New Zealand Tour Of India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు టీమిండియా జట్టులో మళ్లీ కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఈ సిరీస్ నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను బీసీసీఐ పక్కన బెట్టేందుకు రెడీ అవుతోంది. ఈ మేరకు ఓ బీసీసీఐ అధికారి సమాచారాన్ని లీక్ చేశారు.
Gautam Gambhir says ODI World Cup 2023 more important than IPL 2023. ఐపీఎల్ కంటే భారత్ క్రికెట్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నారు.
Ind Vs SL 1st T20 Highlights: తొలి టీ20 మ్యాచ్‌లో శ్రీలంకపై విజయంతో కెప్టెన్ హార్ధిక్ పాండ్యా పేరు మారుమోగిపోతుంది. ఆన్‌ఫీల్డ్‌లో పాండ్యా తీసుకున్న నిర్ణయాలపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పాండ్యా అరుదైన రికార్డు సృష్టించాడు.
Highest Earing Players in IPL: ఎంతోమంది క్రికెటర్లకు జీవితాన్నిచ్చింది ఐపీఎల్. రాత్రికి రాత్రే కోటీశ్వరులైన ప్లేయర్లు ఎందరో. ప్రపంచంలోనే అత్యధికంగా ఆటగాళ్లపై కాసులవర్షం కురిపిస్తోంది ఐపీఎల్ మాత్రమే. ఐపీఎల్ ద్వారా అత్యధికంగా సంపాదిస్తున్న టాప్-10 ఆటగాళ్లు వీళ్లే..
IND vs SL T20I Series, ODI Series: ఊహించినట్టుగానే శ్రీలంకతో జరగబోయే టి20 సిరీస్‌కి టీమిండియా ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యకు కెప్టేన్‌గా వ్యవహరించే ఛాన్స్ వచ్చింది. అదే సమయంలో శ్రీలంకతో జరగనున్న వన్డే సిరీస్ కి సైతం బిసిసిఐ భారత తుది జట్టును ప్రకటించింది.
Hardik Pandya may officially New T20I Captain for India. స్టార్ ప్లేయర్ హార్దిక్ పాండ్యాను భారత టీ20 జట్టుకు కొత్త కెప్టెన్‌గా బీసీసీఐ అధికారికంగా ప్రటించనుందట.
Indian Cricket Team: మరికొద్ది రోజుల్లో ఈ ఏడాది ముగిసిపోనుంది. ఈ సంవత్సరం టీమిండియా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఐసీసీ టోర్నమెంట్లలో విజయం సాధించలేకపోయింది. ఇక వచ్చే ఏడాది కీలక మ్యాచ్‌లు భారత్ ఆడబోతుంది. మరి ఈ సవాళ్లను అధికమిస్తుందా..?
India Vs Bangladesh 2nd Test Match: బంగ్లాతో రెండో టెస్టుకు ముందు టీమిండియాకు బ్యాడ్‌న్యూస్. ఇద్దరు కీలక ఆటగాళ్లు జట్టు నుంచి వైదొలిగారు. ఈ మేరకు బీసీసీఐ నుంచి ప్రకటన వచ్చింది.
India Captain Rohit Sharma miss 2nd test against Bangladesh. బంగ్లాదేశ్‌తో ఢాకా వేదికగా డిసెంబర్ 22 నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యాడు.
Rohit Sharma Come Back 2nd Test against Bangladesh: బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో గాయపడిన హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ కోలుకున్నాడు. రెండో మ్యాచ్‌లో బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నాడు. హిట్‌మ్యాన్ రాకతో ఎవరిపై వేటు పడనుంది..?
Rohit Sharma Love Story: రోహిత్ శర్మ, రితికా సజ్దే వెడ్డింగ్ యానివర్శరీ సందర్భంగా ఆ దంపతుల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. డిసెంబర్ 15, 2015 న ఈ జంట పెళ్లి చేసుకుని ఒక్కటైంది. అప్పటి నుంచి రోహిత్ శర్మ, రితిక సజ్దె దంపతులు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.
Rohit Sharma On Ishan Kishan Double Century: టీమిండియా యంగ్ బ్యాట్స్‌మెన్ ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. అతి చిన్న వయసులోనే ఈ మార్క్ చేరుకున్న ఇషాన్‌ను భవిష్యత్ ఆశాకిరణంగా పొగుడుతున్నారు. తాజాగా హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ కూడా స్పందించాడు.
India A Player Abhimanyu Easwaran likely to replce Rohit Sharma for Bangladesh Test series. ఇండియా-ఎ జట్టు కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ బంగ్లా టెస్టు సిరీస్‌కు ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
Rohit Sharma became 2nd batter to hits 500 sixes in international cricket. అంతర్జాతీయ క్రికెట్లో 500పైగా సిక్సర్లు బాదిన రెండో ఆటగాడిగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డుల్లో నిలిచాడు.
Rohit Sharma Miss 3rd Odi: బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌ను కోల్పోయిన టీమిండియాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. గాయాలతో మూడో వన్డేకు ముగ్గురు ఆటగాళ్లు దూరం అయ్యారు. రెండు మ్యాచ్‌లు గెలిచిన బంగ్లా ఇప్పటికే సిరీస్‌ను సొంతం చేసుకుంది. చివరి మ్యాచ్‌లో కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది.
Fans praises injured Rohit Sharma after he smashesh 51 runs. మైదానం నుంచి పెవిలియన్‌కు నడుస్తున్న రోహిత్‌ను టీమిండియా అభిమానులతో పాటు బంగ్లా ప్రేక్షకులు కూడా చప్పట్లతో అభినందించారు.
Bangladesh crush India in 2nd ODI. బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ ఓడిపోయింది. 272 పరుగుల లక్ష్య ఛేదనలో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 266 రన్స్ చేసి.. 5 పరుగుల తేడాతో ఓడిపోయింది.
Rohit Sharma Injured In Ind Vs Ban 2nd Odi: బంగ్లాదేశ్‌తో కీలక పోరులో టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. దీంతో వెంటనే మైదానాన్ని వీడాడు. స్కానింగ్ కోసం ఆసుపత్రికి తీసుకెళ్లారు.
Ind Vs Ban 2nd Odi Playing 11: భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య బుధవారం రెండో వన్డే మ్యాచ్ ఆరంభమైంది. టాస్ గెలిచిన బంగ్లా బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా తుది జట్టులో రెండు మార్పులు చేసింది. బంగ్లాదేశ్ ఒక మార్పుతో బరిలోకి దిగుతుంది.
India Vs Bangladesh Prediction: భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య మరి కాసేపట్లో రెండో వన్డే మ్యాచ్ ప్రారంభంకానుంది. ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ చూస్తుండగా.. హిస్టరీ రిపీట్ చేయాలని బంగ్లా జట్టు భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.