Pushpa 2 Day 1 WW Box Collections: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా యాక్ట్ చేసిన చిత్రం ‘పుష్ప 2’. సుకుమార్ డైరెక్షన్ లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రీమియర్స్ ద్వారా సంచలనం రేపింది. అంతేకాదు ఈ గురువారం విడుదలైన ఈ సినిమా పెంచిన టికెట్ రేట్స్ తో భారతీయ బాక్సాఫీస్ దగ్గర సంచలన రికార్డు నమోదు చేసింది. అంతేకాదు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర వైల్డ్ ఫైర్ ఊచకోత కోసింది.
Hindi Dubbed South movies top day 1 Collections: అల్లు అర్జున్ ‘పుష్ప 2’ మూవీ బాలీవుడ్ హిందీ డబ్బింగ్ చిత్రాల్లో సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. అంతేకాదు హిందీ డబ్బింగ్ చిత్రాల్లో టాప్ వసూళ్లను సాధించిన టాప్ చిత్రాల విషయానికొస్తే..
Pushpa 2 Hindi 1st Day Net Collections: అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప 2 ది రూల్’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారతీయ బాక్సాఫీస్ దగ్గర అందులో హిందీలో సంచలన వసూళ్లతో దుమ్ము దులుపుతోంది. అంతేకాదు అక్కడ మొదటి రోజు అన్ని రికార్డులను స్మాష్ చేసింది. మొత్తంగా బాలీవుడ్ లో అత్యధిక వసూళ్లను సాధించిన టాప్ చిత్రాల విషయానికొస్తే..
Pushpa 2 1st day Hindi Box Office Collections: అంతా అనుకున్నట్టే జరిగింది. పుష్ప ది రైజ్ మూవీతో బాలీవుడ్ ప్రేక్షకులకు చేరువ అయిన అల్లు అర్జున్.. తాజాగా సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప 2 ది రూల్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తాజాగా ఈ సినిమా హిందీ బెల్ట్ లో పెద్ద సెన్సేషనే అనే కంటే.. అరాచకమే క్రియేట్ చేసింది.
Pushpa 2 movie: పుష్ప2 మూవీలో ప్రదర్శిస్తున్న ముంబైలోని థియేటర్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. దీనిపై ప్రస్తుతం పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలుస్తొంది. ఈ ఘటనకు చెందిన వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.
పుష్ప-2 మూవీ మరో వివాదంలో చిక్కుకుంది. బెనిఫిట్ షో చూసేందుకు వచ్చిన ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని మిగిలించింది. హైదరాబాద్ సంధ్య థియేటర్లో సినిమాను చూసేందుకు హీరో అల్లు అర్జున్ రావడంతో.. ఆయన్ను చూసేందుకు జనం ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట, తోపులాట జరిగింది. ఈ ఘటనలో రేవతి, ఆమె తొమ్మిదేళ్ల కుమారుడు శ్రీతేజ్ కిందపడి జనం కాళ్ల మధ్య నలిగిపోయారు.
Pushpa2 Stampede: పుష్ప2 రిలీజ్ అయిన నేపథ్యంలో సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఇప్పటికే పెనుదుమారం రాజుకుందని చెప్పుకొవచ్చు.
Pushpa 2 Day 1 Collections: అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప 2’. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రీమియర్స్ ద్వారానే సంచలనం రేపింది. సినిమా పై ఉన్న అంచనాలతో టికెట్స్ రేట్స్ ఎక్కువున్నా.. ప్రేక్షకులకు అవేమి పట్టించుకోకుండా ఈ సినిమాను తెగ చూసేసారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బుకింగ్స్ చూసి మొదటి రోజు ఏ మేరకు కలెక్షన్స్ రాబడుతుందనే విషయం హాట్ టాపిక్ గా మారింది.
Pushpa 2 stampede: పుష్ప2 మూవీ చూసేందుకు వచ్చిన ఒక కుటుంబంతో విషాదం మిగిలిందని చెప్పుకొవచ్చు. తాజాగా, ఆమె భర్త చేసిన వ్యాఖ్యల వీడియోలు వైరల్ గా మారాయి.
Pushpa2 the rule controversy: పుష్ప2 సినిమాను కుటుంబంతో కలిసి వెళ్లిన ఒక మహిళ దుర్మరణం చెందిన ఘటన హైదరబాద్ లోని సంధ్యథియేటర్ లో చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఆమె కొడుకు కూడా ప్రస్తుతం సీరియస్ కండీషన్ లో ఉన్నట్లు తెలుస్తొంది.
Allu Arjun
భార్యను ప్రేమించే భర్త దొరకడం..అదృష్టం. ఇక భార్య మాటే విని.. ఏదైనా చేసే భర్త దొరకడం మరింత అదృష్టం. ఇక ఇదే రూటుని ఈమధ్య సినిమాల్లో.. పాన్ ఇండియా హీరోలు సైతం ఫాలో అవుతున్నారు. అంతేకాదు ఈ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్ విజయం సాధిస్తున్నాయి. మీరు విన్నది నిజమే.. పూర్తి వివరాల్లోకి వెళితే..
Big Twist In Sandhya Theatre Stampede: అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ది రూల్ సినిమా విడుదల వివాదాస్పదంగా మారింది. సంధ్య థియేటర్‌తోపాటు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని థియేటర్లలో ప్రమాదాలు సంభవించాయి. తొక్కిసలాట కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది.
Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 ది రూల్ దేశవ్యాప్తంగా ఇవాళ విడుదలైంది. అంచనాలకు తగ్గట్టే సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. భారీ అంచనాలతో విడుదలైన సినిమా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు అన్ని థియేటర్లతో అదరగొడుతోంది.
Pushpa2 Stampede: పుష్ప2 సినిమా ఈరోజు ప్యాన్ ఇండియా లెవల్లో విడుదల అయింది. అయితే, నిన్న రాత్రి బెనిఫిట్ షో వేశారు. అయితే, ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉన్న సంధ్య థియేటర్లో నిన్న తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా.. ఆమె కొడుకుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలో పుష్ప2పై కేసు నమోదు చేశారు.
Pushpa 2 Review: బాక్సాఫీసు వద్ద అల్లు అర్జున్ మాస్ జాతర మొదలైంది. భారీ అంచనాల నడుమ పుష్ప-2 మూవీ థియేటర్స్ లో సందడి మొదలుపెట్టింది. పుష్పరాజ్ బాక్సాఫీసును షేక్ చేస్తాడా..? లెక్కల మాస్టర్ సుకుమార్ అన్ని లెక్కలు సరిచేశారా..? రివ్యూలో చూద్దాం పదండి.
Allu Arjun Fan Died In Sandhya Theatre: సంధ్య థియేటర్లో పరిస్థితి అదుపు తప్పడంతో తొక్కిసలాట చోటుచేసుకుని ఓ మహిళ మృతి చెందగా.. ఇద్దరు బాలురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై అల్లు అర్జున్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసినట్లు సమాచారం.
Allu Arjun Wild Entry In Pushpa 2 The Rule: సినీ పరిశ్రమ అల్లు అర్జున్ మేనియాతో ఊగిపోతుంది. ప్రేక్షకులతో తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లు కిక్కిరిసిపోయాయి. ఈ సినిమాకు సంబంధించి కొన్ని సీన్లు సోషల్ మీడియాలో షేక్ అవుతోంది.
Police Lathi Charge On Allu Arjun Fans: అల్లు అర్జున్ మేనియాతో తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని ప్రధాన పట్టణాలు ఊగిపోయాయి. ప్రేక్షకులను నియంత్రించలేక తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల లాఠీచార్జ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.