Kajal Aggarwal: బుద్దిచ్చింది.. ఇకపై వాటి జోలికి పోనంటున్న కాజల్ అగర్వాల్. రీసెంట్ గా కాజల్ .. సత్యభామ అంటూ క్రైమ్ యాక్షన్ డ్రామా మూవీతో పలకరించింది. ఈ సినిమా ఓ మోస్తరుగా బాగున్నా.. బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితం అందుకోలేదు. దీంతో ఇకపై ఇలాంటి లేడీ ఓరియంటెడ్ మూవీస్ జోలికి పోనంటోంది టాలీవుడ్ చందమామ.
Disha Patani: దిశా పటానీ.. నార్త్ భామ అయిన తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన 'లోఫర్' మూవీతో కథానాయికగా పరిచయమైంది. ఈ సినిమా విడుదలైనపుడు ఈమె బాలీవుడ్ టాప్ స్టార్ అవుతుందని ఎవరు ఎక్స్ పెక్ట్ చేయలేదు. మోడలింగ్ నుంచి వచ్చిన ఈ భామ.. ఎప్పటికపుడు తన హాట్ ఫోటో షూట్స్‌తో రచ్చ చేయడం అమ్మడి స్టైల్.
Mouni Roy: కొంత మంది చేసిన సినిమాల కంటే తమ ఆటిట్యూట్ తో పాటు గ్లామర్ తో వార్తల్లో నిలుస్తుంటారు. అలాంటి భామల్లో మౌని రాయ్ ఒకరు. ముఖ్యంగా 'నాగిని' సీరియల్లో తన యాక్టింగ్ కంటే స్కిన్ షోతో ప్రేక్షకులను ఫిదా చేసింది. స్మాల్ స్క్రీన్ నుంచి బిగ్ స్క్రీన్ పై తన గ్లామర్ తో హీట్ పుట్టిస్తోంది. అంతేకాదు సినిమాలతో కాకుండా.. తన హాట్ ఫోటో షూట్స్‌తో ఎపుడు వార్తల్లో వ్యక్తిగా నిలుస్తోంది.
Shraddha Das: శ్రద్ధా దాస్ తెలుగులో ఈమె మెయిన్ హీరోయిన్ కు తక్కువ. సైడ్ హీరోయిన్ కు ఎక్కువ అన్నట్టుగా ఈమె కెరీర్ అలా సాగిపోతూనే ఉంది. బోలెడంత అందం, నటన ఉన్న.. మెయిన్ హీరోయిన్ కాలేకపోయింది. అల్లరి నరేష్‌తో చేసిన 'సిద్దు ఫ్రమ్ సీకాకుళం' టాలీవుడ్ సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన శ్రద్ధా దాస్.. అల్లు అర్జున్ 'ఆర్య 2' మూవీతో ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది. కానీ సెకండ్ గ్రేడ్ హీరోయిన్ కే పరిమితమైంది.
Kriti Sanon: బీ టౌన్ భామ కృతి సనన్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయాలు అక్కర్లేదు. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. కానీ కృతి సనన్.. ముందుగా తెలుగులో రచ్చ చేసినా ఈమెకు ఆదరణ దక్కలేదు. ఆ తర్వాత సొంత భాషలో టాప్ కథానాయికగా సత్తా చాటింది. లాస్ట్ ఆదిపురుష్ సినిమాలో జానకి మాతా పాత్రలో నటించింది.
Pooja Hegde: పూజా హెగ్డే గత కొన్నేళ్లుగా తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్ గా సత్తా చాటింది. అంతేకాదు టాలీవుడ్ టాప్ హీరోల ఫస్ట్ ఛాయిస్ ఆమె పేరు ఉండేది. ఆమె యాక్ట్ చేస్తే సినిమా హిట్ అనేంతగా పాపులారిటీ సంపాదించింది. ఆ తర్వాత ఒక్కసారిగా అంతా రివర్స్ అయింది. ఆ తర్వాత ఆమె యాక్ట్ చేసిన ప్రతి సినిమా ఫ్లాప్ అవుతూ ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది. వరుస ఫ్లాపులతో డీలా పడింది.
Shriya Saran: శ్రియా శరన్ సౌత్ లో టాప్ హీరోయిన్ గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు హిందీలో పలు సినిమాల్లో సత్తా చాటింది. దాదాపు రెండు దశాబ్దాలుగా తనదైన గ్లామర్‌తో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఓ బిడ్డకు తల్లైనా తన మాతృత్వాన్ని ఆస్వాదిస్తూనే ఉంది. అదే సమయంలో అందాల ఆరబోతలో ఎక్కడా తగ్గడం లేదు.
Bade Miyan Chote Miyan OTT: బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్ కుమార్, యువ హీరో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘బడేమియా ఛోటేమియా’.ఉగాది, రంజన్ పండగ నేపథ్యంలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. తాజాగా ఈ సినిమా ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
Seerath Kapoor: మన దగ్గర చాలా మంది కథానాయికలు మోడలింగ్ లో రాణించిన అనుభవంతో సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్నారు. అలాంటి భామల్లో సీరత్ కపూర్ ఒకరు. కెరీర్ మొదట్లో అసిస్టింట్ కొరియోగ్రాఫర్‌గా కొన్ని సినిమాలకు పనిచేసింది. ఆ అనుభవంతో సినిమాల్లో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. కానీ కథానాయికగా పెద్ద బ్రేక్ మాత్రం రాలేదనే చెప్పాలి. అందుకే ఛాన్సుల కోసం హాట్ ఫోటో షూట్స్ ను నమ్ముకుంటుంది. తాజాగా స్మిమ్మింగ్ ఫూల్లో టూ పీస్ బికినీలో రచ్చ లేపింది సీరత్ కపూర్.
Janhvi Kapoor: జాన్వీ కపూర్ ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది. ఒకపుడు తన తల్లి శ్రీదేవికి పట్టం కట్టిన ఇక్కడ ప్రేక్షకులు ...తనకు కూడా పట్టం కడతారేనే ఉద్దేశ్యంతో తెలుగు సినిమాల్లో నటిస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్ ల సరసన నటిస్తున్న జాన్వీ .. త్వరలో మరో బిగ్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్టు సమాచారం.
Khushi Kapoor: ఖుషీ కపూర్..స్టార్ కిడ్ గా సినిమాల్లో రాకముందే మంచి పాపులారిటీ సంపాదించుకుంది. హీరోయిన్గా ఇండస్ట్రీలో లెగ్ పెట్టకముందే తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే పనలో పడింది.
Ameesha Patel: కొంత మంది భామలు అంతే.. ఏజ్ పెరుగుతున్న కొద్దీ వాళ్ల గ్లామర్ మరింత పెరుగుతూనే ఉంటుంది. అలాంటి భామల్లో అమీషా పటేల్ ఒకరు. తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘బద్రి’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు చేరువ అయింది. తాజాగా హాట్ ఫోటో షూట్ లో కనిపించి అభిమానులను కవ్విస్తోంది.
Anveshi Jain : అన్వేషి జైన్.. సినిమాల కంటే తన అందాల ప్రదర్శనతోనే ఎక్కువగా పాపులర్ అయింది. అంతేకాదు గూగుల్‌లో ఎక్కుమ మంది సెర్చ్ చేసే నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఈమె తెలుగులో రవితేజ హీరోగా నటించిన ‘రామారావు ఆన్ డ్యూటీ‘లో సెకండ్ హీరోయిన్ పాత్రలో నటించింది.
Kajal Aggarwal: పెళ్లైన తర్వాత సాధారణంగా మెజారిటీ కథానాయికల కెరీర్‌కు ఎండ్ కార్డ్ పడినట్టే. కానీ కాజల్ అగర్వాల్ వంటి కొంత మంది హీరోయిన్స్ మాత్రం పెళ్లైన ఇప్పటికీ వరుస సినిమాలతో బాక్సాఫీస్‌ను రఫ్ఫాడిస్తోంది. కథానాయిగా ఎంట్రీ ఇచ్చి దాదాపు రెండు దశాబ్దాలైన ఇప్పటికీ అదే గ్లామర్‌తో అలరిస్తోంది. పెళ్లై ఓ పిల్లాడు పుట్టే వరకు సినిమాలకు దూరంగా ఉన్న .. కాజల్.. త్వరలో సత్యభామతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
Jahnvi Kapoor: జాన్వీ కపూర్.. శ్రీదేవి, బోని కపూర్ వంటి పెద్ద ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చినా.. హీరోయిన్గా ఆమెకు చెప్పుకోదగ్గ సక్సెస్ ఇప్పటికీ రాలేదనే చెప్పాలి. తాజాగా ఈమె మిస్టర్ అండ్ మిసెస్ మాహి మూవీతో పలకరించింది.
Samantha: హీరోయిన్ సమంత టాలీవుడ్ అగ్ర కథానాయికగా గత 15 యేళ్లుగా సత్తా చూపెడోతుంది. ఇన్నేళ్ల కెరీర్లో హిట్స్.. ఫ్లాప్స్.. పెళ్లి.. విడాకులు.. ఇలా ఒక సినిమాకు కావాలసినంత మసాలా ఉంది. రీసెంట్గా ఈ వ్యాధి నుంచి కోలుకొని తిరిగి హీరోయిన్గా కమ్ బ్యాక్ ఇచ్చింది. తాజాగా ఈమె మరోసారి హాట్ ఫోటో షూట్లో రెచ్చిపోయింది.
Krithi Shetty: బేబమ్మ ఉరఫ్.. కృతి శెట్టి.. ఉప్పెన మూవీతో ఓవర్ నైట్ పాపులర్ అయింది. అంతేకాదు తొలి మూడు సినిమాల సక్సెస్‌తో హాట్రిక్ భామగా పేరు గడించింది. ఆ తర్వాత కృతి శెట్టికి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఒక్కటంటే ఒక్క హిట్ లేదు. అందుకే ఇపుడు అందాల ఆరబోతను నమ్ముకుంది.
Mouni Roy: మౌనీ రాయ్ సినిమాల కంటే ముందు 'నాగిని' సీరియల్లో తన నటన కంటే అంగాంగ ప్రదర్శనతో ఆడియన్స్‌కు చేరువ అయింది. స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. ప్రస్తుతం బిగ్ స్క్రీన్ పై చెలరేగిపోతుంది. అంతేకాదు సినిమాలతో కాకుండా.. తన హాట్ ఫోటో షూట్స్‌తో ఎపుడు వార్తల్లో వ్యక్తిగా నిలుస్తోంది.
Kriti Sanon: బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ గురించి చెప్పాలంటే ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. కానీ కృతి సనన్.. ముందుగా తెలుగులో రచ్చ చేసినా పెద్దగా ఉపయోగపడింది లేదు. ఆ తర్వాత సొంత భాషలో టాప్ హీరోయిన్గా సత్తా చాటింది. గతేడాది ఆదిపురుష్ సినిమాలో జానకి మాతా పాత్రలో అలరించింది.
Super star Krishna Birth Anniversary: తెలుగు సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ క్రియేట్ చేసిన సంచలనాలు అన్ని ఇన్ని కావు. కేవలం నటుడిగానే కాకుండా.. నిర్మాతగా.. దర్శకుడిగా.. ఎడిటర్‌గా.. స్టూడియో అధినేతగా.. డిస్ట్రిబ్యూటర్‌గా అన్ని రంగాల్లో తనదైన ముద్రవేసారు. అంతేకాదు తెలుగు సినీ ఇండస్ట్రికి కొత్త టెక్నాలజీ పరిచయం చేసిన ఘనుడు. ఈ నెల 31న సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఆయన సినిమా కెరీర్లో టాప్ సినిమాల విషయానికొస్తే..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.