Kalki 2898 AD Bookings: రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ మాములుగా లేదుగా.. ప్రస్తుతం నార్త్, సౌత్ తేడా లేకుండా ‘కల్కి ’బుకింగ్స్ మాములుగా లేవు. ఒక హిందీ బెల్టులో కూడా ప్రభాస్ క్రేజ్ ఓ రేంజ్ లో ఉంది. అక్కడ ఓ మల్టీప్లెక్స్ లో ఏకంగా భారీ రేటు పెట్టినా.. అభిమానులు అవేమి పట్టించుకోకుండా ఈ సినిమా టికెట్స్ ను బుక్ చేసుకుంటున్నారు.
Nidhhi Agerwal: నిధి అగర్వాల్ గురించి ఈమె యాక్టింగ్ కన్నా.. తన గ్లామర్ షోతోనే ఎక్కువగా పాపులారిటీ సంపాదించకుంది. ముఖ్యంగా నార్త్ భామ అయినా.. తెలుగులో కంటే తమిళంలో రాకెట్ స్పీడ్‌లో సినిమాలు చేస్తూ అక్కడ ప్రేక్షకుల ఆరాధ్య దేవతగా మారింది. తాజాగా ఈ భామ తెలుగులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న 'హరి హర వీరమల్లు' మూవీ భారీ ఆశలే పెట్టుకుంది.
Kavya Thapar: కావ్య థాపర్.. ఈమె సినిమాల్లో నటన కంటే తమ హాట్ హాట్ ఫోటో షూట్ లతో వార్తల్లో వ్యక్తిగా నిలిచింది. పేరుకు పంజాబీ అయినా.. పుట్టి పెరిగింది ముంబైలోనే. ఈ యేడాది మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన 'ఈగిల్' మూవీతో తెలుగు ప్రేక్షకులను మరోసారి పలకరించింది.
Sonakshi Sinha Marriage: సోనాక్షి సిన్హా.. బాలీవుడ్ షాట్ గన్ శతృఘ్న సిన్హా, నటి పూనమ్ ల ముద్దలు కూతురు. వాళ్ల వారసత్వంతో సినీ రంగం ప్రవేశం చేసిన సోనాక్షి నటిగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ భామ తన ఏడేళ్ల ప్రేమకు పెళ్లితో ముగింపు పలికింది. తన ప్రియుడు జహీర్ ఇక్బాల్ ను సింపుల్ గా పెళ్లి చేసుకుంది.
Krithi Shetty: కృతి శెట్టి..కేరాఫ్ బేబమ్మ.. ‘ఉప్పెన’ సినిమాలో ఉప్పెనలా టాలీవుడ్ పై ఎగిసిపడ్డ కృతి శెట్టి.. ఆ సినిమాతో ఓవర్ నైట్ పాపులర్ అయింది. అంతేకాదు తొలి మూడు సినిమాల సక్సెస్‌తో హాట్రిక్ భామగా పేరు గడించింది. ఆ తర్వాత వరుస సినిమాలు ఫ్లాప్ తో ఈ అమ్మడి క్రేజ్ తగ్గింది. అంతేకాదు వరుసగా ఫోటో షూట్ లను నమ్ముకుంది. తాజాగా ఈ భామ ప్రియమైన వాడికి ముద్దు పెడుతూ కెమెరాకు చిక్కింది.
Anveshi Jain : కొంత మంది అంతే.. సినిమాల కంటే తమ అందచందాలతో వార్తల్లో వ్యక్తులుగా నిలుస్తారు. అలంటి భామల్లో అన్వేషి జైన్ ముందు వరసలో ఉంటారు. అంతేకాదు గూగుల్‌లో ఎక్కుమ మంది సెర్చ్ చేసే యాక్ట్రెస్ గా రికార్డులకు ఎక్కింది. ఈమె తెలుగులో రవితేజ హీరోగా నటించిన ‘రామారావు ఆన్ డ్యూటీ‘లో ఓ పాటలో తెలుగు ప్రేక్షకులకు కిక్ ఎక్కించింది.
Prabhas Cameo Role: మరో మూడు రోజుల్లో ప్రభాస్ ‘కల్కి 2898 AD’ మూవీతో పలకరించబోతున్నాడు. ఈ సినిమాపై భారతీయ సినీ పరిశ్రమలో భారీ అంచనాలే ఉన్నాయి. ఆ సంగతి పక్కన పెడితే.. ప్రభాస్.. మంచు విష్ణు హీరోగా టైటిల్ రోల్ ప్లే చేస్తోన్న ‘కన్నప్ప’లో పవర్ ఫుల్ క్యామియో రోల్ చేస్తున్నారు. ఈ సినిమా కంటే ముందు ప్రభాస్ మరో సినిమాలో క్యామియో రోల్ చేసాడు.
Vimala Raman: సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న విమల రామన్ త్వరలో వినయ్ రాయ్ తో ఏడడుగులు వేయబోతోంది. ప్రస్తుతం ఈ హీరోయిన్ కి సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతుంది. ఈ వార్తకు సంబంధించి పూర్తి వివరాలు..
Kajal Aggarwal: కాజల్ అగర్వాల్.. విషయానికొస్తే.. పెళ్లికి ముందు ఎలా సినిమాలతో అలరించిందో.. పెళ్లై ఓ బిడ్డకు తల్లైన హాట్ నెస్ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. అంతేకాదు వరుస సినిమాలతో అలరిస్తోంది.
Bharatheeyudu 2: కమల్ హాసన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘భారతీయుడు 2’. ఈ సినిమా రిలీజ్ కు దగ్గర పడుతున్నా.. ఈ సినిమాపై తెలుగు సహా ఇతర భాషల్లో పెద్ద హైప్ మాత్రం రావడం లేదు. తాజాగా హిందీలో కూడా ఈ సినిమాకు అనుకున్నంత రేంజ్ లో బిజినెస్ కాలేదనే టాక్ నడుస్తోంది.
Shraddha Das: శ్రద్ధా దాస్ కావాల్సినంత అందం, నటన ఉన్న.. కేవలం చిన్న తరహా క్యారెక్టర్లకే ఫిక్స్ అయింది. అల్లరి నరేష్ 'సిద్దు ఫ్రమ్ సీకాకుళం' మూవీతో టాలీవుడ్ సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన శ్రద్ధా.. అల్లు అర్జున్ 'ఆర్య 2' మూవీతో ఒక్కసారిగా పాపులర్ అయింది. ఏది ఏమైనా ఆకర్షించే అందం ఉన్న శ్రద్ధా కేవలం సెకండ్ గ్రేడ్ కే పరిమితమైంది.
Sreeleela: శ్రీలీల గత రెండు మూడేళ్లుగా టాలీవుడ్ లో హాట్ బ్యూటీగా దూసుకుపోతుంది. ఈమె మొదటి సినిమాతో స్టార్ అయిపోయింది. అంతేకాదు వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. గత కొన్నేళ్లుగా వరుస ఫ్లాపులతో ఈమె కెరీర్ డైలామాలో పడింది. అందుకే ఇపుడు చేయబోతున్న సినిమాతో మరోసారి కథానాయికగా సత్తా చాటాలని చూస్తోంది.
Payal Rajput: పాయిల్ రాజ్‌పుత్.. తెలుగులో తన హాట్ ఫోటో షూట్స్ తో ఎప్పుడు వార్తల్లో నిలుస్తోంది. తాజాగా మరోసారి హాట్ ఫోటో షూట్ తో రెచ్చిపోయింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Shruti Haasan: శృతి హాసన్ గురించి చెప్పాలంటే కమల్ హాసన్ కూతురుగా సినీ రంగ ప్రవేశం చేసినా.. తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ భామ వింత వ్యాధితో బాధపడుతోంది. అంతేకాదు తెల్లార్లు అదే పనిగా ఆ వీడియోలను చూస్తూ కాలం వెల్లదీస్తోందట. దీనికి సంబంధించి ఇండస్ట్రీలో పెద్ద చర్చే నడుస్తోంది.
Rashmika Mandanna : రష్మిక మందన్న అసలు సిసలు ప్యాన్ ఇండియా హీరోయిన్ గా తెలుగు నుంచి తమిళం వయా హిందీ అన్ని భాసల్లో ఇరగదీస్తోంది. తాజాగా ఈ భామ జిమ్ములో చెమటలు పట్టించిన పిక్స్ తో కుర్రాళ్ల తాపాన్ని పెంచుతూ మరోసారి వార్తల్లో నిలిచింది.
Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి ఫ్యాన్స్ ను భయపెట్టే నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అది కూడా రాజమౌళి సినిమా తర్వాత ఆ దర్శకుడితో సినిమా అంటేనే వద్దు బాబోయ్ అంటున్నారు. ఇంతకీ మహేష్ ఫ్యాన్స్ ను హర్ట్ చేస్తోన్న ఆ నిర్ణయం ఏంటో తెలుసా.. ?
Mouni Roy: మౌనీ రాయ్ నాగిని సీరియల్ తో పాపులారిటీ సంపాదించుకుంది. ఈ సీరియల్ లో ఈమె నాగిని ఈమె అందాల ప్రదర్శనకు స్మాల్ స్క్రీన్ ను కూడా షేక్ చేసేలా చేసింది. ఆ తర్వాత సినిమాల్లో ప్రవేశించి కథానాయికగా సత్తా చాటింది. ప్రస్తుతం ఆచితూచి సినిమాలు చేస్తూ.. అవసరమైనపుడల్లా అంగాంగ ప్రదర్శన చేయడం మౌనీ రాయ్ స్టైల్.
Shraddha Das: తెలుగు చిత్ర పరిశ్రమలో శ్రద్ధా దాస్ మెయిన్ హీరోయిన్ కు తక్కువ. సైడ్ హీరోయిన్ కు ఎక్కువ అన్నట్టుగా ఈమె కెరీర్ అలా సాగిపోతూనే ఉంది. బోలెడంత అందం, నటన ఉన్న.. మెయిన్ హీరోయిన్ కాలేకపోయింది. అల్లరి నరేష్‌తో చేసిన 'సిద్దు ఫ్రమ్ సీకాకుళం' టాలీవుడ్ సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన శ్రద్ధా దాస్.. అల్లు అర్జున్ 'ఆర్య 2' మూవీతో ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది. కానీ సెకండ్ గ్రేడ్ హీరోయిన్ కే పరిమితమైంది.
Shilpa Shetty: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి దంపతులపై ఛీటింగ్ కేసు నమోదు అయింది. బోగస్ బంగారం కేసులో ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదు నేపథ్యంలో వీరిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేసారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.