iPhone 14 Price Offers: ఐఫోన్ 14 కొనాలని ప్లాన్ చేసుకుంటున్న వారికి ఇది ఒక గుడ్ న్యూస్ లాంటిది. సంక్రాంతి 2023 ఫెస్టివల్‌తో పాటు రిపబ్లిక్ డే సేల్ 2023 కూడా సమీపిస్తుండటంతో స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, హోమ్ అప్లయన్సెస్ వంటి పరికరాలపై ఫ్లిప్‌కార్ట్, అమేజాన్ లాంటి ఆన్లైన్ షాపింగ్ వెబ్‌సైట్స్ పోటాపోటీగా ఆఫర్స్ అందిస్తున్నాయి.
Amazon Great Republic Day Sale: ఓ వైపు సంక్రాంతి పండుగ, మరోవైపు రిపబ్లిక్ డే. ప్రముఖ ఈ కామర్స్ వేదిక అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ప్రకటించింది. కొత్త ఏడాదిలో అమెజాన్ నుంచి ఇదే తొలి సేల్ ఆఫర్ కావడం విశేషం.
Redmi A1 Smartphone buy only Rs 6499 in Amazon. తక్కువ బడ్జెట్లో కుటుంబ సభ్యులకు ఇవ్వడానికి మంచి బహుమతి కోసం చూస్తున్నారు. అలంటి వారి కోసం సరసమైన ధరలో సూపర్ స్మార్ట్‌ఫోన్ ఒకటి అందుబాటులో ఉంది.
Amazon UK Customer orders MacBook Pro to get dog food in Box. ఇంగ్లండ్‌లోని డెర్బీషైర్‌కు చెందిన 61 ఏళ్ల అలాన్ వుడ్ రూ. 1.5 లక్షల మ్యాక్‌బుక్ ప్రోని అమెజాన్‌లో ఆర్డర్ చేస్తే పెడిగ్రీ ప్యాకెట్లు వచ్చాయి.
Andhra pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రమంగా పెట్టుబడులు పెరుగుతున్నాయి. సిటీ ఆఫ్ డెస్టినేషన్ విశాఖపట్నంలో అమెజాన్ సహా మరిన్ని ఐటీ కంపెనీలు రానున్నాయి.
Best Water Geyser, Jivo Bio Plastic Portable Geyser Buy only RS 1098 on amazon. కేవలం 1098 రూపాయలకే గీజర్‌ను మీ సొంతం కానుంది. ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో కొనుగోలుచేయొచ్చు.
Free amazon prime video With Airtel: ఎయిర్టెల్ రూ.499 రీచార్జ్ ప్లాన్ వివిధ రకాల ప్రయోజనాలను అందిస్తోంది. గతంలో ఎయిర్ టెల్ రూ. 499 ప్లాన్ 3 నెలల కాల పరిమితితో వచ్చేది. అయితే, ఈ రీచార్జ్ ప్లాన్ భారీ ప్రజాదరణ పొందడంతో వ్యాలిడిటీని కేవలం 29 రోజులకే పరిమితం చేసింది.
Intel Layoffs: ఉద్యోగుల ఉద్వాసన కొనసాగుతోంది. అమెజాన్, ట్విట్టర్ వంటి దిగ్గజ సంస్థలతో పాటు..ఇప్పుడు ఇంటెల్ కూడా వందలాది మంది ఉద్యోగుల్ని తొలగించేసింది. ఆ వివరాలు చూద్దాం.
Google Pixel 7 Discount: భారత్‌లో కొత్త కొత్త ఫోన్లు లాంచ్ అవుతున్నాయి. వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని తక్కువ ధరలకే వినియోగదారులకు Flipkartలో విక్రయిస్తోంది. కాబట్టి తప్పకుండా ఫోన్ కొనాలకునేవారు ఈ వ్యాసాన్ని చదవండి.
Buying TV, Cars, Fridges: అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్‌లో భాగంగా అమేజాన్ ఓవైపు హోమ్ అప్లయెన్సెస్ నుండి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వరకు అనేక రకాల ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మరోవైపు అదే అమేజాన్ సంస్థ వ్యవస్థాపకులు అనవసర ఖర్చులు తగ్గించుకోండి అని సూచించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
America: ప్రపంచమంతా ఇప్పుడు ఆర్ధిక మాంద్యంతో సతమతమవుతోంది. అగ్రరాజ్యం అమెరికాపై కూడా మాంద్యం ప్రభావం చూపిస్తోంది. మరోవైపు అమెజాన్ అధినేత వ్యాఖ్యలు ఇంకా ఆందోళన కల్గిస్తున్నాయి.
Amazon Offers on OnePlus Y Series HD 32 inch TV. వన్‌ప్లస్ వై సిరీస్ హెచ్డీ రెడీ ఎల్ఈడీ 32 ఇంచ్ టీవీ (OnePlus 32 inches Y Series HD Ready LED)పై 25 శాతం ఆఫర్ ఉంది.
Meta, Twitter and Amazon Layoffs : ఉద్యోగులను తొలగించిన కంపెనీల జాబితాలో ట్విటర్, ఫేస్ బుక్ పేరెంట్ కంపెనీ మెటా, అమేజాన్ వంటి ఐటి సంస్థలే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కానీ ఇలాంటి ఐటి దిగ్గజాలకు తోడు ఇంకొన్ని ఐటి కంపెనీలు కూడా ఇప్పుడిదే బాటలో ప్రయాణిస్తున్నాయి. ఆ జాబితాపై ఓ లుక్కేద్దాం పదండి.
Amazon founder Jeff Bezos to CNN : అమెజాన్ కంపెనీలో రాబోయే రోజుల్లో 10 వేల మంది ఉద్యోగులను తొలగించే దిశగా ఆ కంపెనీ సంచలన నిర్ణయం తీసుకోగా.. ప్రస్తుతం అదే అమేజాన్ కంపెనీలో ఎగ్జిక్యూటీవ్ చైర్మన్ హోదాలో ఉన్న జెఫ్ బెజోస్ మాత్రం తన సంపదలో అధిక భాగం చారిటీకే కేటాయిస్తానని ప్రకటించాడు.
Amazon Plans to lay off 10,000 employees: అమేజాన్ డివైజెస్ ఆర్గనైజేషన్, వాయిస్ అసిస్టెంట్ అలెక్సా, రిటేల్ విభాగం, మానవ వనరుల విభాగంలోంచి ఈ జాబ్ కట్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ట్విటర్ సీఈఓ ఎలాన్ మస్క్, మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ జాబ్ కట్స్‌పై సంచలన నిర్ణయం తీసుకున్న కొద్ది రోజులకే అమేజాన్ కూడా అదే బాటలో నడుస్తుండటం కార్పొరేట్ ప్రపంచాన్ని, ఐటి ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తోంది.
Amazon smartwatch offers: ప్రముఖ ఈ కామర్స్ వేదిక అమెజాన్‌లో ఇంకా అద్భుతమైన ఆఫర్లు కొనసాగుతున్నాయి. దసరా, దీపావళి సీజన్ ముగిసినా డిస్కౌంట్ ఆఫర్లు ఇంకా అందుబాటులో ఉన్నాయి. ఆ ఆఫర్ వివరాలు మీ కోసం..
Amazon Smart tv offers: స్మార్ట్‌టీవీ కొనుగోలుకు ఆలోచిస్తుంటే..అదే మంచి ప్రత్యామ్నాయం. అద్భుతమైన ఫీచర్లు కలిగిన ఈ స్మార్ట్‌టీవీని కేవలం 9 వేలకే ఇంటికి తీసుకెళ్లే అవకాశం. ఎలాగో తెలుసా..
Amazon Mobile Offers: ఫెస్టివల్ సీజన్ ముగిసినా ఇంకా కొన్ని ఉత్పత్తులపై అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ కామర్స్ వేదికలపై డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అలాంటి ఆఫర్ గురించి తెలుసుకుందాం..
Amazon Great Indian Festival: అమెజాన్‌లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లో భాగంగా ఫోన్లపై బంపర్ ఆఫర్లు నడుస్తున్నాయి. ఐఫోన్ 14 ప్రో పై దాదాపు రూ. 31,000 డిస్కౌంట్ తో లభిస్తోంది. ఐఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి సమయంగా భావించవచ్చు.
Realme GT 2 Pro: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నడుస్తోంది. స్మార్ట్ఫోన్లు, స్మార్ట్‌టీవీలపై అద్భుతమైన ఆఫర్లు ఉన్నాయి. Realme GT 2 Proపై సైతం భారీ డిస్కౌంట్ లభిస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.