Doubts On Allu Arjun Not Released Night Time From Chanchalguda Central Jail: సంధ్య థియేటర్లో తొక్కిసలాట కేసులో అరెస్టయిన సినీ నటుడు అల్లు అర్జున్ ఒక రాత్రి జైలులో ఉండడం వెనుక కుట్ర దాగిందనే వార్తలు కలకలం రేపుతున్నాయి.
Allu Arjun Still He Stay In Chanchalguda Prison: రోజంతా హైడ్రామా నడవగా మధ్యంతర బెయిల్ మంజూరైనా కూడా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జైలులోనే ఉండనున్నారు. బెయిల్ పత్రాలు అందడంలో ఆలస్యం కావడంతో అల్లు అర్జున్ విధిలేక జైలులో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో రేవంత్ రెడ్డి ..ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేవంత్ రెడ్డి కావాలనే బన్నిని టార్గెట్ చేసాడని అంటుంటే మరికొందరు మాత్రం ..రేవంత్... తన పాలనలో చిన్నా పెద్దా తేడా లేదు. చట్టం ముందు అందరు సమానమే అన్నట్టు వ్యవహరించినట్టు చెప్పుకొస్తున్నారు.
RGV Brahmaji Varun Dhawan Reacts About Allu Arjun Arrest: దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ వ్యవహారం రేపుతోంది. ఈ వ్యవహారంపై సినీ పరిశ్రమ తీవ్రంగా స్పందిస్తోంది. ఆర్జీవీ, బ్రహ్మజీ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Revanth Reddy Reacts About Allu Arjun Arrest: తెలంగాణ పోలీసులు అల్లు అర్జున్ను అరెస్ట్ చేయడం తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ వ్యవహారంపై ఢిల్లీలో రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
Allu Arjun Fire On Police: తెలంగాణ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడంతో సినీ నటుడు అల్లు అర్జున్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి బెడ్రూమ్లోకి దూరారని మండిపడ్డారు. తన అరెస్ట్ సమయంలో జరిగిన పరిణామాలపై ఐకాన్ స్టార్ తప్పుబట్టారు.
Indian Top Directors sukumar: ఫుష్ప సిరీస్ సక్సెస్ తో దర్శకుడుగా సుకుమార్ క్రేజ్ ప్యాన్ ఇండియా లెవల్లో పెరిగింది. తాజాగా ఈయన దర్శకత్వంలో తెరెకెక్కిన ‘పుష్ప 2’ రిలీజ్ రోజు నుంచే పలు రికార్డులకు పాతర వేస్తూ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది. అంతేకాదు ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్ల దుడ్డు రాబట్టి సంచలనం రేపింది. ఈయన కంటే ముందు వెయ్యి కోట్ల క్లబ్బులో ప్రవేశించిన దర్శకుల విషయానికొస్తే..
Pranaya Godari Movie Review: తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రేమ చిత్రాలకు ఎపుడు ఆదరణ ఉంటుంది. ఈ కోవలో వచ్చిన మరో ప్రేమకథా చిత్రం ‘ప్రణయ గోదారి’. గోదావరి నది నేపథ్యంలో తెరకెక్కిన హృద్యమైన ఈ ప్రేమకథా చిత్రం ఈ రోజు థియేటర్స్ లో విడుదలైంది. ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Game Changer Pre Release Event: ఆర్ఆర్ఆర్ మూవీతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ గా సత్తా చూపెట్టాడు. అంతేకాదు ఈ సినిమా తర్వాత శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ ఛేంజర్’ మూవీతో పలకరించబోతున్నారు. తొలిసారి తండ్రీ కొడులుగా ద్విపాత్రాభినయం చేస్తోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అమెరికాలో ప్లాన్ చేసారు. ఈ ఈవెంట్ పుష్ప 2 మూవీతో ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటిన సుకుమార్ ఛీఫ్ గెస్ట్ గా రాబోతున్నట్టు మూవీ యూనిట్ తెలిపింది.
Keerthy Suresh Wedding: సమంత రూత్ ప్రభు ఇటీవల కాలంలో ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారని చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలో ఆమె ఈరోజు కీర్తిసురేష్ పెళ్లిపై గురించి పోస్ట్ పెట్టారు. ఇది ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Sobitha Dhulipala Akkineni Assets: శోభితా దూళిపాళ్ల తెలుగు అమ్మాయి అయినా.. ముందుగా హిందీలో చిత్రసీమలో అడుగు పెట్టి అక్కడ కథానాయికగా ప్రూవ్ చేసుకుంది. తాజాగా ఈ నెల 4న నాగ చైతన్యతో పెళ్లి జరిగింది. పెళ్లికి ముందు కొన్నేళ్లు ఈమె చైతూతో డేటింగ్ చేసినట్టు సమాచారం. ఇక పెళ్లి తర్వాత అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన లాంఛనాలు ఇతరత్రా కలిసి ఈమె ఆస్తులు భారీగా పెరిగినట్టు శోభిత సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
Rashmika Mandanna: ఫిల్మ్ ఇండస్ట్రీ అంటెనే సెంటిమెంట్స్ కు కేరాఫ్ అడ్రస్. ఇక్కడ దగ్గినా..తుమ్మినా అన్ని సెంటిమెంట్స్ గా భావిస్తారు. ఇక నేషనల్ క్రష్ క్రిష్మికకు సారీ సారీ రష్మిక కు అలాంటి ఓ సెంటిమెంట్ ఉంది. అదే డిసెంబర్ సెంటిమెంట్ ఈ నెలలో విడుదలైన రష్మిక చాలా సినిమాలు సక్సెస్ సాధించాయి. తాజాగా పుష్ప 2 సక్సెస్ తో ఆ సెంటిమెంట్ మరోసారి ప్రూవ్ అయింది.
Mohan babu vs manchu manoj: మంచు మోహన్ బాబు, మనోజ్ ల వివాదం మొత్తానికి ఇటు రాజకీయాల్లోను, ఇండస్ట్రీలోను.. హాట్ టాపిక్ గా మారిందని విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా.. పోలీసులు మోహన్ బాబుపై హత్యయత్నం కేసును నమోదు చేసిన విషయం తెలిసిందే.
1000 Crore Movies: ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో సరికొత్త టార్గెట్ రూ. 1000 కోట్లు అని చెప్పాలి. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన ‘బాహుబలి 2’ తో వెయ్యి కోట్ల క్లబ్ అనేది ప్రారంభమైంది. ఆ తర్వాత వచ్చిన ఆర్ఆర్ఆర్, కల్కి వంటి కొన్ని చిత్రాలే ఈ ఫీట్ ను అందుకున్నాయి. తాజాగా అల్లు అర్జున్, సుక్కు కలయికలో వచ్చిన ‘పుష్ప 2’ వెయ్యి కోట్ల క్లబ్బులో ప్రవేశించి సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసింది.
Pushpa 2 Disaster: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘పుష్ప 2’. సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ చిత్రం అన్ని రికార్డులు బ్రేక్ చేస్తూ తక్కువ టైమ్ లో వెయ్యి కోట్ల క్లబ్బులో ప్రవేశించింది. మరోవైపు ఈ సినిమా తెలుగు, హిందీలో ఇరగదీస్తోంది. ఎక్కడా తగ్గేదేలే అంటూ దూసుకుపోతున్న ఈ సినిమా ఆ రెండు రాష్ట్రాల్లో తగ్గింది. అంతేకాదు అక్కడ డిజాస్టర్ గా నిలిచింది. ఇక కోలుకునే స్థితి కనిపించడం లేదు.
7/G Movie OTT Streaming: సోనియా అగర్వాల్ ముఖ్యపాత్రలో స్మృతి వెంకట్ లీడ్ రోల్స్ లో యాక్ట్ చేసిన చిత్రం ‘7/G’. టెర్రిఫిక్ హారర్ థ్రిల్లర్ మూవీ. హరూన్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం తమిళ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తాజాగా ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ కు వచ్చేసింది.
Nabha Natesh in Swayambhu: నిఖిల్ హీరోగా నటిస్తూన్న మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా సినిమా ‘స్వయంభూ’. ట్యాలెంటెడ్ డైరెక్టర్ భరత్ కృష్ణమాచారి ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. హీరోగా నిఖిల్ 20వ సినిమాగా రాబోతుంది. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్‌పై భువన్, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.తాజాగా ఈ సినిమాలో సుందరవల్లిగా నభా నటేష్ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు.
Pushpa 2 1000 Crore Club: అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ కలయికలో తెరకెక్కిన చిత్రం ‘పుష్ప 2’. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకుపోతుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా తాజాగా వెయ్యి కోట్ల క్లబ్బులో చేరింది.
Mohan Babu vs Chiranjeevi: మంచు మోహన్ బాబు ఇంట ప్రస్తుతం ఫ్యామీలీ గొడవలు రచ్చగా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం గతంలో మంచు మోహన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై మెగా అభిమానులు మరోసారి ట్రోల్స్ చేస్తున్నట్లు తెలుస్తొంది.
Mohan babu controversy: మోహన్ బాబుకు తెలంగాణ హైకోర్టులో బిగ్ రిలీఫ్ దొరికిందని చెప్పుకొవచ్చు. ఈ క్రమంలో ఆయన ఈ రోజ్ లంచ్ మోషన్ పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో విచారించిన ధర్మాసనం కీలక తీర్పు వెలువరించినట్లు తెలుస్తొంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.