Wives on Rent: ప్రపంచంలో విభిన్న ప్రాంతాల్లో విభిన్న రకాల సాంప్రదాయాలు, పద్ధతులు ఉన్నాయి. కొన్ని దేశాల్లో అద్దెకు భార్యలు లభిస్తారంటే ఆశ్చర్యంగా ఉందా..కానీ ముమ్మాటికీ ఇది నిజం. ఇక్కడ డబ్బులిస్తే చాలు భార్యలుగా మారిపోతారు అమ్మాయిలు. కొన్ని ప్రాంతాల్లో ఇది పూర్తిగా బిజినెస్‌గా మారిపోయింది.
Woman died in Madhya Pradesh: మధ్య ప్రదేశ్ లోని విదిషలో యువతి డ్యాన్స్ చేస్తు స్టేజీ మీదనే ఒక్కసారిగా కుప్పకూలీ పడిపోయింది.ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
Monkey Lion Viral Video: సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అలాంటి ఓ వీడియోలు చూపరులను ఆకట్టుకుంటుంది. ఈరోజు కూడా పడుకొని ఉన్న ఒక సింహాన్ని కోతి కర్రను తీసుకువచ్చి చంపాలని ప్రయత్నించింది. ఆ తర్వాత ఏం జరిగిందనే ఆసక్తికర వీడియో నెట్టింటా వైరల్ అవుతుంది..
Camels Live Snake Medicine: భూమ్మీద ఉండే ఒక్కో జంతువుకు ఒక్కో విశిష్టత, ప్రాధాన్యత ఉన్నాయి. అలాంటిదే ఒంటె కూడా. ఎడారి ఓడగా పిల్చుకునే ఒంటె మండు టెండల్లో సలసలకాగే ఇసుకలో వేల కిలోమీటర్లు ప్రయాణించగలవు. అయితే ఒంటెల గురించి మీకు తెలియని కొన్ని షాకింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Russell Viper Snake Appears At Collectorate: ఓ కలెక్టర్ కార్యాలయంలోకి అత్యంత విషపూరితమైన పాము దూసుకెళ్లగా.. మరో చోట ప్రఖ్యాత ఆలయంలో నాగుపాము ప్రత్యక్షమైంది. ఆయా చోట్ల ఉద్యోగులు, భక్తులు తీవ్ర భయాందోళన చెందారు.
Elephants Attacks Video: నీళ్లు తాగేందుకు వచ్చిన ఏనుగుల మీద మొసలి దాడికి ప్రయత్నించింది. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.
Maha Kumbh Mela: ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళలో అల్లు అర్జున్ అభిమాని ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అచ్చం బన్నీలాగే డ్రెస్ వేసుకుని పుష్ప2 మూవీలోని డైలాగ్ లతో అదరగొట్టాడు.ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Cold Weather: ఒక వ్యక్తి చలిని కాచుకునేందుకు ఏకంగా సిలిండర్ కే మంట పెట్టాడు. దాన్నుంచి వస్తున్న మంటతో చలికాచుకుంటున్నాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో ట్రెండింగ్ గా మారింది.
Karntaka nurse news: కర్ణాటకలో ఒక నర్సు చేసిన పని ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. దీనిపై అధికారులు విచారణకు ఆదేశించారు. సదరు నర్సు ను సస్పెండ్ చేశారు.
Maha kumbhmela: కుంభమేళకు వచ్చిన దంపతులు చేసిన పనిని అక్కడున్న వారు నాగసాధులకు చెప్పారు. దీంతో అక్కడ పెద్ద ఎత్తున గొడవ చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారింది.
Daring kerala woman rescue husband: కేరళలో దంపతులు తోటలో మిరియాల తీగల నుంచి మిరియాల గింజలను బైటకు తీస్తున్నారు. అక్కడికి సమీపంలో ఒక బావి ఉంది. ఇంతలో సదరు వ్యక్తి బావిలోకి అదుపుతప్పి పడిపోయాడు.
Artists Celebrates Google Amma Bonalu And YouTube Bonalu: బోనాలు అంటే గ్రామ దేవతలకు సంబంధించినవి. కానీ గూగుల్ అమ్మ బోనాలు.. యూట్యూబ్ తల్లి బోనాలు విన్నారా ఎప్పుడైనా? కళాకారులు చేసుకున్న ఈ సరికొత్త బోనాల ఉత్సవాల ఏమిటో చూద్దాం!
LKG Student Standing Ovation On Road After Plays National Anthem: అందరిలో దేశ భక్తి తగ్గిపోతున్న వేళ ఓ బుడ్డోడు చేసిన పనికి భారతదేశం ఫిదా అవుతోంది. జాతీయ గీతం వినిపించిన క్షణంలోనే రోడ్డుపై వెళ్తుండగా అకస్మాత్తుగా ఆగిపోయి వందనం చేశాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది.
Madhya Pradesh: అడవిలో పెద్దపులి పందికి వేటాడుకుంటు వచ్చింది. దీంతో అవి ఒక్కసారిగా బావిలో పడిపోయాయి. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.
ఇండియాలో ఆవును అతి పవిత్రంగా భావిస్తారు. గోమాతగా పూజిస్తారు కూడా. విదేశాల్లో కొన్ని రకాల ఆవులకు చాలా డిమాండ్ ఉంటుంది. బ్రెజిల్లో ఇటీవల అందమైన, శక్తివంతమైన తెల్లటి ఆవు విక్రయమైంది.దీని ధర వెంటే కళ్లు తేలేస్తారు. ఈ ధరతో ఖరీదైన కార్లు కొనవచ్చు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారుగా ప్రసిద్ధికెక్కింది.
White colour deer: తెల్లని జింక కెమెరాకు చిక్కింది. దాదాపు లక్ష జింకలలో ఒకటి మాత్రమే ఈ విధంగా తెల్లగా ఉంటుందంట. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ గా మారింది.
School Girls Video: సోషల్ మీడియా, సినిమాల ప్రభావంతో యువత వక్రమార్గం పడుతోంది. స్కూల్ వయస్సులోనే లవర్స్ కలిగి ఉండటం స్టేటస్‌గా భావించడం పర్యవసానాలకు దారి తీస్తోంది. అలాంటి ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
Up govt no helmet no petrol rule: యోగి ప్రభుత్వం హెల్మెట్ ల వాడకంపై నిబంధనలను కఠినంగా అమలు చేస్తుంది. ఈ నేపథ్యంలో కొంత మంది ఇంకా దీన్ని పాటించడంలేదు. అయితే.. ఒక వ్యక్తి దీన్ని వెరైటీగా క్యాష్ చేసుకుంటున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.