Sun will enter Aries on 14th April 2023: ప్రతి గ్రహం నిర్దిష్ట సమయంలో తన స్థానాన్ని మార్చుకుంటుంది. ఏప్రిల్ 14న సూర్యుడు మీనరాశి నుంచి మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. దీని వల్ల ఏడు రాశులవారు అపారమైన ప్రయోజనం పొందబోతున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Shani Gochar 2023: శని దేవుడు తనకు నచ్చిన తన అసలు రాశిచక్రం కుంభరాశిలోకి ప్రవేశించిన తర్వాత 2025 ప్రారంభం వరకు ఈ రాశిలోనే ఉంటాడు. అలాంటి సమయంలో ఈ రాశుల వారికి డబ్బే డబ్బు.
Mahavir Jayanti 2023 Date: ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో శుక్ల పక్షంలోని త్రయోదశి రోజున మహావీర్ జయంతిని జరుపుకుంటారు జైన మతస్తులు. ఈ సంవత్సరం మహావీర్ జయంతి ఎప్పుడు జరుపుకుంటున్నారో తెలుసా..?
Hanuman Jayanti 2023 Date: హిందువులు అందరూ హనుమాన్ జయంతిని చైత్ర పూర్ణిమ రోజున ఘనంగా జరుపుకుంటారు. ఇక ఈ ఏడాది హనుమాన్ జయంతి ఎప్పుడు? శని దోషం తొలగిపోవడానికి హనుమాన్ జయంతి రోజున ఎలాంటి పూజలు చేయాలి..? అనే వివరాల్లోకి వెళితే...
Mercury transit 2023: తెలివితేటలు మరియు వ్యాపారానికి కారకుడైన బుధుడు గమనంలో రీసెంట్ గా పెను మార్పు వచ్చింది. మెర్క్యూరీ యెుక్క ఈ రాశి మార్పు కొన్ని రాశులవారికి నష్టాలను మిగులుస్తుంది.
Astrology: శని, కుజుడు మరియు సూర్యుడు కలయిక వల్ల అరుదైన నవపంచమ రాజయోగం ఏర్పడుతుంది. దీని వల్ల మూడు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Surya Gochar 2023: గ్రహాల రాజు సూర్యుడు సంవత్సరం తర్వాత మేషరాశిలో ప్రవేశించబోతున్నాడు. ఈ సూర్యుడి రాశి మార్పు కారణంగా మూడు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Viprit Rajyog benefits: సుమారు 50 ఏళ్ల తర్వాత వ్యతిరేక రాజయోగం ఏర్పడుతోంది. ఆస్ట్రాలజీలో ఈ యోగాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. దీంతో నాలుగు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు.
Mercury Transit 2023: నిన్న బుధ గ్రహం మీనం నుండి మేషరాశికి మారింది. మెర్క్యూరీ యెుక్క ఈ రాశి మార్పు కారణంగా కొన్ని రాశులవారు ప్రత్యేక ప్రయోజనం పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Planet Transits April 2023: ప్రతి నెలలో చాలా గ్రహాలు గోచారం చేస్తుంటాయి. ఒక్కొక్కసారి ఒకే రాశిలో ఒకేసారి 2-3 గ్రహాలు కలుస్తుంటాయి. గ్రహాల గోచారం సాధారణంగానే కొన్ని రాశులపై అత్యంత శుభంగా, మరికొన్ని రాశులపై ప్రతికూలంగా ప్రభావం చూపిస్తుంటుంది.
Budh Gochar 2023: బుధుడు మేషరాశి ప్రవేశం చేయడం వల్ల ధన సామ్రాజ్య యోగాన్ని ఏర్పరిచాడు. దీంతో నాలుగు రాశులవారు మంచి ప్రయోజనాలు పొందనున్నారు. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Surya Guru Yuti In Mesh Rashi 2023: వచ్చే నెలలో గ్రహాల రాజు సూర్యభగవానుడు, దేవగురు బృహస్పతి ఒకే రాశిలో కలవబోతున్నారు. దీంతో మూడు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Guru Asta 2023: సుఖాన్ని, అదృష్టాన్ని, కీర్తిని, సంపదను, దాంపత్య సుఖాన్ని ఇచ్చే బృహస్పతి అస్తమించాడు. బృహస్పతి అస్తమించడం వల్ల కొన్ని శుభకార్యాలు ఆగిపోతాయి. ఇది మూడు రాశులవారికి కలిసి రాదు.
Surya Gochar 2023: ఏప్రిల్ 14న సూర్యుడు మేషరాశిలో సంచరించబోతున్నాడు. ఈ రాశిలో సూర్యుడు ఉన్నతమైన స్థితిలో ఉంటాడు. దీంతో మూడు రాశులవారు భారీగా ప్రయోజనం పొందనున్నారు.
Trigrahi Yog 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మరో రెండు రోజుల్లో త్రిగ్రాహి యోగం ఏర్పడనుంది. మేషరాశిలో బుధుడు, శుక్రుడు మరియు రాహువు కలయిక వల్ల మూడు రాశులవారు జాగ్రత్తగా ఉండాలి.
Surya Gochar 2023: సూర్యభగవానుడు వచ్చే నెలలో మేషరాశి ప్రవేశం చేయనున్నాడు. ఆదిత్యుడి యెుక్క ఈ రాశి మార్పు కొన్ని రాశులవారిని ఇబ్బంది పెట్టనుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Mars Transit 2023: జ్యోతిష్య శాస్త్రంలో అంగారకుడిని మేష, వృశ్చిక రాశికి అధిపతిగా భావిస్తారు. ప్రస్తుతం కుజుడు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. దీంతో మూడు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.