Donald Trump Mission Deportation: డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారులను వారి దేశానికి తిరిగి పంపుతున్నారు. అమెరికా ప్రభుత్వం తన దేశంలో అక్రమంగా నివసిస్తున్న ప్రజలను సైనిక విమానాల ద్వారా వారి దేశానికి తిరిగి పంపుతోంది.
America President Donald Trump: అగ్ర రాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ అనుకున్నంత పని చేసాడు. అమెరికా నుంచి అక్రమ వలసదారులతో కూడిన విమానం భారత్ కు చేరుకుంది. అయితే, విమానంలో కేవలం 104 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
Illegal Indian Immigrants: అక్రమ వలసలపై అగ్రరాజ్యం అమెరికా చర్యలు మొదలయ్యాయి. భారత వలసదారులతో కూడిన తొలి విమానం ఇండియాకు చేరింది. తొలిదశలో 205 మంది భారతీయులు స్వదేశానికి చేరారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
US President Donald Trump: అమెరికా కొత్త అధ్యక్షుడుగా ఎన్నికైన డొనాల్ట్ ట్రంప్ అన్నంత పని చేస్తున్నాడు. అమెరికా ఫస్ట్ నినాదం ముందు ఎవరిని లెక్క చేయడం లేదు. ముఖ్యంగా అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్న వారి ఏరివాత కార్యక్రమం కంటిన్యూగా నడుస్తూనే ఉంది. తాజాగా అమెరికాలో అక్రమంగా ఉంటున్న భారత్ కు చెందిన వారిని మన దేశానికి డిపోర్ట్ చేస్తున్నారు.
US Deports Indian Migrants: అమెరికాకు అక్రమంగా వెళ్లిన భారతీయులను మిలిటరీ విమానంలో స్వదేశానికి తరలిస్తున్నారు. ఆ ఫ్లైట్ లో 205 మంది ఉన్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
Modi's US tour schedule : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెలలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశం కానున్నారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధాని మోదీ అమెరికాకు వెళ్లడం ఇదే తొలిసారి. అంతకుముందు, అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించినందుకు డోనాల్డ్ ట్రంప్‌కు ఆయన ఫోన్లో అభినందనలు తెలిపారు.
Without Female Fertility Will Be Done Here China Research: సాంకేతికతగాను వైద్యపరంగాను చైనా అద్భుతాలు సృష్టిస్తున్నారు. తాజాగా జీవం పుట్టుకపై కీలకమైన పరిశోధన చేసి ప్రపంచానికి భారీ షాకిచ్చారు. పునరుత్పత్తికి ఆడ అవసరం లేకుండా జీవాన్ని సృష్టించారు. ఆ వివరాలు ఇలా...
Aeroplane crash:గడిచిన కొన్ని రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో విమాన ప్రమాదాలు ప్రయాణికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రీసెంట్ గా కొన్ని విమాన ప్రమాదాలు ప్రయాణికుల మదిలో చెరిగిపోక ముందే మరో విమాన ప్రమాదం అగ్ర రాజ్యం అమెరికాలో జరిగింది.
ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వాతావరణ మార్పులు కొన్ని ప్రాంతాల్లో విధ్వంసం రేపుతున్నాయి. కొన్ని ప్రాంతాల్ని హెచ్చరిస్తున్నాయి. కలలో కూడా ఊహించని కొన్ని ప్రమాదకర పరిస్థితులు కూడా వెంటాడనున్నాయి. లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రోపికల్ మెడిసిన్ హెచ్చరికలు ఆందోళన కల్గిస్తున్నాయి. 2099 నాటికి 58 లక్షల మంది మృత్యువాత పడతారనేది ప్రధాన హెచ్చరిక
ప్రపంచంలోని అనేక నగరాల్లో జనాభా చాలా ఎక్కువగా ఉంది. ఈ నగరాల్లో కాలుష్యం, ధూళి సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది. మురికి నగరాలను నిర్ణయించడం కాలుష్య స్థాయిలు, వ్యర్థాల నిర్వహణ, నీటి సరఫరా పరిస్థితులు, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. మురికి నగరాలలో ఆసియాలోని అనేక నగరాలు ఉన్నాయి.
Deepseek Selloff: డీప్‌సీక్ అమెరికాకు నిద్రలేని రాత్రులను అందించింది. ఈ విషయాన్ని ఇప్పుడు అమెరికా కూడా అంగీకరించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇది అమెరికన్ కంపెనీలకు 'వార్నింగ్' అని పేర్కొన్నారు. అయితే ఏఐ రంగంలో మాత్రం అమెరికానే చైనా కోసం తవ్విన గొయ్యిలో పడేలా కనిపిస్తోంది. డీప్‌సీక్ తర్వాత అమెరికా ఇప్పుడు అలర్ట్ అయింది.
Champions Trophy: ఈ ఏడాది పాకిస్తాన్, దుబాయ్ వేదికగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఫిబ్రవరి 19వ తేదీ నుంచి మినీ వన్డే వరల్ కప్ జరగనుంది. ఇక టోర్నీ జరిగే మ్యాచులకు టికెట్ల విక్రయాలు జనవరి 28 నుంచి ప్రారంభమవ్వనున్నాయి.ఆన్ లైతన్ తోపాటు ఆఫ్ లైన్ లోనూ టికెట్లను విక్రయిస్తారు.
Manasarovar Yatra: భారత్, చైనాల మధ్య కైలాస మానస సరోవర్ యాత్ర మళ్లీ ప్రారంభం కానుంది. అక్టోబర్ నెలలో కజాన్‌లో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మధ్య ఈ అంగీకారం కుదిరిందని భారత విదేశాంగ శాఖ తెలిపింది.
Modi-Trump: అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధాని మోదీ డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడడం ఇదే తొలిసారి.అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ట్రంప్ తో భారత ప్రధాని మోదీ ఫోన్ కాల్లో సంభాషించారు. ట్రంప్ మొదటి టర్మ్ సమయంలో కూడా, ప్రధాని మోదీతో అతని సంబంధాలు చాలా బలంగా ఉన్నాయి.
Nigeria: దక్షిణ నైజీరియాలో ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు పై ఆయిల్ ట్యాంకర్ పేలింది. ఈ ఘటనలో 18 మంది మరణించారు. ఈ నెలలో జరిగిన రెండో ట్యాంకర్ పేలుడు ఇది. ఇటీవల పెట్రోల్ ట్యాంకర్ పేలి 98 మంది చనిపోయారు.
Egg price in America: అమెరికాలో గుడ్లు రోజురోజుకు ఖరీదైనవిగా మారుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత, దాని ధరలు 40 శాతం పెరిగాయి. దీంతో డెమోక్రాట్లు నిరసనకు దిగారు. గుడ్ల ధరలు ఎందుకు పెరుగుతున్నాయో తెలుసుకుందాం.
Hamas: హమాస్ నలుగురు మహిళా ఇజ్రాయెల్ సైనికులను విడుదల చేసింది. అక్టోబరు 7, 2023న, గాజా సరిహద్దుకు సమీపంలో ఉన్న నహాల్ ఓజ్ సైనిక స్థావరంపై హమాస్ దాడి చేసి ఈ మహిళా ఖైదీలను బందీలుగా పట్టుకుంది. అయితే కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం శుక్రవారం ఈ మహిళా సైనికులను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఖైదీలను రెడ్‌క్రాస్ వాహనంలో ఇజ్రాయెల్‌కు తీసుకువచ్చారు.
America Wild Fire:అమెరికాలోని లాస్ ఏంజిల్స్ అడవుల్లో మరోసారి మంటలు చెలరేగాయి. ఈ మంటలు సమీప నగరాలకు వ్యాపిస్తున్నాయి. తాజాగా ఈ మంటలు మరింతగా చెలరేగి, భారీ నష్టాలను కలిగించాయి.
Donald Trump: డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 20న అమెరికా నూతన అధ్యక్షుడిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసారు. అమెరికాకు 47వ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. యూఎస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు స్వీకరించిన వెంటనే పలు కీలక నిర్ణయాలపై సంతకాలు చేశారు. తాజాగా ఈయన ఇచ్చిన ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ పై కొంత మంది కోర్టు మెట్లు ఎక్కారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.