Surya Gochar 2023: ఏప్రిల్ లో సూర్యుడు తన రాశిని ఛేంజ్ చేయనున్నాడు. త్వరలో భానుడు మేషరాశి ప్రవేశం చేయనున్నాడు. సూర్యుడి రాశి మార్పు ఏయే రాశులవారికి కలిసి వస్తుందో తెలుసుకుందాం.
Jupiter set 2023: దేవగురు మార్చి 28న మీన రాశిలో అస్తమించబోతున్నాడు. రాబోయే 30 రోజులపాటు కొన్ని రాశులవారు జాగ్రత్తగా ఉండాలి. ఆ అన్ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Shukra Gochar 2023: లవ్, రొమాన్స్, డబ్బు మరియు లగ్జరీ లైఫ్ కు కారకుడైన శుక్రుడు. గమనంలో పెను మార్పు రాబోతుంది. శుక్రుడి యెుక్క ఈ గోచారం నాలుగు రాశులవారికి కలిసి రానుంది.
Budh Gochar 2023: మరో ఆరు రోజుల్లో గ్రహాల యువరాజైన బుధుడు తన రాశిని మార్చబోతున్నాడు. మెర్య్కూరీ మేషరాశి ప్రవేశం కొందరికి కష్టాలు తెచ్చిపెడుతుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Budh Gochar 2023: బుద్ది మరియు వ్యాపారాన్ని ఇచ్చే బుధుడు ఈ నెల చివరిలో మేషరాశి ప్రవేశం చేయనున్నాడు. మేషంలో బుధ సంచారం వల్ల ఏయే రాశులవారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం.
Guru Gochar 2023: గురుడు త్వరలో మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని కారణంగా గురు చండాల యోగం ఏర్పడుతుంది. ఇది ఏ రాశులవారికి నష్టాన్ని కలిగిస్తుందో తెలుసుకుందాం.
Venus Transit 2023: ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు ఏప్రిల్ 6న వృషభ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. శుక్రుడి యెుక్క ఈ రాశి మార్పు కారణంగా నాలుగు రాశులవారికి అదృష్టం పట్టనుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Guru Gochar 2023: ఏప్రిల్లో దేవగురువు బృహస్పతి మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. గురు రాశి మార్పు కారణంగా 5 రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Surya Gochar 2023: బృహస్పతి రాశి అయిన మీనరాశిలో సూర్య సంచారం జరుగుతుంది. ఆదిత్యుడి రాశి మార్పు కొన్ని రాశులవారికి మేలు చేస్తుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Ugadi 2023 Horoscope: ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు ఉగాది వేడుకలు జరుపుకుంటున్నారు. ఉగాది వచ్చిందంటే చాలు పంచాంగ శ్రవణం తప్పకుండా వింటుంటారు. ఈ ఏడాది ఎవరికి ఎలా ఉంటుందనే ఆసక్తి ఉంటుంది. మరి ఈ ఏడాది మీ అందరికీ ఎలా ఉంటుందో తెలుసుకుందామా..
Mercury Transit 2023: ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. ఈ నెల చివరిలో బుధుడు మేషరాశిలో ప్రవేశించనున్నాడు. దీంతో కొందరికి అదృష్టం పట్టనుంది.
Guru Gochar 2023: గ్రహాల రాశి మార్పు ప్రజలందరి జీవితాలపై పెను ప్రభావాన్ని చూపుతుంది. త్వరలో బృహస్పతి తన రాశిని మార్చనున్నాడు. ఇది ఏ రాశులవారికి కలిసి వస్తుందో తెలుసుకుందాం.
Gajkesari Rajyog: త్వరలో బృహస్పతి మరియు చంద్రుని కలయిక వల్ల గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. దీని వల్ల 3 రాశుల వారికి గోల్డెన్ డేస్ ప్రారంభం కానున్నాయి. ఏయే రాశులవారికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మీరే ఇప్పుడు తెలుసుకోండి..
Black Thread Remedies: జ్యోతిష్యశాస్త్రంలో వివిధ సమస్యలకు పరిష్కారంగా ఎన్నో ఉపాయాలున్నాయి. హిందూ మత విశ్వాసాల ప్రకారం మంత్రాలు తంత్రాలతో ఎదురయ్యె దుష్పరిణామాల్నించి విముక్తకి పొందే మార్గాలున్నాయి. ఆ వివరాలు తెలుసుకుందాం..
Saturn Remedies 2023: జ్యోతిష్యం ప్రకారం వివిధ గ్రహాల గోచారం కారణంగా వివిధ సమయాల్లో కొన్ని రాశులకు అద్భుత ప్రయోజనం చేకూరుతుంది. ముఖ్యంగా కొన్ని రాశుల జాతకాలే మారిపోతుంటాయి. ఇప్పుడు ఆ మూడు రాశులకు అదే జరగనుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
Sun Transit 2023: ప్రస్తుతం సూర్యభగవానుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారు ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. ఆ అన్ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.