Mudunuri Murali Krishnam Raju Joins In YSRCP: తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు ముదునూరి మురళీ కృష్ణంరాజు వైఎస్సార్సీపీలో చేరడం కలకలం రేపింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన వైఎస్సార్సీపీ కండువా వేసుకున్నారు.
Borugadda Arrest: పేరుమోసిన రౌడీషీటర్, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును చంపేస్తానన్నా.. బోరుగడ్డ అనిల్ కుమార్ ను పోలీసులు గుంటూరులో అరెస్ట్ చేశారు.ఈయన మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డికి తొత్తుగా వ్యవహరించారు. ఈయన అరెస్ట్ ఏపీలో కలకలం రేపుతోంది.
YS Jagan Attends Wedding Event At Vijayawada: జగ్గయ్యపేట వైఎస్సార్సీపీ సమన్వయకర్త తన్నీరు నాగేశ్వరరావు కుమార్తె వివాహ వేడుకు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరయ్యారు. పోరంకి మురళీ రిసార్ట్స్‌లో జరిగిన వేడుకలో కొత్త జంట సారూప్య, యశ్వంత్ రాజా (మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లిఖార్జునరావు కుమారుడు)కు శుభాకాంక్షలు తెలిపి జగన్ ఆశీర్వదించారు.
Big Shocked After Visits Wine Shops In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో తీసుకొచ్చిన మద్యం విధానంతో మందుబాబు ఫుల్ ఖుషీలో ఉండగా వారికి ఊహించని షాక్ తగిలింది. రూ.99కే మద్యం అని చెప్పగా.. వైన్స్‌కు వెళ్తే మాత్రం ధరలు షాకిచ్చాయి. అధిక ధరలకే మద్యం అమ్ముడైంది.
Nara Lokesh Will Be Deputy CM: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు చంద్రబాబు చెక్ పెట్టే యోచనలో ఉన్నాయి. తన తనయుడు నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎంగా చేస్తారనే ప్రచారం జరుగుతోంది. భవిష్యత్ పరిణామాల దృష్ట్యా చంద్రబాబు జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం.
ED Attaches Rs 23 Crore In His Linked AP Skill Development Scam: నైపుణ్య అభివృద్ధి కుంభకోణంలో ఈడీ దూకుడుగా వెళ్లడం ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారింది. చంద్రబాబు కేసులో ఈడీ ఆస్తులను అటాచ్ చేసింది.
Big Scam In AP New Liquor Policy Says Gudivada Amarnath: మద్యం విధానంలో భారీ కుంభకోణం జరిగిందని.. చంద్రబాబు, కూటమి నాయకులే సంపద సృష్టించుకుంటున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Drunker Play Games With Python Snake: దసరా పండుగ రోజు తాగుబోతు రెచ్చిపోయాడు. తాగిన మైకంలో ఏం చేస్తున్నాడో తెలియక భారీ కొండచిలువను పట్టేసుకున్నాడు. దానితో ఆటలాడుకుంటున్న వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
Chandrababu Naidu Good News To AP People: అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బిజీబిజీగా ఉంటున్నారు. దసరా పండుగ నాడు కూడా పరిపాలనలో నిమగ్నమయ్యారు.
Nara Lokesh Ribbon Cuts To KIA Showroom: తరలివెళ్లిన పరిశ్రమలన్నింటినీ ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి తీసుకువస్తానని మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్‌కు భారీ కౌంటర్ ఇచ్చారు.
Train Loco Pilot Brutally Killed In Vijayawada: దేవీ నవరాత్రులతో పండుగ వాతావరణం సంతరించుకున్న విజయవాడలో ఓ సంఘటన కలకలం రేపింది. లోకో పైలెట్‌ను ఆగంతకులు అత్యంత దారుణంగా హత్యకు పాల్పడ్డారు.
BCCI Ex Coach VVS Laxman Offers Pooja In Tirumala: బీసీసీఐ మాజీ ప్రధాన కోచ్, భారత దిగ్గజ క్రికెట్ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా గురువారం సాయంత్రం లక్ష్మణ్ స్వామివారి సేవలో ఉన్నారు. పట్టువస్త్రాలు ధరించి సందడి చేశారు.
Endowment Powers Shifts To Priests In AP: పవిత్రమైన ఆలయాల్లో అధికారుల పెత్తనానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెక్ పెట్టి అర్చకులకే అధికారం అప్పగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
Janasena Tamilnadu Politics: హైదరాబాద్ వేదికగా జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్.. పార్టీ పుట్టిన తెలంగాణలో కాకుండా ఏపీలో రాజకీయాలను శాసించే స్థాయికి చేరింది. ప్రస్తుతం జనసేన చీఫ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలపై కాకుండా తమిళనాడు రాజకీయాలపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది.
Pawan Kalyan Fever: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. రెండు రోజుల క్రితం తిరుమల కొండపైకి నడక మార్గంలో వెళ్లారు పవన్. సినిమాల్లో లాగా అలవాటు లేని పని కావడం వల్ల జనసేనాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
Pawan Kalyan Second Daughter: తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత దీక్ష చేపట్టారు. దీక్ష విరమణ చేయడానికి తిరుమలకు కాలినడకు అలిపిరి మార్గం నుంచి చేరుకున్నారు. మరికాసేట్లో తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోనున్న నేపథ్యంలో పవన్ వెంట ఆయన ఇద్దరు కూతుళ్లు ఉండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.