ఇటీవలే ఆర్కే బీచ్ లో యువతి మృతదేహం అర్థ నగ్నంగా కనిపించడం చర్చనీయాంశంగా మారింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కొన్ని గంటల్లోనే కేసు పూర్తీ చేశారు. ఆ వివరాలు..
ప్రశాంతమైన ఆర్కే బీచ్ లో అర్థ నగ్నంగా యువతి శవం కనిపించటం సంచలనం రేపింది. హత్యా - ఆత్మహత్య నిర్దారణ కొరుకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆ వివరాలు
Vizag Steel Plant Bidding: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ ను రక్షించుకోనేందుకు స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఈవోఐ బిడ్స్ గత నెల 27న ఆహ్వనించింది. బిడ్ల ముఖ్య ఉద్దేశం స్టీల్ ప్లాంట్ బ్లాస్ట్ ఫర్నేస్-3ని రక్షించుకోవడమే. విశాఖ ఉక్కులో బ్లాస్ట్ ఫర్నేస్-3 ఏడాదిన్నరగా మూతపడి ఉంది. అవసరమైన నిధులు లేక దానిని మూసేశారు.
Building Collapsed in Vizag: విశాఖ నగరంలో విషాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి మూడు అంతస్తుల భవనం కూప్పకూలి ముగ్గురు దుర్మరణం చెందారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
Ys Jagan to Vizag: ఆంధ్రప్రదేశ్ నూతన పరిపాలన రాజధానిగా విశాఖపట్నం సిద్ధమౌతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖకు షిఫ్ట్ ఎప్పుడయ్యేది ముహూర్తం దాదాపుగా ఫిక్స్ అయింది. ఆ వివరాలు మీకోసం..
Global Investors Summit 2023: విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సుతో పెట్టుబడుల్ని ఆకర్షించడంలో విజయవంతమైన ఏపీ ప్రభుత్వం..మరో వ్యూహంలో కూడా సక్సెస్ అయినట్టు తెలుస్తోంది. విశాఖ రాజధాని వాదనకు అనధికారికంగానే ఆమోద ముద్ర వేశారు.
Global investors summit 2023: విశాఖపట్నం వేదికగా జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వ అంచనాలను మించి సదస్సు సక్సెస్ అయింది. ఏకంగా 13 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు జరగడంతో..సమ్మిట్ సక్సెస్ చేసిన అందరికీ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కృతజ్ఞతలు తెలిపారు.
CM Jagan Speech at Global Investors Summit 2023: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. దాదాపు 6 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయని చెప్పారు. గ్లోబల్ సమ్మిట్‌ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
GIS Updates 2023: గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ వేదికగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక ప్రకటన చేశారు. త్వరలో విశాఖ నుంచే పరిపాలన ఉంటుందని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉండగానే సీఎం ఇలా ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
GIS 2023 Menu: ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు సర్వం సిద్ధమైంది. దేశ విదేశాల్నించి వచ్చే అతిరధ మహారధుల కోసం నోరూరించే వంటకాలు సిద్ధమౌతున్నాయి. సమ్మిట్ అతిధులకు ఏపీ రుచిని చూపించనున్నారు.
GIS 2023: ప్రతిష్ఠాత్మక గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు అంతా సిద్ధమైంది. దేశ కార్పొరేట్ దిగ్గజాలు, 45 దేశాల ప్రతినిధులతో విశాఖపట్నం కళకళలాడనుంది. వివిధ కంపెనీల ప్రతినిధులతో ఇప్పటికే 18 వేల రిజిస్ట్రేషన్స్ దాటాయి. రెండ్రోజుల గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విశేషాలు ఇవీ..
Global Investment Summit: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్‌కు సర్వం సిద్ధమైంది. మరో మూడ్రోజుల్లో ప్రారంభం కానున్న సమ్మిట్ ఏర్పాట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Visakhapatnam Ganja Batch Attack on Woman: విశాఖలో గంజాయి బ్యాచ్ ఆగడాలకు అడ్డూఅదుపులేకుండా పోతున్నాయని విమర్శలు వస్తున్నాయి. గంజాయి మత్తులో ఓ మహిళ పట్ల భర్త, సోదరుడి ఎదుటే అసభ్యంగా ప్రవర్తించారు. దుస్తులు కూడా చించేసి హంగామా చేశారు.
AP Capital City Issue News: చంద్రబాబు నాయుడు మీటింగ్‌లో 12 మంది చనిపోయారు కాబట్టే ప్రజల వైపు నుంచి ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు నియమ నిబంధనలు పాటించమని సూచించాం అని మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. అంతకుమించి కొత్తగా ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు అని స్పష్టంచేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.