I Kall Mobile Amazon: ఆన్ లైన్ షాపింగ్ వెబ్ సైట్ అమెజాన్‌లో సెలెక్టెడ్ స్మార్ట్ ఫోన్స్ పై ప్రత్యేక సేల్ నడుస్తోంది. ఈ సేల్ లో దాదాపుగా రూ. 6 వేల విలువైన I Kall Z8 స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు కేవలం రూ. 249 ధరకే కొనుగోలు చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
KGF Chapter 2 Movie is now available to rent on Amazon Prime. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'కేజీయఫ్ చాప్టర్ 2' సినిమా ప్రేక్షకులకు అందుబాటులో ఉంది. సినిమాను ఇప్పటికిప్పుడే వీక్షించాలంటే మాత్రం రూ.199 చెల్లించాల్సి ఉంది.
Apple iPhone Offers: యాపిల్ ఐఫోన్ కు సంబంధించిన ఐఫోన్ 12, 13 మోడల్స్ పై ప్రస్తుతం భారీ డిస్కౌంట్ తో అందుబాటులో ఉంది. దాదాపుగా రూ. 50 వేలకు ఈ ఐఫోన్స్ కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది.
Budget Smartphones: ఆన్ లైన్ షాపింగ్ వెబ్ సైట్స్ ఫ్లిప్ కార్ట్, అమెజాన్ లలో ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ రెండు వెబ్ సైట్స్ లో మరీ ముఖ్యంగా బ్రాండెడ్ మొబైల్స్ పై భారీ డిస్కౌంట్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ క్రమంలో రూ. 6 వేల కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉన్న స్మార్ట్ ఫోన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
Amazon Summer Sales: మీకు కొత్తగా 5జి స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా..అయితే అమెజాన్ సమ్మర్ ఆఫర్ నడుస్తోంది. 25 వేల రూపాయల ఫోన్ మీకు కేవలం 7 వేల రూపాయలకే లభించనుంది. ఎలాగో తెలుసుకోండి
కాలం మారిపోయింది ఇప్పుడు అంతా డిజిటల్ మయం. ఏ పని అయినా ఆన్లైన్ లో జరిగిపోతోంది. సినిమాలు చూసేందుకు ఇప్పుడు థియేటర్లకు వెళ్లాల్సిన అవసరం లేదు. టిక్కెట్ ధరలు కూడా భారీగా పెరిగిపోవడంతో కుటుంబం మొత్తం ఆహ్లాదంగా వినోదాన్ని ఆహ్వాదించే అవకాశాలు కనుమరుగు అయిపోయాయి. అయితే ఇదే తరుణంలో సినిమాలు కూడా ఆన్ లైన్లో అందుబాటులోకి రావడంతో... ఇప్పుడు అంతా ఇంటిపట్టునే ఉండి వినోదాన్ని ఆహ్వాదించేందుకు ఇష్టపడుతున్నారు. దీంతో ఓటీసీ ప్లాట్‌ఫామ్స్‌కు భారీగా డిమాండ్ పెరిగిపోతోంది.
Factcheck on Amazon Offers: ముఖ్యంగా డి మార్ట్, అమెజాన్, బార్బిక్యూ నేషన్ వంటి సంస్థల ఫేక్ లింకులు వాట్సప్ గ్రూపుల్లో తెగ షేర్ అవుతున్నాయి. అయితే, అవి అంతలా షేర్ కావడం వెనుక ఆ లింకులు క్రియేట్ చేసిన వాళ్ల మాస్టర్ ప్లాన్ ఉంది. వాట్సప్‌లో షేర్ అవుతున్న ఆ లింక్‌లను ఇక్కడ పోస్ట్ చేస్తే జీ తెలుగు న్యూస్ పాఠకులను ఇబ్బందుల్లో పడేసినట్లు ఉంటుందని ఆ లింక్‌లను ప్రస్తావించడం లేదు.
Amazon Smartphone upgrade days sale: అమెజాన్ స్మార్ట్‌ఫోన్ సేల్‌లో రెడ్మి నోట్ 11 ప్రో ప్లస్ 5జి కేవలం 5 వేలకే లభించనుంది. ఈ ఫోన్ అసలు ధర 25 వేలు. ఈ ఆఫర్ ఎలా పొందాలంటే..
Amazon Sale: మొబైల్ యాక్సెసరీస్ పై అమెజాన్ వెబ్ సైట్ ప్రత్యేక ఆఫర్లను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్ లో బ్లూటూత్ ఇయర్ బడ్స్ పై స్పెషల్ ఆఫర్లను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో 4 వేల రూపాయల విలువైన ఇయర్ బడ్స్ ను ఇప్పుడు కేవలం రూ. 899 ధరకే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆఫర్ ఒక్కరోజు మాత్రమే త్వరపడండి.
Amazon Fab Phones Fest: ఆన్ లైన్ షాపింగ్ వెబ్ సైట్ అమెజాన్‌లో ప్రస్తుతం ఫ్యాబ్ ఫోన్ల ఫెస్ట్ సేల్ జరుగుతోంది. ఈ సేల్ లో రూ. 8,999 విలువైన Tecno Pop 5 LTE స్మార్ట్ ఫోన్ ను కేవలం రూ. 349 లకే సొంతం చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందామా?
Amazon Fab phones fest: స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు ఇస్తోంది అమెజాన్. ఫ్యాబ్ఫోన్స్ ఫెస్ట్ సేల్‌లో భాగంగా.. అన్ని రకాల స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపు ఇస్తోంది. అందులో బెస్ట్ డీల్స్ గురించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Mobile Savings Days: స్మార్ట్ఫోన్లపై మరోసారి భారీ డిస్కౌంట్లతో ముందుకొచ్చింది అమెజాన్. మొబైల్ సేవింగ్స్ డేస్ పేరుతో ఈ నెల 5 నుంచి ప్రారంభించిన ఈ స్పెషల్ సేల్ ఆఫర్లు ఎలా ఉన్నాయి? ఎప్పటి వరకు డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి?
Amazon Fab TV Fest: స్మార్ట్ టీవీలపై అమెజాన్ ఇండియా భారీ ఆఫర్లు ప్రకటించింది. ఫాబ్ టీవీ ఫెస్ట్‌లో భాగంగా.. ప్రీమియం నుంచి బడ్జెట్ బ్రాండ్లన్నింటపైనా స్పెషల్ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఆఫర్ల పూర్తి వివరాలు మీకోసం.
Amazon Fab Phone Fest: ఆన్ లైన్ షాపింగ్ వెబ్ సైట్ అమెజాన్‌లో ఫ్యాబ్ ఫోన్ల ఫెస్ట్ సేల్ జరుగుతోంది. ఇందులో మీరు మీకు ఇష్టమైన స్మార్ట్‌ఫోన్‌ను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. దాదాపు రూ. 32,000 విలువైన Xiaomi కంపెనీకి చెందిన 5G స్మార్ట్‌ఫోన్ ను ఇప్పుడు రూ. 1,649 ధరకే కొనుగోలు చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
OPPO A74 Amazon: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తమ కస్టమర్లను ఆకర్షించేందుకు డీల్ ఆఫ్ ది డే లో ప్రత్యేక ఆఫర్ ను ప్రకటించింది. OPPO A74 5G స్మార్ట్ ఫోన్ పై భారీ తగ్గింపు ప్రకటించింది. దీని వల్ల ఈ మొబైల్ ను రూ.3 వేలకే కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
Amazon LG Window AC: ఫిబ్రవరి నెలాఖరు నుంచి దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో రాబోయే సమ్మర్ కోసం ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్.. సమ్మర్ అప్లయెన్సెస్ పై ప్రత్యేక సేల్ నిర్వహిస్తోంది. LG కంపెనీకి చెందిన 4 స్టార్ డ్యుయల్ ఇన్వర్టర్ విండో ఏసీపై భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది.
Vivo Y33T Offer in Amazon: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తమ కస్టమర్లను ఆకర్షించేందుకు స్మార్ట్ ఫోన్స్ పై భారీ డిస్కౌంట్స్ ప్రవేశపెడుతోంది. ఇప్పుడు వివో Y33T స్మార్ట్ ఫోన్ పై ప్రత్యేక తగ్గింపును ప్రకటించింది. రూ.22,990 విలువైన మొబైల్ ను కేవలం 3,640 రూపాయలకే కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
Amazon Oneplus 9RT: ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ లో ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్ పై ప్రత్యేక సేల్ నడుస్తోంది. ఈ సేల్ లో భాగంగా ప్రముఖ కంపెనీల స్మార్ట్ ఫోన్స్ పై భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. ఇందులో భాగంగా రూ. 47 వేల విలువైన వన్ ప్లస్ 9 ఆర్టీ 5జీ స్మార్ట్ ఫోన్ ను ఇప్పుడు రూ. 23,649 కొనుగోలు చేయవచ్చు
Amazon Sale: వన్‌ప్లస్ మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ నార్డ్ సీఈ2 5జీపై అమెజాన్ భారీ డిస్కౌంట్ ప్రకటించింది. పరిమిత కాలం అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్ పూర్తి వివరాలు మీకోసం.
Amazon Unbelievable Discount: ఆలస్యం చేస్తే మళ్లీ ఇలాంటి ఆఫర్ రానేరాదు. ఏకంగా 50 వేల టీవీ కేవలం 15 వేలకే లభిస్తోంది. ఇవాళే చివరి అవకాశం. అమెజాన్‌లో నడుస్తున్న ఫ్యాబ్ టీవీ ఫెస్ట్ కల్పిస్తున్న అవకాశమిది. ఆ వివరాలేంటో చూద్దామా..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.