అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ మరోసారి రేపు అంటే జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అమెరికా 47వ అధ్యక్షుడిగా ప్రమాణం చేయనున్నారు. డోనాల్డ్ ట్రంప్‌కు ముగ్గురు భార్యలు. మరి పిల్లలెంతమంది, ఏ చేస్తున్నారో తెలుసుకుందాం.
Donald Trump: మరికొన్ని గంటల్లో అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఎలాన్ మస్క్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, యాపిల్ సీఈవో టిమ్ కుక్, ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ హాజరుకానున్నారు. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 100 మందిని విందుకు ఆహ్వానించారు. అందులో భారత్ నుంచి ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ దంపతులు కూడా పాల్గొన్నారు.
అమెరికా అధ్యక్షుడిగా రెండవసారి డోనాల్డ్ ట్రంప్ రేపు అంటే జనవరి 20వతేదీ 2025న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. డోనాల్డ్ ట్రంప్ రాజకీయాల్లోకి రాకముందు వ్యాపారవేత్త అని చాలామందికి తెలుసు. కానీ అంతకంటే ముందు టీవీ షో, సినిమాల్లో ఉన్నారని మీలో ఎంతమందికి తెలుసు..
Mass Arrests in America: అమెరికా కొత్త అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వేట మొదలెట్టేందుకు సిద్ధమయ్యారు. అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వలసదారుల అరెస్ట్ ప్రక్రియ ప్రారంభించనున్నారు. ఆ వివరాలు మీ కోసం.
Donald Trump: రేపు అనగా జనవరి 20వ తేదీన అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పదవీ కాలం లేదా భారత ఆర్థిక వ్యవస్థపైనా, భారత స్టాక్ మార్కెట్లపైనా ప్రభావం ఎలా ఉంటుందన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
Michelle Obama on divorce rumours: మిషెల్ ఒబామా టీమ్ కొన్ని రోజులుగా వస్తున్న విడాకుల రూమర్స్ పై స్పందించారు. ఈ క్రమంలో దీనిపై బిగ్ ట్విస్ట్ ఎదురైందని చెప్పుకొవచ్చు.
Los Angeles: అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లోని భారీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్నిప్రమాదం కారణంగా ఇప్పటివరకు 20 మందికి పైగా మరణించారు. 30 మందికి పైగా గల్లంతయ్యారు.
Barak Obama Divorce news: అమెరికా మాజీ అధ్యక్షుడు తన వివాహ బంధానికి ఫుల్ స్టాప్ చెప్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ గా మారాయి. గతంలో కూడా తన ఒబామాకు తనభార్యతో వచ్చిన మనస్పర్థలపై అప్పట్లో కౌన్సిలింగ్ తీసుకున్నట్లు తెలుస్తొంది.
Israel- Hamas Ceasefire ends: 15 నెలల యుద్ధానికి తెరపడింది. ఇజ్రాయిల్ హమాస్ మధ్య కాల్పుల విరమణకు ఎట్టకేలకు అంగీకారం కుదిరింది. ఈ యుద్ధంలో 46వేల మందికి పైగా పాలస్తీనీయులు మరణించారు. దాదాపు లక్ష మందికి పైగా గాయపడ్డారని అధికారులు తెలిపారు. 2023 అక్టోబర్ 3వ తేదీ నుంచి ఇజ్రాయిల్ అనూహ్య దాడితో హమాస్ యుద్ధానికి తెరలేపింది. ఇక నిన్నటితో ఆ యుద్ధానికి దద్దరిల్లింది.
Gold Mines Tragedy: బంగారు గనుల్లో అక్రమ తవ్వకాలు చేపట్టేందుకు వెళ్లి చిక్కుకుపోయిన వారిని రక్షించేందుకు మొదట ససేమిరా అన్న దక్షిణాఫ్రికా ప్రభుత్వం.. పౌర సంఘాల ఒత్తిడితో రిస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. బంగారు గనుల్లో కార్మికులు ఆకలి, డీహైడ్రేషన్ తో దాదాపు 100 మంది మరణించినట్లు పౌర సంఘాలు చెబుతున్నాయి.
Japan Tsunami Tension After 6 9 Magnitude Earthquake: జపాన్‌లో మరోసారి భూకంపం సంభవించింది. ద్వీపకల్ప దేశంగా ఉన్న జపాన్‌లో రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.9గా నమోదవడం కలకలం రేపింది. ఈ సందర్భంగా సునామీ హెచ్చరికలు జారీ చేశారు.
Japan Earthquake: సోమవారం జపాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదైంది. భూకంపం తర్వాత రెండు ప్రావిన్సులకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు సముద్రం ఒడ్డుకు వెళ్లవద్దని సూచించారు.
Los Angeles Fire Disaster: లాస్ ఏంజెల్స్‌లో నూతన సంవత్సర వేడుకల సమయంలో కాల్చిన బాణసంచాతో.. భారీ కారు చిచ్చు చెలరేగింది. ఈ అగ్ని ప్రమాదంలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. అధికారులు ఈ అగ్ని కారణంగా మరింత మరణాలు, దెబ్బతినే పరిస్థితులు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు.
Obama-Trump: అమెరికాకు కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాల మధ్య ఈమధ్యే చోటుచేసుకునన సంభాషణ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియోలో ట్రంప్, ఒబామా ఇద్దరూ కూడా సీక్రెట్ గా మాట్లాడుకుంటున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే వారు ఏం మాట్లాడుకున్నారు..అనే విషయం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇంతకూ ఏం మాట్లాడుకున్నట్లు...తెలుసుకుందాం.
Israel Hamas War: ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఇజ్రాయెల్ నిరంతరం హమాస్ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుంటోంది. యుద్ధంలో మరణించిన వారి సంఖ్య 46,000 దాటింది.
Army Airstrike: పశ్చిమ మయన్మార్‌లోని ఒక గ్రామంపై సైన్యం విరుచుకుపడింది. సైన్యం జరిపిన వైమానిక దాడిలో 40 మంది మరణించారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. సొంత దేశంలోని గ్రామంపై సైన్యం వైమానిక దాడి ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలుసుకుందాం.
H-1B Visa Rules: అమెరికా హెచ్1బి వీసాలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వీసా ప్రక్రియలో 5 కీలకమైన మార్పులు రానున్నాయి. ఇక నుంచి హెచ్1బీ వీసా ప్రక్రియ మరింత సులభతరం కానుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.