Bollywood Fastest 300 Crore Movies - Pushpa 2: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప 2 ది రూల్’. తాజాగా ఈ సినిమా హిందీ బాక్సాఫీస్ దగ్గర సంచలన వసూళ్లను సాధిస్తూ ఔరా అనిపించింది. అంతేకాదు పుష్ప 2 తో నిజంగానే బాలీవుడ్ బాక్సాఫీస్ ను రూల్ చూస్తున్నాడనే చెప్పాలి. తాజాగా ఈ సినిమా 5 రోజుల తక్కువ సమయంలో రూ. 300 కోట్ల నెట్ వసూళ్లను సాధించి సంచలనం రేపింది. తాజాగా బాలీవుడ్ లో అతి తక్కువ సమయంలో రూ. 300 కోట్ల వసూళ్లను సాధించిన చిత్రాల విషయానికొస్తే..
Pushpa 2 Sets New Records At Box Office: అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప 2’. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ నుంచి ఆ తర్వాత ప్రీమియర్స్ .. ఫస్ట్ డే ఇలా ప్రతి చోటా తనదైన శైలిలో వసూళ్లను కురిపిస్తూ భారతీయ బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగిస్తోంది.
Pushpa 2 movie controversy: పుష్ప2 మూవీ ప్రస్తుతం రోజు ఏదో అంశంతో వివాదాలలో ఉంటుంది. తాజాగా, ఒక వ్యక్తి ఈ మూవీ చూస్తు చనిపోయినట్లు తెలుస్తొంది. ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Allu arjun: పుష్ప 2 మూవీ మరల వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తొంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ విడుదలయ్యాక.. ఒకవైపు రికార్డుల మోత మోగిస్తునే మరోవైపు కాంట్రవర్షీకు కేరాఫ్ గా కూడా మారిందని చెప్పుకొవచ్చు.
Allu Arjun: బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అల్లు అర్జున్ పై ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలో అమితాబ్ బచ్చన్ మాట్లాడుతూ తాను బన్నీకి పెద్ద ఫ్యాన్ అంటూ చెప్పుకొచ్చారు. దీంతో బన్నీ ఒక్కసారిగా ఫుల్ హ్యాపీగా ఫీలయినట్లు తెలుస్తొంది.
Tollywood World Wide Top Gross Collections Movies: ‘పుష్ప 2’ రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ లెక్కలన్ని మారిపోయాయి. తాజాగా పుష్ప 2 విడుదలకు ముందు ఒక లెక్క. రిలీజ్ తర్వాత మరో లెక్క అన్నట్టుగా ఉంది. తాజాగా ఈ సినిమా భారతీయ బాక్సాఫీస్ దగ్గర అన్ని రికార్డులను ఫస్ట్ డేనే పాతర వేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు తెలుుగులో అత్యధిక గ్రాస్ వసూళ్లను సాధించిన టాప్ చిత్రాల విషయానికొస్తే..
Pushpa 2 Hindi Collections: బాలీవుడ్ బాక్సాఫీస్ పై ‘పుష్ప 2’ దండయాత్ర అనే కంటే ఊచకోత అనేలేమే. మొదటి రోజు వసూళ్లతోనే ఖాన్స్, కపూర్స్ కు దిమ్మదిరిగేలా చేసిన పుష్ప రాజ్.. నాల్గో రోజు బాక్సాఫీస్ దగ్గర తాండవమే చేసిందని చెప్పాలి. మొత్తంగా నాలుగు రోజుల కలెక్షన్స్ తో బాలీవుడ్ ను శాసిస్తున్న ఖాన్స్ ను సైతం వెనక్కి నెట్టేసాడు.
Pushpa 2 Incident Arrest: అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప 2’. ఈ మూవీ విడుదలకు ఒక రోజు ముందు హైదరాబాద్ సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందడంతో పాటు ఓ బాలుడు అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఈ ఘటనపై తాజాగా పోలీసులు ముగ్గురుని అరెస్ట్ చేసారు.
సినీ పరిశ్రమలో ఇప్పుడు ఎక్కడ విన్నా పుష్ప 2 గురించే చర్చ నడుస్తోంది. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 అంచనాలను దాటి భారీ విజయం నమోదు చేయడంతో పాటు బాక్సాఫీసుల వద్ద రికార్డుల మోత మోగిస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే 500 కోట్ల కలెక్షన్లు చేసింది. సినిమాలో ఒక్కొక్క సీన్‌కు ప్రేక్షకుల నుంచి మోత మోగిపోతోంది. సినిమాకు పెరుగుతున్న కలెక్షన్లు చూస్తుంటే చాలామంది నిర్మాతలకు వణుకు పుడుతోంది. పుష్ప 2 భారీ విజయానికి 5 కారణాలేంటో తెలుసుకుందాం.
Pushpa 2 Hindi Collections: బాలీవుడ్ బాక్సాఫీస్ పై పుష్ప 2 దండయాత్ర కొనసాగుతోంది. అంతేకాదు తెలుగు వాళ్లతో పాటు హిందీ ప్రేక్షకులకు పుష్ప రాజ్ నటన తెగ నచ్చేసింది. అది వసూళ్ల రూపంలో కనిపిస్తోంది.
Pushpa2 Success Meet: అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన తాజాగా చిత్రం ‘పుష్ప 2’. పుష్ప మూవీకి రెండో భాగంగా తెరకెక్కిన ఈ సినిమా తొలి రోజే సంచలన వసూళ్లను రాబట్టింది. ఇప్పటికే మన దేశంలో ఫస్ట్ డే అత్యధిక వసూళ్లను సాధించిన ఆర్ఆర్ఆర్ రికార్డును బద్దలు కొట్టింది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ప్రీమియర్స్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన బాధిత కుటుంబాన్ని ఆదుకోవడంతో పాటు అండగా ఉంటానని చెప్పుకొచ్చారు.
Pushpa2 movie successmet: పుష్ప2 మూవీ సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ ఏపీ మంత్రి పవన్ కళ్యాణ్ పై ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
Pushpa 2 Vs Interstellar: పుష్ప2 మూవీ వల్ల హలీవుడ్ మూవీ ఇంటర్ స్టెల్లార్ మూవీ వాయిదా వేయాల్సి వచ్చిందని కొంత మంది సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టినట్లు తెలుస్తొంది. దీనిపై జాన్వీకపూర్ తనదైన శైలీలో రియాక్ట్ అయ్యారు.
Pushpa 2 The rule: అల్లు అర్జున్ నటించిన పుష్ప2 మూవీ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అన్ని రికార్డులను తిరగరాస్తుందని చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆడియన్స్ కూడా ఏమాత్రం తగ్గెదేలా అన్న విధంగా థియటర్ లకు క్యూలు కట్టారు. ఈ క్రమంలో కొన్ని థియేటర్ లలో మహిళ ఆడియన్స్ పూనకాలతో ఊగిపోతున్నట్లు తెలుస్తొంది.
Allu Arjun: అల్లు అర్జున్ పై జనసేన అడ్వకేట్ మండిపడ్డారు. చనిపోయిన రేవతి కుటుంబానికి రూ. 25 లక్షల పరిహరం ఇచ్చి చేతులు దులుపుకొవాలని అనుకుంటున్నారా.. అంటూ ఫైర్ అయ్యారు.
Allu arjun reacts on Revathi death: అల్లు అర్జున్ సంధ్య థియేటర్ దగ్గర చోటు తొక్కిసలాటలో చనిపోయిన రేవతి ఘటనపై స్పందించారు. ఆమె కుటుంబానికి తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.ఈ క్రమంలో ఆయన మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.