Luck zodiacs 2023: ఆస్ట్రాలజీ ప్రకారం, కొన్ని రాశులవారు చాలా అదృష్టవంతులు. వీరికి దేనికీ లోటు ఉండదు. మీ కెరీర్ చాలా బాగుంటుంది. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Sun transit in taurus 2023: ఈరోజు సూర్యుడు వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఆదిత్యుడి గోచారం నాలుగు రాశులవారికి ప్రయోజనకరంగా ఉండనుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Shani Shukra Gochar 2023: ప్రస్తుతం కుంభరాశిలో సంచరిస్తున్న శని తిరోగమనంలో ఉన్నాడు. ఈ శని క్షీణించడం వల్ల చాలా మంది రాశివారి జీవితాల్లో మార్పులు వస్తాయి. కానీ ప్రధానంగా 3 రాశులు శని ద్వారా గొప్పగా ప్రయోజనం పొందుతారు మరియు ఇక్కడ ఆ రాశులు ఉన్నారు.
Surya Gochar 2023: వచ్చే నెల 15 వరకు సూర్యుడు వృషభరాశిలోనే సంచరించనున్నాడు. ఆదిత్యుడి సంచారం కొన్ని రాశులవారిపై ప్రతికూల ప్రభావం చూపనుంది. ఆ దురదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Saturn Retrograde 2023: కలియుగ న్యాయమూర్తి అయిన శనిదేవుడు జూన్ 17న కుంభరాశిలో తిరోగమనం చేయనున్నాడు. శని గ్రహం రాశి మార్పు మూడు రాశులవారికి విపరీతమైన ప్రయోజనాలను పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Jupiter Rise 2023: రీసెంట్ గా దేవగురువు బృహస్పతి మేషరాశిలో ఉదయించాడు. గురుడు రైజింగ్ వల్ల కొన్ని రాసులవారు మంచి లాభాలను పొందనున్నారు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Mercury transit 2023: మే 15న బుధుడి ప్రత్యక్ష కదలిక మెుదలుకానుంది. ఇది కొన్ని రాశులవారికి కలిసి రానుంది. వీరు వృత్తి, వ్యాపార మరియు ఉద్యోగాల్లో మంచి పురోగతిని సాధిస్తారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Mars transit 2023: అంగారకుడి గమనంలో చిన్న మార్పు కూడా ప్రజలందరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. ఇవాళ కుజుడు కర్కాటక రాశి ప్రవేశం చేశాడు. మార్స్ సంచారం కారణంగా 5 రాశులవారు ఊహించని ధనలాభాన్ని పొందనున్నారు.
Shani Vakri effect: మూడు దశాబ్దాల తర్వాత శనిదేవుడు తన సొంత రాశి అయిన కుంభరాశిలో సంచరిస్తున్నాడు. త్వరలో శని వక్ర మార్గంలో ప్రయాణించనున్నాడు. దీని వల్ల కొన్ని రాశులవారు ఇబ్బందులు ఎదుర్కోనున్నారు.
Venus Mahadash: ఆస్ట్రాలజీలో శుక్రుడిని శుభగ్రహంగా భావిస్తారు. ఎవరి జాతకంలో శుక్రుడు శుభ స్థానంలో ఉంటారో వారికీ దేనికీ లోటు ఉండదు. 20 ఏళ్లపాటు ఉండే శుక్ర మహాదశ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
Mars transit 2023: మే 10న అంగారకుడు మరియు బుధుడు గమనంలో పెను మార్పు రాబోతుంది. ఇది కొందరి జీవితాల్లో వెలుగులు నింపనుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Astrology: వృషభరాశిలో త్వరలో బుధాదిత్య రాజయోగం సృష్టించబడుతోంది. ఈ యోగం కారణంగా కొన్ని రాశులవారు ఊహించని ధన లాభాలను పొందుతారు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
Mangal Gochar 2023: మరో రెండు రోజుల్లో అంగారకుడు తన రాశిని మార్చి కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ కుజుడి సంచారం వల్ల నాలుగు రాశులవారు అపారమైన ప్రయోజనాలను పొందనున్నారు.
Planets Transit 2023: హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల గోచారానికి విశేష ప్రాధాన్యత ఉంది. నిర్ణీత కాలంలో గ్రహాలు వేర్వేరు రాశుల్లో ప్రవేశిస్తుంటాయి. ఈ ప్రభావం అన్ని రాశులపై పడుతుంటుంది. వ్యక్తి భవిష్యత్ ఎలా ఉంటుందనేది ఆ గ్రహాల గోచారం ఆధారంగా నిర్ణయమౌతుంది
Surya Gochar 2023: సూర్యుడి రాశి మార్పునే సంక్రాంతి అంటారు. మే 15న వృషభ సంక్రాంతి ఏర్పడనుంది. ఆదిత్యుడి సంచారం వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.