Monkey playing with King Cobra: పంట పొలాల మధ్య ఓ బ్లాక్ కింగ్ కోబ్రాతో ఓ చిలిపి కోతి ఆటాడుకుంది. కోబ్రా పడగ విప్పి బుసలు కొట్టినా దాని తోకతో సరదాగా ఆడుకుంది. ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Viral Video, Woman caught Big King Cobra in old house. ఓ లేడీ స్నేక్ క్యాచర్ ప్రమాదకర కింగ్ కోబ్రాను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుండగా.. అది ఆమె మీదకు ఒక్కసారిగా దూసుకువచ్చింది.
Viral Video, Snake Catchers caught sevaral King Cobras in Single Hole. ఒకే రంద్రంలో ఉన్న 5-6 కింగ్ కోబ్రాలను ఓ వ్యక్తి చాలా సునాయాసంగా పట్టాడు. ఇందుకు సంబందించిన వీడియోను సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి కొడుతోంది.
Shocking Video: ఇంటర్నెట్లో ఇప్పుడు అత్యంత భయం గొలిపే..ఒళ్లు జలదరించే వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే ఎవరైనా సరే..గజగజ వణకాల్సిందే. ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్న ఈ వీడియోలో ఏముందో తెలుసా..
King Cobra Snake Video: ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలు ఎక్కువగా పాములకు సంబంధించినవే ఉంటున్నాయి. అయితే వైరల్ అవుతున్న అన్ని పాముల వీడియోల కంటే ఇది ప్రత్యేకమైనదని చెప్పవచ్చు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తెగ ఆశ్చర్యపోతున్నారు.
Snake Catcher easily escapes from King Cobras bite. ఓ స్నేక్ చామర్ సుమారు 14 అడుగుల భారీ సైజ్ కింగ్ కోబ్రా కాటు నుంచి చాలా ఈజీగా తప్పించుకున్నాడు. అంతేకాకుండా ఏం జరిగిందో మీరు తప్పకుండా చూడాల్సిందే..
15 feet King Cobra Swimming in Water at Kawasoti. భారీ కింగ్ కోబ్రా సంచిలోంచి బయటికి రాగానే చెరువులోకి దూసుకెల్లింది. చెరువులో చాలా వేగంగా ఈత కొట్టింది.
Viral Video, King Cobras Elaborate a nest for eggs. గుడ్లు పెట్టేందుకు కింగ్ కోబ్రా గూడు కట్టుకుంటుంది. పాము జాతులలో కింగ్ కోబ్రా మాత్రమే గూడు కట్టుకుంటుందట.
Big Snake Viral Video: 16 Feet King cobra playing with Snake Catcher Cap like a Child. 16 అడుగుల కింగ్ కోబ్రా.. స్నేక్ క్యాచర్ క్యాప్‌తో చిన్న పిల్లలు ఆడుకున్నట్లు ఆడుకుంది.
9 Kg King Cobra Viral Video: సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే వీడియోలు అత్యధికంగా జంతువులకు సంబంధించిన వీడియోలే ఎక్కువగా ఉంటున్నాయి. అందులో అతి భయంకరమైన పాముల వీడియోలు కూడా ఉండడం విశేషం. పాములకు సంబంధించిన వీడియోలను అధికంగా చూసేందుకు సోషల్ మీడియా వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు.
16 feet King Cobra Viral Video: ముగ్గురు స్నేక్ క్యాచర్లకు బ్లాక్ కింగ్ కోబ్రా పట్టపగలే చుక్కలు చూపెట్టింది. ఇందుకు సంబందించిన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Python Snake Google Viral Video: ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోల్లో ఎక్కువగా కొండచిలువలకు సంబంధించినవే అధికంగా ఉంటున్నాయి. అయితే వీటిని చూసేందుకే నెటిజన్లు ఎక్కువగా ఇష్ట పడుతున్నారు.
Top 10 World Deadliest Snakes in the world. బిల్చెర్స్ సీ స్నేక్ ప్రపంచంలో అత్యంత విషపూరితమైన పాము. ఈ పాము సముద్రంలో ఉంటుంది. అందుకే బిల్చెర్స్ సీ స్నేక్ ప్రజలకు కనిపించదు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.