Huge Python Snake Viral Video: ప్రస్తుతం తాగుబోతులు చేసిన కొన్ని వింత చేష్టలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవలే కేరళకు చెందిన ఓ వ్యక్తి తప్ప తాగి కొండచిలువను మెడలో వేసుకొని వీరంగం సృష్టించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Snake Video Viral: ఇంట్లోకి అనుకోని అతిథి వచ్చింది. వచ్చి పిల్లల కబోర్డులో దూరింది. పిల్లల దుస్తులు తీసేందుకు కబోర్డు తెరవగా ఆ అతిథి బుసలు కొట్టింది. అందులోంచి అత్యంత విషపూరితమైన పాము కనిపించింది. తీవ్ర భయాందోళన చెందిన తల్లి పిల్లలను అప్రమత్తం చేసి అత్యంత జాగ్రత్తగా పామును వెళ్లగొట్టింది. ఆ పామును ఎలా వెళ్లగొట్టింది..? పిల్లలను రక్షించుకోవడానికి ఆమె ఏం చేసిందోనేది ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది.
Viral Video: సాధారణంగా పిల్లిపై పామే పైచేయి సాధించడం చూశాం. కానీ పిల్లి మామా చేతిలో స్నేక్ రాజా భంగపడటం ఎప్పుడైనా చూశారా? చూడకపోతే వెంటనే స్టోరీలోకి వెళ్లి ఆ వీడియోను చూసేయండి.
Trending Video today: ఓ ఇంట్లో 15 అడుగుల కింగ్ కోబ్రా కలకలం సృష్టించింది. దానిని పట్టుకునేందుకు స్నేక్ క్యాచర్ కు తల ప్రాణం తోకకు వచ్చింది. ఎంతో భయంకరంగా ఉన్న ఆ కింగ్ కోబ్రాను మీరు చూసేయండి.
Snake Video Trend In Google : మీరు చాలా రకాల పాములను చూసి ఉంటారు కానీ రక్త పింజర అనే జాతికి సంబంధించిన పామును చూసి ఉండరు. ఇది చాలా ప్రమాదకరమైంది. ఈ పాము విషం నేరుగా కళ్లలోకి చిమ్మతుంది. ప్రస్తుతం ఈ పాముకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Watch How Wild Snakes Eating food: సోషల్ మీడియాలో ప్రస్తుతం అన్ని రకాల జంతువులకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారుతున్నాయి ముఖ్యంగా నెటిజన్లు పాములకు సంబంధించిన వీడియోలను ఆసక్తిగా చూస్తున్నారు. ఇటీవలే ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
Snake Jumped on a Man from the Ceiling Fan: రోజూ నెట్టింట ఎన్నో వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఈ మధ్య జంతువులు, పాములకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా ఓ స్నేక్ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. మీరు ఓ లుక్కేయండి మరి.
Trending Video: సోషల్ మీడియాలో రోజూ ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఇందులో కొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. తాజాగా అలాంటి వీడియోనే ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. పామును జింక నమిలి తింటున్న వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది. మీరు ఓ లుక్కేయండి మరి.
Snake Catchers Holding Up Huge King Cobra: ప్రస్తుతం ఇంటర్నెట్లో పాములకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇటీవలే సర్ప్ మిత్ర ఆకాష్ జాదవ్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేసిన వీడియో నేటిజన్లకు భయభ్రాంతులను తెప్పిస్తుంది. ఈ వీడియో మీరు కూడా ఒకసారి చూడండి.
King Cobra Caught Video: ప్రస్తుతం నెట్టింట కింగ్ కోబ్రాకు సంబంధించిన వైరల్ వీడియోలు తెగ వైరల్‌గా మారుతున్నాయి. ఇటీవలే గోవా బీచ్‌లో కోబ్రా సంచారం చేసిన వీడియో తెగ వైరల్‌గా మారింది. ఈ భారీ కోబ్రాను చూసి నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
Snake Found In Mid-Day Meal: పాట్నా: పాము పడిన మధ్యాహ్నం భోజనం తిన్న పలువురు విద్యార్థులు అస్వస్థతపాలై ఆస్పత్రిలో చేరిన ఘటన ఇది. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న గ్రామస్తులు భారీ సంఖ్యలో పాఠశాలకు, ఆస్పత్రి వద్దకు చేరుకుని, స్కూల్ సిబ్బందికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. కోపోద్రిక్తులైన గ్రామస్తులు కొంతమంది స్కూల్ హెడ్ మాస్టర్ పై సైతం దాడికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.
Snake Smugling : ఎయిర్ పోర్ట్ అధికారులు పాముల స్మగ్లింగ్‌ను పట్టుకున్నారు. మహిళా ప్రయాణికురాలి బ్యాగులో ఊసరవెళ్లి, పాములు ఉన్నాయి. దీంతో చెన్నై ఎయిర్ పోర్ట్ అధికారులు కంగుతిన్నారు. ముందస్తు సమచారంతోనే ఈ తనిఖీలు నిర్వహించినట్టు తెలుస్తోంది.
Snake hunters discovered nest of black king cobra. ముగ్గురు స్నేక్ క్యాచర్లను ఓ బ్లాక్ కింగ్ కోబ్రా ఉచ్చ పోయించింది. భారీ ఎత్తున పడగెత్తి కాటేయడానికి మీదికి వచ్చింది.
Lady Snake Catcher Control Giant Black King Cobra: బుసలు కొడుతున్న బ్లాక్ కింగ్ కోబ్రాను ఈజీగా పట్టేసిన లేడీ స్నేక్ స్నాచర్కు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది..
2 Sisters Discovered Dangerous Cobras: పాములను చూస్తేనే వణికిపోతాం.. అలాంటింది ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు బొక్కలో దాక్కున్న 5 భయంకర కింగ్ కోబ్రాలను బయటకి తీసి ఎలా పెట్టుకున్నారో మీరే ఒక లుక్కేయండి!
Eating Live King Cobra Video got Viral: ఓ మనిషి భారీ కింగ్ కోబ్రా రక్తాన్ని తాగి, ఫ్రై చేసుసుని తినేస్తాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరే ఇప్పుడు చూడండి ఎలా తిన్నాడో..
Black Cobra Caught by Jogi: జోగి బూర ఊదుతూ నాగుపామును పట్టుకునేందుకు ప్రయత్నించినా.. అది కాటేస్తుంది. అయినా కూడా వెనకడుగు వేయని జోగి పామును పెట్టేస్తాడు..
22 Feet Black King Cobra: థాయిలాండ్‌లో ఓ స్నేక్ క్యాచర్ బుసలు కొట్టే 22 అడుగుల కింగ్ కోబ్రాను సులువుగా పట్టేశాడు. ప్రస్తుతం ఆ వీడియో ట్రెండ్ అవుతుంది.. ఎందుకు ఆలస్యం మీరు చూసేయండి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.