Amazon Great Indian Festival Sale 2022 Offers on iQOO Neo 6 5G . అమెజాన్ 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ డీల్'లో భాగంగా ఐక్యూ నియో 6 5జీపై అద్భుత ఆఫర్ ఉంది.
Online Shopping: ఇండియాలో ఫెస్టివ్ సీజన్ ప్రారంభమైపోయింది. అత్యంత చౌకగా షాపింగ్ చేయాలంటే..ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ప్రత్యేక సేల్స్ ప్రారంభమైపోయాయి. ఆ వివరాలు మీ కోసం..
Flipkart Big Billion Days Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ఇవాళ రాత్రి నుంచే లైవ్ స్ట్రీమింగ్ కానుంది. అయితే అందరికీ కాదు. ఎవరికి, ఏయే ఆఫర్లున్నాయో తెలుసుకుందామా..
Big Billion Days Sale 2022: ఈ కామర్స్ కంపెనీలైన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఇతర వాటిల్లో ఆఫర్ల పండగ మొదలైంది. భారీ ఆఫర్లతో వినియోదారులను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం అన్ని వస్తువులపై 20% డిస్కౌంట్‌తో విక్రయిస్తున్నాయి. ముఖ్యంగా ఈ కామర్స్ దిగ్గజమైన ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్లను బిగ్ బిలియన్ డేస్ పేరుతో ఈనెల 23న వినియోగదారుల ముందు ప్రవేశపెట్టనుంది.
Xiaomi Free Offers: ఫెస్టివల్ సీజన్ ప్రారంభం కానుండటంతో చాలా కంపెనీలు అద్భుతమైన ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. అయితే షియోమీ మాత్రం కొత్త స్మార్ట్‌టీవీ, స్మార్ట్‌ఫోన్ కొనవద్దంటోంది. ఎందుకంటే విచిత్రమైన ఆఫర్‌తో ముందుకొస్తోంది ఆ కంపెనీ..
Amazon-Flipkart Sales: పండుగలొస్తున్నాయంటే షాపింగ్ మూడు పెరుగుతుంటుంది. మీ మూడ్‌ను కొనసాగించేందుకు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ల ఫెస్టివల్ సేల్ ప్రారంభం కానుంది..ఏం కొనాలో ఇప్పట్నించే లిస్ట్ సిద్ధం చేయండి మరి..
Amazon Discount Offer: ప్రముఖ ఈ కామర్స్ వేదిక అమెజాన్ సంస్థపండుగల సందర్భంగా కస్టమర్లకే కాదు..విక్రేతలకు కూడా ఆఫర్లు ఇస్తోంది. విక్రేతలు చెల్లించాల్సిన ఫీజుపై 50 శాతం డిస్కౌంట్ అందిస్తోంది అమెజాన్.
Amazon Offers: అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ సేల్ 2022 మరి కొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. ఈసారి సేల్‌లో ఏయే వస్తువులపై డిస్కౌంట్ లభించనుందో తేలిపోయింది. ఆ వివరాలు మీ కోసం..
Seat Belt Devices: అమెజాన్‌లో ఆ చిన్న పరికరాల అమ్మకాన్ని నిషేధించాలనే డిమాండ్. మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదంలో మరణించిన టాటా మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ. రెండింటికీ సంబంధమేంటని ఆలోచిస్తున్నారా.. ఆ వివరాలు మీ కోసం..
Amazon Smartphone upgrade Days: అమెజాన్ స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ డేస్ వచ్చేసింది. స్మార్ట్ఫోన్లపై అద్భుతమైన ఆఫర్లు, డిస్కొంట్లు లభిస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ కొనుగోలుకు ఇదే మంచి అవకాశం. అమెజాన్ ఆఫర్ల వివరాలు మీ కోసం..
iphone 13 Croma Independence Day Offer: ఐఫోన్ ప్రేమికులకు సదరు సంస్థ శుభవార్త చెప్పింది. మూడు వేల రూపాయల కంటే తక్కువ ధరకే ఫోన్ పొందేలా ఆఫర్‌ను ప్రకటించింది.
Amazon Great Freedom Festival Offer Redmi 32 inches Android 11 Series TV. అమెజాన్ 'గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్' సేల్‌లో భాగంగా రెడ్మీ 11 సిరీస్ టీవీపై ఏకంగా 48 శాతం తగ్గింపు ఆఫర్ ఉంది.
Amazon Great Freedom Festival Sale: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ అధికారిక ప్రకటన వచ్చేసింది. అద్భుతమైన ఆఫర్లు, డిస్కౌంట్లతో ఆకర్షించేందుకు మరోసారి సిద్ధమైంది. కేవలం అమెజాన్ ప్రైమ్ సభ్యులకే కాకుండా..అందరికీ ఈ ఆఫర్ వర్తించనుంది.
Samsung Galaxy S20 FE 5G Smartphones buy only Rs 39990 in Amazon. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం 'అమెజాన్'లో ప్రస్తుతం శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈపై బంపర్ ఆఫర్ ఉంది.
Portable LED Fans: వేసవిలో ఓ పరిస్థితి..వర్షాకాలంలో మరో స్థితి. బయట వర్షాలున్నా లోపల మాత్రం ఉక్కపోతే ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఏసీలా ఉండే మినీ పోర్టబుల్ ఫ్యాన్ గురించి తెలుసుకుందాం. ఎక్కడ వీలైతే అక్కడ అమర్చుకునే సౌలభ్యముంటుంది ఇందులో.
Amazon Deal: ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ (Amazon) మాన్సూన్ అప్లియన్స్ సేల్(Monsoon appliances sale) కింద ఓ ప్రత్యేకమైన సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్‌లో గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్ లభించనుంది. ముఖ్యంగా ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, డిష్వాషర్, మైక్రోవేవ్లపై భారీ తగ్గింపులతో అందిస్తోంది.
Airtel vs Vodafone Idea: ఎక్కడా లేనివిధంగా భారత్‌లో టెలికాం సంస్థల మధ్య పోటీ నెలకొంది. వినియోగదారులను ఆకట్టుకునేందుకు రకరకాల ప్లాన్లను తీసుకొస్తున్నారు.
IFB AC Flipkart: వేసవిలో అధిక ఎండల కారణంగా ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు ఎయిర్ కండిషనర్స్ ప్రత్యేక సేల్స్ ను ప్రకటిస్తున్నాయి. ఫ్లిప్ కార్ట్ నిర్వహిస్తున్న సమ్మర్ సేల్ లో దాదాపుగా రూ. 44,890 విలువైన IFB ఏసీని ఈ సేల్ ద్వారా రూ. దాదాపుగా రూ. 30 వేలకే కొనుగోలు చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.