King Cobra Snake: భక్తులు అమ్మవారి ఆలయానికి దర్శించుకుందామని వచ్చారు. ఇంతలో ఆలయం దగ్గరలో పెద్దగా బసలుకొడుతున్నట్లు శబ్ధం వచ్చింది. వెంటనే కొందరు అక్కడికి వెళ్లి చూశారు. అప్పుడు చాలా మంది నోటినుంచి మాట రాకు సైలెంట్ గా ఉండిపోయారు. అక్కడ భారీ గిరినాగు పడగవిప్పి కూర్చుని ఉంది.
AP Congress MP Candidates List: ఆంధ్ర ప్రదేశ్‌లో లోక్‌సభ ఎన్నికలతో పాటు (Lok Sabha Elections)తో పాటు అసెంబ్లీ (AP Assembly)ఏక కాలంలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఫస్ట్ లిస్ట్ ప్రకటించిన కాంగ్రెస్... తాజాగా రెండో లిస్ట్‌ను విడుదల చేసింది.
Andhra Pradesh: ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కడప జిల్లాలో లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆమె సీఎం జగన్ పై మరోసారి మండిపడ్డారు.
AP Government: పదో తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్ధులకు గుడ్‌న్యూస్. ఏపీ ఇంటర్, పదో తరగతి పరీక్ష ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి. ఇంటర్ పరీక్ష ఫలితాలపై దాదాపుగా స్పష్టత వచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
AP Summer holidays 2024: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వేసవి సెలవులను ప్రకటించింది. ఏప్రిల్ 24 నుంచి సమ్మర్ హలీడేస్ ప్రకటించారు.ఈసారి స్టూడెంట్స్ కు 49 రోజులపాటు సమ్మర్ హలీడేస్ ఉండనున్నాయి.
Pensions Distribution: ఏపీ ఎన్నికల వేళ ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. వాలంటీర్లతో పింఛన్ల పంపిణీకు నో చెప్పడంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Water From Tree:పాపికొండల్లో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఫారెస్టు అధికారులు నల్లమద్ది చెట్టును కొడవలితో వేటు వేశారు. దీంతో ఆ చెట్టునుంచి ధారగా నీళ్లు ఉబికి బయటకు వస్తున్నాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
TDP Last Candidates List For Andhra Pradesh Polls 2024: ఏపీ ఎన్నికలకు టీడీపీ పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించేసింది. పొత్తులో భాగంగా తనకు దక్కిన 144, 7 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించేసి ఎన్నికల ప్రచారం చేసేందుకు సిద్ధమైంది.
YS Jagan Memantha Siddam Bus Yatra In Nandyal: తనపై నరకాసురుడు, రావణుడు, దుర్యోధనుడు ఒకేసారి కలిసి వస్తున్నారని రాజకీయ ప్రత్యర్థులను ఉద్దేశించి సీఎం జగన్ తెలిపారు. వారిని అడ్డుకునేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు.
Fire Accident: తెనాలి - దుర్గి నుంచి నెహ్రూనగర్ తండాకు వెళ్తున్న పాఠశాల బస్సులో మంటలు చెలరేగాయి. వెంటనే బస్సులో ఉన్న విద్యార్థులు అలర్ట్ అయ్యారు. ఒక్కొక్కరుగా బస్సులో నుంచి దిగిపోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది.
APEAPCET 2024 Exams: లోక్‌సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రభావం రాష్ట్రంలోని పలు ప్రవేశ పరీక్షలపై పడింది. ఏపీలో జరగాల్సిన ఏపీ ఈఏపీసెట్ 2024 పరీక్షల షెడ్యూల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Prajagalam Public Meeting: ఆంధ్ర ప్రదేశ్ లోని చిలకలూరిపేటలో బొప్పూడి లో నిర్వహిస్తున్న ప్రజాగళం సభ కార్యక్రమంలో దేశ ప్రధాని మోదీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్లొన్నారు. ఈ క్రమంలో ఈ సభకు లక్షలాది మంది కార్యకర్తలు హజరయ్యారు. వేదిక నలుమూలల కూడా గట్టి బందోబస్తు చేపట్టారు. కొందరు కార్యకర్తులు అత్యుత్సాహం ప్రదర్శించారు.
Earthquake In Nellore District: ఉన్నఫళంగా భూమి కంపించింది.. భారీ శబ్ధం రావడంతోపాటు ఇళ్లలోని సామాన్లు కిందపడడంతో ప్రజలు భయాందోళన చెందారు. కొందరు నిద్రపోకుండా భయంతో అలాగే ఉండిపోయారు.
Andhra Pradesh Politics: తోడ బుట్టిన అన్నను వద్దను కొని జనసేన పార్టీ పెట్టానని, తనకు ప్రజలకు మేలు చేయాలనే ఆశయం మాత్రమే ఉందన్నారు. ఒకసారి ఏదైన అనుకుంటే , ముందు వెనుక ఏది ఆలోచించనంటూ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు.
TDP-Janasena Trolling: తెనాలికి చెందిన గీతాంజలి అనే మహిళ సూసైడ్ చేసుకొవడం ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది. ఈ ఘటనలో గీతాంజలిపై టీడీపీ, జనసేన ట్రోలింగ్ కు పాల్పడటం వల్ల మహిళ సూసైడ్ చేసుకున్నట్లు సమాచారం.
Andhra Pradesh Assembly Elections: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలల్లో ఎన్నికలు సమీపిస్తున్న కొలది కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. సీఎం జగన్ పై హత్యాయత్నం కేసులో.. నిందితుడైన కోడికత్తి శ్రీనివాస్ జై భీమ్ పార్టీ కండువ కప్పుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.