Shukra Gochar 2022: ఈ ఏడాది చివరి శుక్ర సంచారం డిసెంబర్ 29న జరగనుంది. దీంతో ఇది నాలుగా రాశులవారి జీవితాల్లో కల్లోలం రేపనుంది. ఆ అన్ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Budhaditya Rajyog In Dhanu: ఆస్ట్రాలజీ ప్రకారం, బుధుడు మరియు సూర్యుని కలయిక వల్ల బుధాదిత్య రాజయోగం ఏర్పడుతోంది. ఈ యోగం 3 రాశుల వారికి వ్యాపార మరియు వృత్తి పరంగా ప్రయోజనకరంగా ఉంటుంది.
Shukra Transit 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శుక్రుడు మీన రాశిలో సంచరించబోతున్నాడు. శుక్రుడు రాశి మారడం వల్ల 3 రాశుల వారు అపారమైన డబ్బును పొందనున్నారు.
Mangal Margi 2023: ఆస్ట్రాలజీ ప్రకారం, కొత్త సంవత్సరంలో కుజుడు వృషభరాశిలో మార్పు చెందబోతున్నాడు. దీని వల్ల 3 రాశుల వారికి ధనలాభం కలుగుతుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
Safala Ekadashi 2022: నేడే సఫల ఏకాదశి. అంతేకాకుండా ఇవాళ మూడు శుభయోగాల అద్భుతమైన కలయిక ఏర్పడుతుంది. ఇది నాలుగు రాశులవారి అదృష్టాన్ని ప్రకాశింపజేస్తుంది.
Budh Shukra Gochar 2022: ఈ ఏడాది చివరలో శని, బుధ, శుక్రుడు కలిసి మకరరాశిలో త్రిగ్రాహి యోగాన్ని ఏర్పరచబోతున్నాయి. ఈ యోగం వల్ల నాలుగు రాశులవారు బంపర్ బెనిఫిట్స్ పొందనున్నారు.
Mars Transit 2023: హిందూ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మంగళ గ్రహం వృషభరాశిలో ప్రవేశించనున్నాడు. మంగళగ్రహం గోచారం 3 రాశుల కెరీర్లో వృద్ధి, సంతోషం, అంతులేని డబ్బు తీసుకురానుంది.
Lucky Girls Zodiac Signs: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రాశులు, గ్రహాలకు ఎనలేని మహత్యం , ప్రాధాన్యత ఉన్నాయి. ప్రతి గ్రహం నిర్ణీత సమయంలో రాశి పరివర్తనం చెందుతుంటుంది. ఈ క్రమంలోనే రాశుల జాతకాలు మారుతుంటాయి. ఇక రాశుల్ని బట్టి కొంతమంది అమ్మాయిలను శుభ సూచకంగా భావిస్తారు. ఆ వివరాలు తెలుసుకుందాం..
New Year Remedies: ఇంట్లో సుఖ శాతులు, అష్ట ఐశ్వర్యాలు లభించేందుకు ప్రతి ఒక్కరూ భగవంతుడిని ప్రార్ధిస్తుంటారు. అంతా శుభం జరగాలని కోరుకుంటారు. కొత్త ఏడాది ప్రారంభంలో కొన్ని చిట్కాలు పాటిస్తే..జీవితంలో ఎప్పుడూ డబ్బుల కొరత ఏర్పడదు.
Lucky girls & Zodiac Signs: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఒక్కొక్క రాశి, ఒక్కొక్క గ్రహానికి వివిధ రకాలుగా ప్రత్యేకత, మహత్యముంటాయి. రాశిని బట్టి జాతకం అంచనా వేస్తుంటారు జ్యోతిష్య పండితులు. అదే విధంగా ఏ రాశుల అమ్మాయిలకు ధన యోగం ఉందో తెలుసుకుందాం..
Grah Gochar December 2022: ప్రస్తుతం వృశ్చికరాశిలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు కలిసి ఉన్నారు. అంతేకాకుండా ఇవన్నీ శని ఆధీనంలో ఉన్న అనూరాధ నక్షత్రంలో ఉన్నాయి. ఈ గ్రహాల స్థానం కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది.
Shani Transit 2023: వైదిక జ్యోతిష్యం ప్రకారం, శనిదేవుడు జనవరి 17న కుంభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ శని సంచారం వల్ల మూడు రాశులవారు ఊహించనంత దనాన్ని పొందుతారు.
Venus Transit December 2022: ఆస్ట్రాలజీ ప్రకారం, శుక్రుడు వచ్చే నెల 5న ధనుస్సు రాశిలో సంచరించబోతున్నాడు. దీంతో మూడు రాశులవారు అపారమైన ప్రయోజనాలను పొందుతారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.