Pushpa 2 The Rule Reloaded Version From 11th January: సంక్రాంతి బరిలోకి అనూహ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దూసుకొచ్చాడు. పండుగకు 20 నిమిషాల అదనపు సన్నివేశాలతో పుష్ప 2 ది రూల్ రాబోతున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది. జనవరి 11వ తేదీన రీలోడెడ్ వర్షన్ వస్తుందని చిత్రబృందం వెల్లడించింది.
Allu sneha reddy insta: బన్నీ భార్య స్నేహరెడ్డి తాజాగా ఇన్ స్టాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టినట్లు తెలుస్తొంది. అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత చాలా రోజులకు స్నేహరెడ్డి పెట్టిన పోస్ట్ ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
Daaku Maharaaj Exclusive Review: నందమూరి బాలకృష్ణ తన కెరీర్ లో హాట్రిక్ హిట్స్ తో పీక్స్ లో ఉన్నారు. తాజాగా ఈయన హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’. బాబీ కొల్లి డైరెక్ట్ చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సంయుక్తంగా నిర్మించారు. శ్రీకర ప్రొడక్షన్స్ సమర్ఫణలో ఈ సినిమా సంక్రాంతికి రాబోతుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా సెన్సార్ వాళ్లు ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ రివ్యూ ప్రేక్షకుల కోసం..
భాగ్య నగరంలో కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను కాసేటి క్రితమే అల్లు అర్జున్ పరామర్శించారు. అంతేకాదు అతని బాగోగులను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బేగంపేటలోని కిమ్స్ హాస్పిటల్ కు అల్లు అర్జున్ తో పాటు తెలంగాణ ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మన్ కమ్ నిర్మాత దిల్ రాజు వెంట వచ్చారు. ఈ నేపథ్యంలో శ్రీతేజ్ ను పరామర్శించిన తర్వాత అతని తండ్రికి కలిసి భరోసార ఇచ్చారు.
Allu Arjun: పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో కన్నుముసిన రేవతి కుమారుడు శ్రీతేజ్.. ప్రస్తుతం కిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అబ్బాయి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఈ నేపథ్యంలో శ్రీతేజ్ ను పరామర్శించడానికి అల్లు అర్జున్ హాస్పిటల్ కు వెళ్లనున్నారు.
Jahnvi Kapoor: జాన్వీ కపూర్.. శ్రీదేవి కుమార్తెగా సినీ రంగ ప్రవేశం చేసింది. అంతేకాదు నటిగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. లాస్ట్ ఇయర్ జాన్వీ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర పార్ట్ -1’ చిత్రంతో దక్షిణాది సినీ ఇండస్ట్రీలో లెగ్ పెట్టింది. హీరోయిన్ గా ఈమెకు ఇదే ఫస్ట్ ప్యాన్ ఇండియా చిత్రం. అంతేకాదు ఈ సినిమా సక్సెస్ అయినా.. జాన్వీ కపూర్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత దక్కలేదు. కానీ ఈ సినిమా సక్సెస్ మాత్రం ఈమెకు మంచి బూస్ట్ ను ఇచ్చిందనే చెప్పాలి.
Anajli on Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘గేమ్ చేంజర్’. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను దిల్ రాజు భారీ ఎత్తున నిర్మించారు. ఈ సినిమాలో అంజలి, కియారా అద్వానీ కథానాయికలుగా నటించారు. ఈ సినిమా విడుదల సందర్భంగా ఈ సినిమాలో ఓ కథానాయికగా నటించిన అంజలి.. ‘గేమ్ చేంజర్’ మూవీ ఈ నెల 10 గ్రాండ్ విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు అంజలి.
Kalavedika Music Awards: మన దగ్గర సినిమా వాళ్లను ప్రోత్సహించే భాగంగా ప్రభుత్వంతో పాటు పలు ప్రైవేటు సంస్థలు అవార్డుల కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటాయి. ఈ కోవలో కళావేదిక గత 59 యేళ్లుగా సినీ రంగంలో పాటలకు సంబంధించిన అవార్డులు ఇస్తూ వస్తోంది. తాజాగా మరోసారి హైదరాబాద్ వేదికగా కళావేదిక అవార్డులు ప్రధానం చేసింది.
Nara Lokesh Chief Guest Balakrishna Daaku Maharaaj Pre Release Event: సినిమాల్లో నట సింహం.. రాజకీయాల్లోనూ సత్తా చాటుతున్న నందమూరి బాలకృష్ణ తాను నటించిన 'డాకు మహారాజ్' సినిమాకు అల్లుడు ముఖ్య అతిథిగా రాబోతున్నాడని సమాచారం. మామ ఈవెంట్‌కు అల్లుడు అతిథిగా వస్తే ఇండస్ట్రీలోనూ.. రాజకీయాల్లోనూ ఆసక్తికర చర్చ జరుగుతోంది.
Deepika Padukone Sister Anisha: దీపికా పదుకొణే హిందీ చిత్ర సీమలో టాప్ హీరోయిన్ గా 20 యేళ్లుగా ప్రేక్షకులను రంజింప చేస్తోంది. ఈ అందాల బ్యూటీకి ఓ చెల్లి కూడా ఉంది. బయట అంతగా కనిపించని ఈమె తాజాగా సామాజిక మాధ్యమాల్లో అవుతున్నాయి. దీపికా పదుకొణె సోదరి: నటి దీపికా పదుకొణెకి ఒక సోదరి ఉందని చాలా మందికి తెలియదు. వారు ఏం చేస్తున్నారు, ఎక్కడ ఉన్నారు అనే పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.
BA Raju Birth Anniversary: తెలుగు చిత్ర పరిశ్రమలో 40 ఏళ్ళ పాటు నెంబర్ వన్ స్థానంలో సినీ జర్నలిస్టుగా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు సూపర్ స్టార్ కృష్ణ పిఆర్ఓగా, సినీ వార పత్రిక, వెబ్ సైట్ అధినేతగా, నిర్మాతగా అందరికీ తలలో నాలుకగా వ్యవహరించిన టాలీవుడ్ అజాత శత్రవు బిఏ రాజు. జనవరి 7న ఆయన 65వ జయంతి సందర్భంగా ఆయన ప్రస్థానంపై ఓ లుక్కేద్దాం..
Ketika Sharma: కేతిక శర్మ టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తన యాక్టింగ్ కంటే గ్లామర్ తోనే మంచి ఫేమ్ సంపాదించుకుంది. హీరోయిన్ కాకముందు యూట్యూబర్ గా ఫేమసై.. ఆ తర్వాత సినీ రంగ ప్రవేశం చేసింది. సినిమాల్లో ఈమె చేసే ఓవర్ గ్లామర్ డోస్..ఈమెకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ అయింది. ఏది ఏమైనా ఎప్పటికప్పుడు తన గ్లామర్ తో సోషల్ మీడియాను హీట్ పుట్టిస్తూనే ఉంది.
Chiranjeevi: చిరంజీవి .. తెలుగు సినీ ఇండస్ట్రీలో తన తరంలో అగ్ర హీరోగా తన కంటూ ఓ అభిమాన గణాన్ని ఏర్పరుచుకున్నారు. తాజాగా ఈయన అమెరికన్ ప్రొగ్రెసివ్ తెలుగు అసోషియేషన్ (ఆప్త) బిజినెస్ కాన్ఫరెన్స్ లో మీటింగ్ లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా తనను అవమానించిన దర్శకుడితోనే ఎన్టీఆర్ కంటే ఎక్కువ సినిమాలు చేసిన విషయాన్ని ప్రస్తావించారు.
Poonam Kaur Sensational Allegations On Trivikram Srinivas And Pawan Kalyan: మరో వివాదం తెలుగు సినీ పరిశ్రమలో రాజుకుంది. మరోసారి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై సినీ నటి పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు చేయగా.. ఈ సారి మూవీ ఆర్టిస్ట్స్ సంఘాన్ని వివాదంలోకి లాగడం కలకలం రేపింది.
Devara: ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహించాడు. కళ్యాణ్ రామ్ నందమూరి, మిక్కిలినేని సుధాకర్ నిర్మించారు. దసరా కానుకగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. తాజాగా ఈ సినిమాతో ఎన్టీఆర్ ఖాతాలో మరో రికార్డు నమోదు అయింది.
Daaku Maharaaj US Pre Release Event: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’. ఈ నెల 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలోని డల్లాస్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో గ్రాండ్ గా ట్రైలర్ ను విడుదల చేసారు.
Police Shock To Allu Arjun: అల్లు అర్జున్ కు పోలీసులు బిగ్ షాక్ ఇచ్చారు. అంతేకాదు శ్రీతేజ్ ను పరామర్శించడానికి బన్ని వెళ్లకూడదంటూ రాంగోపాల్ పేట పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి పోలీసులు నోటీసులు అందించారు.
Ram Charan in Balayya Talk Show Unsoppable Season 4: రామ్ చరణ్ హీరోగా నటిస్తూన్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షోలో సందడి చేశారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ కు సంబంధించిన పలు అంశాలను ఈ షోలో ప్రస్తావించారు.
Daaku Maharaaj Theatrical Trailer Talk Review: నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’.
బాబీ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్, శ్రీకర ప్రొడక్షన్స్ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అమెరికాలోని టెక్సాస్ లో జరగుతోంది. అక్కడ అభిమానుల సమక్షంలో ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసారు.
Pawan Kalyan Comments on Game Changer Pre Release Event: రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్’ ప్రీ రిలీజ్ వేడుక రాజకీయాలకు వేదికగా నిలిచింది. అంతేకాదు గత ఏపీ ప్రభుత్వంతో పాటు తెలంగాణ ప్రభుత్వం సినిమా వాళ్లపై కక్ష్య సాధింపు చర్యల నేపథ్యంలో పవన్ కళ్యాణ్.. ఈ ప్రీ రిలీజ్ వేడుకగా మాజీ సీఎం జగన్ తో పాటు తెలంగాణ సీఎంకు రేవంత్ కు చురకలు అంటించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.