NBK: అఖండ నుంచి డాకు మహారాజ్ వరకు బాలయ్య తన సినిమాల విషయంలో అప్ గ్రేడ్ అయ్యారు. అంతేకాదు అఖండ ముందు వరకు
బాలయ్య వరుసగా హాట్రిక్ ఫ్లాప్స్ తో కెరీర్ పతనం వైపు ఉండే. కానీ అఖండ సినిమా తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. అంతేకాదు వరుసగా హాట్రిక్ విజయాలతో దూకుడుమీదున్నారు. ఇక బాలకృష్ణ కెరీర్ అఖండ ముందు అఖండ తర్వాత అనే విధంగా ఉంది.
100 Crores: హ్యాపీ డేస్ మూవీతో ప్రత్యేక గుర్తింపు పొందిన కథానాయకుడు రాహుల్ టైసన్. అమీ ఏల, ఐశ్వర్య రాజ్, చేతన్ కుమార్, సాక్షి చౌదరి యాక్ట్ చేసిన మూవీ ‘100 క్రోర్స్’. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘100 క్రోర్స్’. తాజాగా ఈ సినిమా ఆహా ఓటీటీ లో జనవరి 11 నుంచి స్ట్రీమింగ్ కు వచ్చేసింది.
NBK Recent Movies Pre Release Business: నందమూరి బాలకృష్ణ తన సినిమాల విషయంలో దూకుడు మీదున్నారు. సినిమాకు సినిమాకు తన బిజినెస్ రేంజ్ పెంచుకుంటూ వెళుతున్నారు. తాజాగా డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరుగుతోంది. ఈ నేపథ్యంలో బాలయ్య గత చిత్రాల ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే..
Daaku Maharaaj Pre Release Business: నందమూరి బాలకృష్ణ కథానాయికుడిగా నటించిన లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’.
సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్, శ్రీకర ప్రొడక్షన్స్ సంయుక్తంగా తెరకెక్కించారు. బాబీ కొల్లి డైరెక్ట్ చేసారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, రెండు ట్రైలర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చాయి. మరికొన్ని గంటల్లో విడుదల కానున్న ఈ ఈ సినిమా వరల్డ్ వైడ్ గా చేసిన ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికొస్తే..
Fun Bucket Bhargav Sentenced 20 Years To Prison By Visakhapatnam Court: బాలికను లోబర్చుకుని పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ప్రముఖ యూట్యూబర్‌కు కఠిన కారాగార శిక్ష పడింది. మానవత్వం లేకుండా ప్రవర్తించిన క్రూరుడికి శిక్షతోపాటు భారీగా జరిమానా విధించింది.
B Jaya birth Anniversary: తెలుగు సినీ పరిశ్రమలో లేడీ డైరెక్టర్స్ ను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. అలాంటి మహిళ దర్శకుల్లో బి.జయ ఒకరు. తెలుగులో భానుమతి, విజయ నిర్మల తర్వాత ఎక్కువ సినిమాలను డైరెక్ట్ చేయడంతో పాటు ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలవడం బి.జయ ప్రత్యేకత. జనవరి 11న ఆమె జయంతి సందర్భంగా ఈ లేడీ డైరెక్టర్ సినీ ప్రస్థానంపై చిన్న ఫోకస్..
Game Changer Movie Review: మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ గా ఎదిగిన రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘గేమ్ చేంజర్’. ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాల తర్వాత శంకర్ దర్శకత్వంలో చెర్రీ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘గేమ్ చేంజర్’. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజైంది. మరి ఈ సినిమాతో రామ్ చరణ్ హిట్టు అందుకున్నాడా..! లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..
Ram Charan Recent movies Pre Release business: రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినీ ఇండస్ట్రీలో ప్రవేశించిన తండ్రి తగ్గ తనయుడిగా రాణించాడు. అంతేకాదు సినిమా సినిమాకు తన చిత్రాలకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా పెరిగింది. ఆర్ఆర్ఆర్ తో పీక్స్ చేరినా.. సోలో హీరోగా ‘గేమ్ చేంజర్’ మూవీ అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రంగా రికార్డులకు ఎక్కింది.
Nidhhi Agerwal Lodged Cybercrime Case Against Threats: డిప్యూటీ సీఎం, సినీ నటుడు పవన్ కల్యాణ్ హీరోయిన్ నిధి అగర్వాల్‌కు సైబర్ వేధింపులు జరుగుతున్నాయి. ఈ వ్యవహారంపై హీరోయిన్ పోలీసులను ఆశ్రయించింది. తెలంగాణ సైబర్ పోలీసులకు నిధి అగర్వాల్ ఫిర్యాదు చేసింది. అతడిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను విజ్ఞప్తి చేసింది.
Hathya Teaser: తెలుగు సహా అన్ని భాషల్లో థ్రిల్లర్ జానర్ సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఈ కోవలో వస్తోన్న మరో సైకాలాజిక్ థ్రిల్లర్ మూవీ ‘హత్య’. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా యూనిట్ మీడియాతో ఈ సినిమా విశేషాలను పంచుకున్నారు.
Game Changer WW Pre Release Business: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ మూవీ ‘గేమ్ చేంజర్’. ఇప్పటికే రిలీజై ఈ మూవీ టీజర్, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరికొన్ని గంటల్లో విడుదల కానున్న ఈ చిత్రం తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా చేసిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే..
Game Changer Ticket rate hikes on Telangana: రాజకీయ నాయకులు మాటలు నీట రాతలే అని మరోసారి ‘గేమ్ చేంజర్’ విషయంలో ప్రూవ్ అయింది. పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా జరిగిన ఘటన నేపథ్యంలో ఇకపై తెలంగాణలో విడుదలయ్యే సినిమా టికెట్ రేట్స్ పెంపుతో పాటు ప్రీమియర్స్ ఉండవని ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. తాజాగా ‘గేమ్ చేంజర్’ సినిమా కోసం వాటిని సడలిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.
Mallidi Vassishta: కొంత మంది తొలి సినిమాతోనే తమ టాలెంట్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారుతారు. అలాంటి దర్శకుల్లో మల్లిడి వశిష్ట ఒకరు. ఫస్ట్ మూవీ ‘బింబిసార’తో తన టాలెంట్ ఏంటో చూపించాడు. ఆ సినిమా సక్సెస్ తో ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో ‘విశ్వంభర’ అనే ప్యాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు.
Yash - Toxic: ఓ మాములు బస్సు డ్రైవర్ కుమారుడు నుంచి టీవీ నటుడిగా.. కన్నడలో ఫిల్మ్ స్టార్ గా .. ఆపై కేజీఎఫ్ సినిమాలతో ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటారు యశ్. ఇంతింతై అన్నట్టు ఈయన సినీ ప్రస్థానం ఎందరికో ఆదర్శం. కేజీఎఫ్ తో వచ్చిన ప్యాన్ ఇండియా ఇమేజ్ ను ‘టాక్సిస్’తో కంటిన్యూ చేయాల్సిన పరిస్థితి యశ్ ముందు ఏర్పడింది. ఒక రకంగా యశ్ ముందు పెద్ద ఛాలెంజ్ ఉంది.
Naga Chaitanya Sobitha Dhulipala And Samantha Acted In One Movie: సమంతతో విడాకుల అనంతరం అక్కినేని నాగచైతన్య శోభితను రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. గతంలో సమంత నాగచైతన్య కలిసి సినిమాలు చేసిన విషయం తెలిసిందే. అయితే శోభిత, సమంతతో కలిసి చైతూ ఒక సినిమా చేశాడు. ఆ సినిమా ఏమిటో తెలుసా?
Manchu family controversy: మంచు మోహన్ బాబు ఫ్యామిలీ ఇటీవల తరచుగా వివాదాలలో ఉంటుంది. ఈ క్రమంలో ఇటీవల మంచు విష్ణు కన్నప్ప మూవీలోని కాజల్ లుక్ ను రివీల్ చేసిన విషయం తెలిసిందే.
Pragya jaiswal: ప్రగ్యా జైస్వాల్ ఆకట్టుకునే అందం ఉన్న.. అందుకు తగ్గట్టు సినిమాల్లో కథానాయిక అవకాశాలు మాత్రం రావడం లేదనే చెప్పాలి. ప్రగ్యా కెరీర్లో 'అఖండ' వంటి బ్లాక్ బస్టర్ ఉన్న ఈమెకు అనుకున్న అవకాశాలు రాలేదు. అందుకే అవకాశాల కోసం హాట్ ఫోటో షూట్ లనే నమ్ముకుంది. అంతేకాదు తనకు అఖండ వంటి హిట్ ఇచ్చిన బాలయ్యతో మరోసారి ‘డాకు మహారాజ్’ సినిమాతో పలకరించబోతుంది.
Game Changer Pre Release Business: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా యాక్ట్ చేసిన చిత్రం ‘గేమ్ చేంజర్’. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి కొన్ని గంటల్లో విడుదల కానున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ క్లోజ్ అయింది.
Nizam Tollywood Highest Pre Release Business Movies: ‘బాహుబలి’ మూవీతో తెలుగు సినిమా రేంజ్ గ్లోబల్ లెవల్ కి పెరిగింది. ఆ మూవీ తర్వాత తెలుగు బడా స్టార్ హీరోలు.. ప్యాన్ ఇండియా లెవల్లో బాక్సాఫీస్ దగ్గర అదరగొడుతున్నారు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ చేంజర్’ మూవీ నైజాంలో మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ నేపథ్యంలో నైజాంలో గత కొన్నేళ్లుగా అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాల విషయానికొస్తే..
Tamannaah: తమన్నా.. స్వతహాగా ఉత్తరాది భామ అయినా.. సౌత్ నటిగా ప్రేక్షకులకు మరింత చేరువై ఇక్కడి ప్రేక్షకుల మనుసులను దోచుకుంది. అంతేకాదు దక్షిణాది సినీ ఇండస్ట్రీలో కథానాయికగా సత్తా చాటింది. ఇంట గెలిచి రచ్చ గెలివాలన్నా దానికి భిన్నంగా.. రచ్చ గెలిచి ఇంట గెలిచింది తమన్నా. హీరోయిన్గా 2 దశబ్దాలు పూర్తి కావొస్తోన్న ఇప్పటికీ అదే గ్లామర్ తో ప్రేక్షకులను కవ్విస్తూనే ఉంది. తాజాగా మరోసారి అందాల బ్లాస్ట్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.