Vish Yoga 2023: జన్మరాశిలో విష యోగం ఉన్నవారు అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అసలు విష యోగం ఏ విధంగా ఏర్పడుతుంది, ఏ రాశివారిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.
Guru Uday 2023: గ్రహాలకు అధిపతి అయిన బృహస్పతి త్వరలో ఉదయించబోతున్నాడు. బృహస్పతి ఉదయించిన వెంటనే కొన్ని రాశులవారిని అదృష్టం వరించనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
Rahu Ketu Transit: జ్యోతిష్యశాస్త్రంలో రాహువు మరియు కేతువులను పాప గ్రహాలు అంటారు. ప్రజలు కూడా వారి ప్రతికూల ప్రభావానికి భయపడతారు. అయితే రాహు-కేతువులు ఎప్పుడూ అశుభ ఫలితాలనే కాదు శుభఫలితాలను కూడా ఇస్తాయి.
Shani Transit In Kumbh: రీసెంట్ గా శనిదేవుడు కుంభరాశిలోకి ప్రవేశించాడు. ఈ సమయంలో శనిదేవుడు కొన్ని రాశుల్లో రాగి పాదాలపై నడుస్తున్నాడు. దీని కారణంగా ఎవరికి కలిసి రానుందో తెలుసుకుందాం.
Four Rajyog: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, 20 సంవత్సరాల తర్వాత 4 రాజయోగాలు ఏర్పడుతున్నాయి. ఈ యోగాలు ఏర్పడటం వల్ల 3 రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగనున్నాయి.
Vastu Tips: జ్యోతిష్యశాస్త్రంలో వాస్తుశాస్త్రానికి విశేష ప్రాధాన్యత ఉంది. వాస్తులోపముంటే అన్నీ నష్టాలే ఎదురౌతుంటాయి. జరిగే పనులు ఆగిపోవడం, వ్యాపారంలో నష్టాలు ఇలా వివిధ రకాల సమస్యలు ఉత్పన్నమౌతుంటాయి.
Money Plant: వాస్తుశాస్త్రంలో మనీప్లాంట్ మొక్కకు చాలా ప్రాధాన్యత ఉంది. ఈ మొక్కను డబ్బులు కురిపించేదిగా భావిస్తారు. మనీప్లాంట్ మొక్క విషయంలో వాస్తుశాస్త్రం టిప్స్ గురించి తెలుసుకుందాం..
Busniess Yog In Horoscope: వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, వ్యక్తి వ్యాపారంలో పేరు సంపాదిస్తాడో లేదో తెలుసుకోవడానికి అతని జన్మ జాతకాన్ని విశ్లేషిస్తే తెలుసుకోవచ్చు.
Lucky Dreams, Bad Dreams: ఇంతకీ ఎలాంటి కల వస్తే మేలు జరుగుతుంది, ఎలాంటి కల వస్తే నష్టం కలుగుతుంది అనే సందేహం మాత్రం చాలామందిని వేధిస్తుంటుంది. ఈ విషయంలో ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కోలా ఉంటుంది. ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా .. కలల శాస్త్రం ఏం చెబుతోంది అనేదే ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Numerology Calculator: జ్యోతిష్య శాస్త్రం లాగా న్యూమరాలజీ కూడా వ్యక్తుల జీవితంలో ఏం జరుగుతుందో సులభంగా తెలుపుతుందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందుకే జ్యోతిష్య శాస్త్రానికి సమానంగా న్యూమరాలజీకి గుర్తింపు లభించింది. అయితే న్యూమరాలజీ ప్రకారం ఏ రాడిక్స్ వారికి ఎలాంటి ఫలితాలు పొందుతారు ఇప్పుడు తెలుసుకుందాం.
Vastu Tips: చాలా మంది అప్పుల్లో కూరుకుపోతుంటారు. ఎంత ప్రయత్నించినా అప్పులు తీరవు. అందుకే ప్రయత్నాలతో పాటు కొన్ని పద్ధతులు కూడా పాటించాలంటున్నారు వాస్తు నిపుణులు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.