AP New Capital: ఏపీకు మూడు రాజధానులనేది అవాస్తవమా.. ఈ అంశంలో ఏపీ ప్రభుత్వం మనసు మార్చుకుందా..రాజధాని విశాఖ మాత్రమేనా. ఏపీ ఆర్దిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాటలు వింటే అవుననే సమాధానం వస్తుంది.
Ys jagan comments: ఏపీ ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధాని విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమౌతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.
Visakhapatnam Wedding Hall: విశాఖపట్నంలోని ఓ కల్యాణ మండపంలో విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహ వేడుక జరుగుతుండగా.. కల్యాణ మండపంలోని ఓ ఫ్లోర్లో టైల్స్ వాటంతటే అవే పగిలిపోయాయి. దీంతో వధూవరులతోపాటు అందరూ బయటకు పరుగులు తీశారు.
Girl Trying To Kill Her Father in Vizag: ప్రియుడి మోజులో పడి చివరకు కన్నతండ్రినే హత్య చేసేందుకు యత్నించింది ఓ బాలిక. ఇంట్లో నగదు, నగలు తీసుకువెళ్లి ప్రియుడికి ఇవ్వడమే కాకుండా.. తండ్రిని కత్తితో పొడిచింది. విశాఖ నగరంలో జరిగిన ఈ ఘటన వివరాలు ఇలా..
Vandebharat Express: సంక్రాంతి రాకముందే తెలుగు ప్రజలకు పండుగ గిప్ట్ ఇచ్చేసింది కేంద్రప్రభుత్వం. వందే భారత్ ఎక్స్ప్రెస్ ను ఈ నెల 15 నుంచి ప్రారంభించినట్లు ప్రకటించింది.
Waltair Veerayya Updates: వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. శృతి హాసన్ ఈవెంట్కు ఎందుకు రాలేదనే విషయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నాయి.
Andhra pradesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రమంగా పెట్టుబడులు పెరుగుతున్నాయి. సిటీ ఆఫ్ డెస్టినేషన్ విశాఖపట్నంలో అమెజాన్ సహా మరిన్ని ఐటీ కంపెనీలు రానున్నాయి.
Visakhapatnam: విశాఖలో ఓ యువతి మద్యం మత్తులో రెచ్చిపోయింది. విశాఖ ఆర్కే బీచ్ వైఎంసీఏ వద్ద హడావిడి చేసింది. దుర్భాషలాడుతూ త్రీ టౌన్ ఏఎస్ఐ పై దాడికి పాల్పడింది. పైగా కాలుతో తన్నింది. తన బాయ్ ఫ్రెండ్ కి చెప్పి లేపించేస్తానని, రోడ్డుమీద తిరగకుండా చేస్తానని పోలీసులకు వార్నింగ్ ఇచ్చింది.
Pawan Kalyan's Varahi Vehicle Color: పవన్ కల్యాణ్ ఏం చేసినా నిబంధనలకు లోబడి, తగిన జాగ్రత్తలు తీసుకున్న తరువాతే చేస్తారని గుర్తుచేస్తూ... ప్రజాధనంతో ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయించే వారికి నిబంధనల గురించి ఏం తెలుస్తుందని నాదెండ్ల మనోహర్ ఎద్దేవా చేశారు.
Draupadi Murmu Tirupati Tour: ఏపీలో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం విశాఖకు వచ్చిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండో రోజు పర్యటనలో భాగంగా సోమవారం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు.
Richest Cities: కోవిడ్ సంక్షోభ సమయంలో మొత్తం ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ తలకిందులైంది. అన్నింటా ఇప్పుడిప్పుడే ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతోంది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంచనాల ప్రకారం ఇండియా ఆర్ధిక ప్రగతి ప్రపంచంతో పోలిస్తే శరవేగంగా వృద్ధి చెందుతోంది.
YS Jagan Mohan Reddy Meeting: వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు క్లీన్ స్వీస్ దిశగా సీఎం జగన్ మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు.
Pawan Kalyan at Rushikonda Beach: రుషికొండ బీచ్ సమీపంలో గతంలో రామానాయుడు స్టూడియోకు స్థలం కేటాయించిన సంగతి తెలిసిందే. కాగా రామా నాయుడు స్టూడియో సమీపంలోని సముద్రతీర ప్రాంతాన్ని సైతం పవన్ కళ్యాణ్ పరిశీలించారు.
PM Modi In Vizag Tour: INS డేగ నుంచి ప్రధాని మోదీ రోడ్ షో ప్రారంభం కాగా.. బీజేపీ నేతలు భారీ సంఖ్యలో రోడ్ షోలో పాల్గొన్నారు. ఐఎన్ఎస్ డేగ నుంచి మారుతి జంక్షన్, నేవల్ డాక్యార్డ్ మీదుగా ఐఎన్ఎల్ చోళకు చేరుకున్నారు. భద్రతా కారణాలరీత్యా రోడ్ షోలో పాల్గొనేందుకు వస్తున్న బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.