King Cobra Viral Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా రకాల వీడియోలు వైరల్గా మారుతున్నాయి. అందులో చాలా వరకు పాములకు సంబంధించినవే ఉంటున్నాయి. అయితే ఈ వీడియోలను చూసేందు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు.
King Cobra Crazy Hunting: చాలా పాములను మనం చూసి ఉంటాం. కానీ పాములను చంపుకు తినే పాములను చూడడం చాలా అరుదు. అయితే మీరు ఈ వీడియో అలాంటి పాములను చూడొచ్చు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్గా మారింది. ఈ సన్నివేశాలు చూసి నెటిజన్లు ఆశ్చర్య పోతున్నారు.
Viral Video, Snake Catcher Akash Jadhav Catching 16 feet King Kobra. ఓడిశాలోని ఓ మారుమూల గ్రామంలో స్నేక్ క్యాచర్ ఆకాష్ జాదవ్ ప్రపంచంలోనే అత్యంత పొడవైన కింగ్ కోబ్రాను పట్టుకున్నాడు.
Viral Video, Lady Snake Catcher Caught 2 King Kobras with Bare Hands. 200 కింగ్ కోబ్రాలను పట్టుకున్న ఓ అమ్మాయి రోడ్డుపై పడగ విప్పిన రెండు భారీ కింగ్ కోబ్రాలు చూసి పారిపోయింది.
Viral Video, Big King Kobra attacks Python in Canal. ఓ భారీ కింగ్ కోబ్రా, కొండచిలువ మధ్య ఓ చిన్న నీటి కాల్వలో భీకర పోరాటం జరిగింది. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
14 feet King Cobra stirs in Anakapalle Palm oil plantation. అనకాపల్లి జిల్లా మాడుగుల మండలంలోని పామాయిల్ తోటలో దాదాపుగా 14 అడుగుల కింగ్ కోబ్రా హల్చల్ చేసింది.
Viral Video, 3 Mens cut 20 feet Python and Eat Kebabs. చికెన్ కబాబ్, మటన్ కబాబ్, ఫిష్ కబాబ్ మాదిరిగానే కొండచిలువ కబాబ్ కూడా ఉంటుంది. నమ్మకుంటే ఈ వీడియో చూడండి.
Viral Video, Woman tracks giant king cobra with Bare Hands in Forest. స్నేక్ స్నాచర్లకు కూడా కింగ్ కోబ్రాలు చుక్కలు చూపిస్తుంటాయి. తాజాగా లేడీ స్నేక్ స్నాచర్కు బ్లాక్ కింగ్ కోబ్రా చిక్కకుండా చుక్కలు చూపించింది.
Viral Video, Deadly Red King Cobra spitting venom. అరుదైన జాతికి చెందిన రెడ్ కింగ్ కోబ్రా విషంను బయటికి కక్కుతుంటుంది. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Red King Cobra Viral Video Shakes Internet. రెడ్ కలర్ కింగ్ కోబ్రా ఉంటుందని ఈ ప్రపంచంలో చాలా మందికి తెలియదు. కానీ రెడ్ కలర్ స్నేక్ వియత్నాంలో ఎక్కువగా ఉంటాయి.
Snake Catcher Murliwale Hausla Caugt 15 Feet King Cobra very esily. స్నేక్ క్యాచర్ మురళీవాలే హౌస్లా 15 అడుగుల కింగ్ కోబ్రాను చాలా ఈజీగా పట్టుకున్నాడు. బుసలు కోటినా ఎలాంటి బెరుకు లేకుండా.. ఒట్టిచేతులతో దాన్ని కంట్రోల్ చేశాడు.
Snake hiding places: పాములంటే ప్రతి ఒక్కరికీ భయమే. దూరం నుంచి చూస్తేనే ఒళ్లు జరదిరించేస్తుంది. మరి ఇంట్లోకి చొరబడితే ఎలా. అసలు పాములు ఇంట్లోకి చొరబడటానికి కొన్ని కారణాలు, మార్గాలున్నాయి. ముందుగా అవేంటో తెలుసుకుందాం..
Viral Video, Snake Swallows Another Snake. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఓ వీడియోలో ఓ పాము మరో పాముని అమాంతం మింగేసింది. ఇది చూసిన నెటిజన్లు ఒక్కసారిగా అవాక్కవుతున్నారు.
13 feet King Cobra attack on Snake Catcher while releasing in Forest. స్నేక్ క్యాచర్ రజాక్ షాకు ఓ 13 అడుగుల కింగ్ కోబ్రా పట్టపగలే స్టార్స్ చూపెట్టింది.
Snake Catcher Pawan Naika catch 14 feet King Cobra in Karnataka. కర్నాటకలోని కుమటా తాలూకాలోని మస్తిహల్లా గ్రామంలో 14 అడుగుల పొడవు, 9.5 కిలోల బరువున్న కింగ్ కోబ్రాను స్నేక్ క్యాచర్ పవన్ చాలా సులువుగా పట్టేశాడు.
Snake Catcher Kiran Caught 12 feet King Cobra in Karnataka. కర్ణాటకలోని శివమొగ్గలో బుసలు కొడుతున్న 12 అడుగుల కింగ్ కోబ్రాను స్నేక్ కిరణ్ చాలా ఈజీగా పట్టుకున్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.