Ind Vs Aus WTC Final 2023 Day 1 Updates: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలవాలన్న టీమిండియా ఆశలకు ఆసీస్ బ్యాట్స్‌మెన్ అడ్డుకట్ట వేస్తున్నారు. తొలి రోజు మొదట గంట ఆధిపత్యం ప్రదర్శించిన భారత బౌలర్లు ఆ తరువాత పూర్తిగా తేలిపోయారు. కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన తప్పులు కూడా ఆసీస్‌కు కలిసి వచ్చాయి.
Rohit Sharma DRS Viral Video: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంలో ఎంత సీరియస్‌గా ఉంటాడో.. ఒక్కోసారి అంతే ఫన్నీగా ఉంటాడు. ఆసీస్‌తో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ టెస్ట్ మ్యాచ్ తొలి రోజు వెరైటీగా డీఆర్ఎస్ కోరి అందరినీ ఆశ్చర్యపరిచాడు. వీడియోను మీరూ చూసేయండి.
World Test Championship 2023: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు టీమ్ ఇండియా, ఆస్ట్రేలియాలు సిద్ధమౌతున్నాయి. ఆస్ట్రేలియాతో జరిగే ఫైనల్ మ్యాచ్‌కు టీమ్ ఇండియా సారధి రోహిత్ శర్మ ఆడకపోవచ్చని తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి,
Most man of the match awards Winners in IPL History: ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి ఎంతోమంది ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారు. ముఖ్యంగా టీమిండియా తలుపులు తట్టేందుకు యువ ఆటగాళ్లకు చక్కటి వేదిక. ఎంతోమంది క్రికెటర్లు తమ అసాధారణ ప్రదర్శనలతో టోర్నమెంట్లో చెరగని ముద్ర వేశారు. ఎన్నో మ్యాచ్‌లను ఒంటి చెత్తో గెలిపించి రియల్ మ్యాచ్ విన్నర్లుగా నిలిచారు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డులు అందుకున్న టాప్-5 ప్లేయర్లపై ఓ లుక్కేయండి..
Who Never Won Orange Cap: ఐపీఎల్లో ఇప్పటివరకు 16 సీజన్లు జరిగాయి. ఐపీఎల్ ద్వారా ఎందరో బ్యాట్స్మెన్లు వెలుగులోకి వచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా.. ఐపీఎల్‌లోనూ మెరుపులు మెరిపించిన కొందరు స్టార్ ప్లేయర్లు మాత్రం ఆరెంజ్ క్యాప్ గెలుచుకోలేకపోయారు. ఆ లిస్టులో ఎవరున్నారో ఓ లుక్కేయండి..
Simon Doull on Rohit Sharma captaincy in IPL. రోహిత్ శర్మ గొప్ప కెప్టెన్ మాత్రం కాదని, అత్యుత్తమ జట్టు దొరకడం వల్లే ఐపీఎల్లో ఐదు టైటిళ్లు గెలవగలిగాడని సైమన్ డౌల్ పేర్కొన్నాడు.
Most Ducks in IPL History: కెప్టెన్‌గా ముంబై ఇండియన్స్‌కు ఐదు ట్రోఫీలు అందించిన హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ.. బ్యాట్స్‌మెన్‌గా చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. ఐపీఎల్లో అత్యధికసార్లు డకౌట్ అయిన ప్లేయర్‌గా నిలిచాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధికసార్లు డకౌట్ అయిన ప్లేయర్లు వీళ్లే..!
CSK vs MI: Rohit Sharma has the highest number of ducks in IPL. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ పేరుపై ఓ అత్యంత చెత్త రికార్డు ఉంది. ఐపీఎల్లో ఎక్కువ సార్లు డకౌటైన ప్లేయర్ రోహితే.
Rohit Sharma's Bromance With Shikhar Dhawan: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ గతంలో టీమిండియాకు స్ట్రాంగ్ ఓపెనర్స్. వీళ్లిద్దరూ కలిసి ఓపెనింగ్‌కి వచ్చారంటే.. అది ఏ ఫార్మాట్ అయినా సరే ప్రత్యర్థి జట్టు బౌలర్లకు చుక్కలే. అందుకే ఈ ఓపెనర్స్ జోడీ అంటే ప్రత్యర్థి బౌలర్లకు భయం. అలా ప్రత్యర్థి జట్టు బౌలర్లను వణికించిన ఈ జోడీ ఐపిఎల్ 2023 లో వేర్వేరు జట్లకు కేప్టేన్స్గా వ్యవహరిస్తున్నారు.
Rohit Sharma Cutout in Hyderabad: హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ పుట్టినరోజును టీమిండియా అభిమానులు భారీగా నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ ఫ్యాన్స్ స్పెషల్ గిఫ్ట్ సిద్ధం చేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో 60 అడుగుల భారీ కటౌట్‌ను సిద్ధం చేశారు. నేడు ఈ కటౌట్‌ను ఆవిష్కరించనున్నారు.
ఐపిఎల్ చరిత్రలో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడు ఎవరో తెలుసా ? ఐపిఎల్ చరిత్రలో అత్యధిక క్యాచ్‌లు పట్టిన టాప్ 5 ఆటగాళ్ల జాబితాలో మన ఇండియా ఆటగాళ్లు ఎంత మంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారో చూద్దాం.
IPL 2023 25th Match Sunrisers Hyderabad vs Mumbai Indians Playing 11 Out. మరికొద్దిసేపట్లో సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడనున్నాయి.
Sunrisers Hyderabad vs Mumbai Indians IPL Head to Head Records. హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానం మరో హై ఓల్టేజ్ మ్యాచ్‌కు సిద్ధమైంది. ఈరోజు సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ తలపడనున్నాయి.
Rohit Sharma Spoke in Telugu ahead of SRH vs MI in Uppal. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రమంలో ఫ్లయిట్ దిగిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ.. తెలుగులో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
IPL 2023: ఐపీఎల్ 2023లో రాజస్థాన్ రాయల్స్‌తో ఓటమి ఎదురైనా చెన్నై సూపర్ కింగ్స్ సారధి మహేంద్రసింగ్ ధోని రికార్డు సృష్టించాడు. చివరి ఓవర్లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా నిలబడ్డాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Mumbai Indians Loss the Second Match IPL 2023: వరుసగా రెండు మ్యాచ్‌ల్లోనూ ముంబై ఇండియన్స్ ఓటమిపాలైంది. ఏ మాత్రం పోటీ ఇవ్వకుండానే రెండు మ్యాచ్‌లను ప్రత్యర్థులకు అప్పగించింది రోహిత్ సేన. ఐదు టైటిల్స్ గెలిచిన ముంబైకు ఏమైంది..? లోపం ఎక్కడ ఉంది..? ప్రధాన కారణాలు ఏంటి..?
IPL 2023 Worst Records: రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ 10 బంతులు ఎదుర్కొని కేవలం ఒక పరుగు మాత్రమే చేశాడు. ఈ క్రమంలో కెప్టెన్‌గా అతి తక్కువ స్టైక్ రేట్ నమోదు చేసిన ప్లేయర్‌గా ఓ చెత్త రికార్డు హిట్‌మ్యాన్ పేరిట నమోదైంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.