సత్తా చాటడం పక్కా అని ఆమె అభిమానులు చెబుతున్నారు. తాజాగా చీరకట్టులో కనిపించి అభిమానులను అలరిస్తోంది.
Rashmika Mandanna : రష్మిక మందన్న ప్యాన్ ఇండియా కథానాయికగా తెలుగు, తమిళం, హిందీ సహా అన్ని క్రేజీ లాంగ్వేజేస్‌లో సత్తా చాటుతోంది. గతేడాది యానిమల్తో కథానాయికగా సత్తా చాటి మంచి పేరు తెచ్చుకున్న ఈ భామ.. తాజాగా వరుసగా మరో క్రేజీ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌కు సైన్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.
Bollywood Top Heroine: స్టార్ కిడ్స్ అంటే గోల్డెన్ స్పూన్ బేబిలని అందురు అనుకుంటారు. కానీ కొన్నిసార్లు వాళ్లు కూడా సామాన్యుల్లా ఇబ్బందులు పడ్డ సందర్భాలుంటాయి. స్టార్ నటీనటులైన ఒకానొక సందర్భంలో సినిమాలు తీసి డబ్బులు పోగొట్టుకున్నపుడు వారి జీవితం వీధుల పాలైవుతుంది.
Maharagni Teaser Talk: కాజోల్ దేవ్‌గణ్, ప్రభుదేవా, సంయుక్త మీనన్ ముఖ్యపాత్రలో తెలుగువాడైన చరణ్ తేజ్ ఉప్పలపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ప్యాన్ ఇండియా చిత్రం 'మహారాగ్ని'. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల చేసారు. ఈ టీజర్‌కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది.
NTR - Hrithik - War 2: ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్లో వస్తోన్న 'వార్ 2' మూవీపై దేశ వ్యాప్తంగా క్రేజ్ నెలకొంది. సౌత్, నార్త్ వంటి బిగ్ స్టార్స్ కలయికలో వస్తోన్న ఈ మూవీలో మరో సౌత్ యంగ్ క్రేజీ హీరో నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.
Mahesh Babu: పుత్రోత్సాహాము..తండ్రికి పుత్రుడు జన్మించినపుడు కాదు..ఆ పుత్రుడిని నలుగురు పొగిడినపుడే సంతోషం కలుగుతోంది. ప్రస్తుతం మహేష్ బాబు అదే తన కుమారుడు విషయంలో అదే అనుభవిస్తున్నాడు.
Tamannaah: తమన్నా.. నార్త్ భామ అయినా.. సౌత్ సినీ ఇండస్ట్రీలో కథానాయికగా సత్తా చాటింది. ఇంట గెలిచి రచ్చ గెలివాలన్నా దానికి భిన్నంగా.. రచ్చ గెలిచి ఇంట గెలిచింది. హీరోయిన్గా 2 దశబ్దాలు పూర్తి కావొస్తోన్న ఇప్పటికీ అదే అందంతో అలరిస్తూ ఉంది. తాజాగా మరోసారి అందాల బ్లాస్ట్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత అదే దూకుడు కంటిన్యూ చేస్తోంది. పెళ్లై ఓ బిడ్డకు తల్లైన తర్వాత కామ్ ఇంట్లో కూర్చోకుండా వరుస సినిమాలు చేస్తోంది. ఈ కోవలో త్వరలో సత్యభామ సినిమాతో పలకరించబోతుంది. ఈ సినిమాతో పెద్ద హిట్ కొట్టాలనే టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తుంది.
Amala Paul Baby Bump: అమలా పాల్ తెలుగులో నటించింది కొన్ని చిత్రాలైనా.. తన అందచందాలతో అలరించింది. ముఖ్యంగా రామ్ చరణ్, అల్లు అర్జున్ సరసన నటించి మెగా హీరోయిన్ అనే ట్యాగ్ సొంతం చేసుకుంది. ఇక తమిళం, మలయాళంలో లేడీ ఓరియంటెడ్ మూవీస్‌తో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈమె తన బేబి పంప్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి రచ్చ లేపింది.
Rashmika Mandanna : రష్మిక మందన్న అసలు సిసలు ప్యాన్ ఇండియా హీరోయిన్గా అన్ని భాషల్లో సత్తా చూపెడుతోంది. లాస్ట్ ఇయర్ యానిమల్తో కథానాయికగా సత్తా చాటింది. ప్రస్తుతం ఈమె చేతిలో పలు క్రేజీ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆ సంగతి పక్కన పెడితే.. తాజాగా ఈమె తన పెట్స్‌తో ఉన్న ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంది.
Pragya Jaiwal: కొంత మంది హీరోయిన్స్ అంతే. కెరీర్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్స్ ఉన్నా.. వీళ్లకు మాత్రం అసలు పేరు రాదు. అలాంటి భామల్లో ప్రగ్యా జైస్వాల్ ఒకరు. ఈమె కెరీర్లో 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ ఉన్న ఈమెకు సరైన అవకాశాలు రావడం లేదు. అందుకే ఛాన్సుల కోసం మళ్లీ స్కిన్ షోనే నమ్ముకుంది.
Nidhhi Agerwal: నిధి అగర్వాల్ గురించి ఈమె యాక్టింగ్ కన్నా.. తన అంగాంగ ప్రదర్శనతో పాపులర్ అయింది. ముఖ్యంగా ఉత్తరాది భామ అయినా.. తెలుగులో కంటే తమిళంలో రాకెట్ స్పీడ్‌లో దూసుకుపోతుంది. తాజాగా ఈ భామ తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న 'హరి హర వీరమల్లు' మూవీ భారీ ఆశలే పెట్టుకుంది.
Kavya Thapar: కావ్య థాపర్.. కొంత మంది సినిమాల్లో నటన కంటే తమ హాట్ హాట్ అందాలతో వార్తల్లో నిలుస్తారు. అలాంటి బామల్లో కావ్య థాపర్ ఒకరు. పేరుకు పంజాబీ అయినా.. పుట్టి పెరిగింది ముంబైలోనే. ఈ ఇయర్ రవితేజ హీరోగా నటించిన 'ఈగిల్' మూవీతో తెలుగు ప్రేక్షకులను మరోసారి పలకరించింది.
Janhvi Kapoor: జాన్వీ కపూర్.. శ్రీదేవి కూతురుగా సినీ ఇండస్ట్రీలో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. దాదాపు ఐదేళ్ల కెరర్లో చెప్పుకోదగ్గ హిట్స్ లేవు. అయినా..స్టార్ కిడ్‌గా ఈమెకు వరుస అవకాశాలే వస్తున్నాయి. ఒకవైపు సినిమాలు చేస్తూనే హాట్ ఫోటో షూట్స్‌తో అభిమానులను కవ్విస్తూనే ఉంది.
Ponam Pandey Bathroom Video Leack: బాలీవుడ్ నటి పూనమ్ పాండే గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె తన సినిమాల కంటే అంగాంగ ప్రదర్శనతో ఎక్కువగా వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. తాజాగా మరోసారి తన బాత్రూమ్కు సంబంధించిన వీడియో లీక్ మ్యాటర్‌తో మరోసారి వార్తల్లో నిలిచింది.
Payal Rajput: పాయిల్ రాజ్‌పుత్ తెలుగులో ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ.. ఈ సినిమాలో తన అంద చందాలతో హద్దులు చెరిపేసింది. తాజాగా ఈ బ్యూటీ కొంత మంది తనను ఓ సినిమా విషయమై టాలీవుడ్ నుంచి తనను బ్యాన్ చేస్తామంటూ బెదిరిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసింది.
Jr NTR: ఈ మధ్యకాలంలో హీరోలందరూ.. సిల్వర్ స్క్రీన్ పై నటిస్తూనే స్మాల్ స్క్రీన్ పై అలరిస్తున్నారు. అంతేకాదు ఓటీటీ వేదికపై దుమ్ము రేపుతున్నారు. అందులో ఎన్టీఆర్ సహా దాదాపు అగ్ర హీరోలందరు టీవీ తెరపై సత్తా చూపెతున్నారు. ఇక ఎన్టీఆర్ స్మాల్ స్క్రీన్ పై బిగ్‌బాస్, మీలో ఎవరు కోటీశ్వరులు కంటే ముందు ఓ టెలి సీరియల్లో నటించారు.
Urvashi Rautela: ఎప్పుడొచ్చామన్నది కాదు.. బుల్లెట్ దిగిందా లేదా అనేది కొంత మంది విషయంలో కరెక్ట్ అనిపిస్తోంది. అందులో ఊర్వశి రౌతెలా ముందు వరసలో ఉంటుంది. ఈమె తన అందంతో ఇప్పటికే బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. బాలయ్యతో చేస్తోన్న సినిమాపై ఈమె మంచి ఆశలే పెట్టుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.