T20 World Cup 2024: ఇప్పుడు నెట్టింట ఎక్కడ చూసిన ఐపీఎల్ తర్వాత ఎక్కువ మంది చర్చించుకునేది టీ20 ప్రపంచకప్ గురించే. ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి జట్టు ఎలా ఉండబోతుందనే అందరిలోనూ నెలకొన్న పెద్ద ప్రశ్న. తాజాగా రాబోయే వరల్డ్ కప్ కు జట్టును ఎంపిక చేశాడు మాజీ క్రికెటర్ వసీం జాఫర్.
Mumbai Indians PlayOff Chances: ఐపీఎల్ 2024 మెగా టోర్నీ రసవత్తరంగా సాగుతోంది. ఐదుసార్లు టైటిల్ గెల్చిన ముంబై ఇండియన్స్ కొత్త సారధి నేతృత్వంలో చతికిలపడుతోంది. ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్‌కు చేరాలంటే ఉన్న సమీకరణాలేంటి, అసలా పరిస్థితి ఉందా లేదా తెలుసుకుందాం..
T20 WC 2024: ఐపీఎల్ అనంతరం ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్ మెుదలుకానుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ స్పోర్ట్స్ ఛానెల్ స్టార్ స్పోర్ట్స్ పొట్టి ప్రపంచకప్ కు టీమిండియా రెడీ అంటూ ఓ ప్రోమో సాంగ్ ను రిలీజ్ చేసింది.
T20 WC 2024: జూన్ 01 నుండి టీ20 వరల్డ్ కప్ మెుదలుకానుంది. ఈ నేపథ్యంలో ఆయా దేశాల జట్లన్నీ ఆటగాళ్లను ఎంపిక చేసే పనిలో ఉన్నాయి. తాజాగా టీమిండియా టాప్-3 ఆటగాళ్లను ఎంచుకున్నాడు ఇర్ఫాన్ పఠాన్. వారెవరంటే?
T20 World Cup 2024: జూన్ 02 నుంచి టీ20 వరల్డ్ కప్ వెస్టిండీస్, యూఎస్ఏ వేదికగా జరగనుంది. ఈ మెగా టోర్నీకి టీమిండియా జట్టులో ఎవరుంటారనేది అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
T20 World Cup 2024: క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసే టీ20 వరల్డ్ కప్ జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో జట్టును ఎంపిక చేసే పనిలో పడింది భారత్.
IPL 2024: ముంబై స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఫీల్డింగ్ నవ్వులు పూయించింది. అతడు ఫ్యాంట్ జారిపోతున్నా సరే అద్భుతంగా ఫీల్డింగ్ చేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
IPL Live Score 2024 MI vs RCB: బౌలర్ల వైఫల్యంతో ఆర్సీబీ ఐదో మ్యాచ్‌ను చేజార్చుకుంది. ముంబై ఇండియన్స్ మాత్రం అద్భుతమైన ఫామ్‌ను ప్రదర్శించి రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. ఇషాన్ కిషన్ దూకుడైన బ్యాటింగ్‌తో ముంబై కీలక మ్యాచ్‌ను చేజిక్కించుకుంది.
Rohit Sharma: ముంబై మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను తన కారులో రైడ్‌కు తీసుకెళ్లాడు ఆ జట్టు సహ యజమాని ఆకాశ్ అంబానీ. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అసలు వీరిద్దరూ కారులో ఎందుకు వెళ్లారో తెలుసా?
IPL 2024: వరుస ఓటములతో బాధలో ఉన్న ముంబై ఇండియన్స్ కు మరో షాకింగ్ న్యూస్. ఆ జట్టు స్టార్ ప్లేయర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై జట్టును వీడనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంతో తెలుసుకుందాం.
Mumbai Indians Captain Hardik Pandya: ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్ ను కాదని హార్దిక్ పాండ్యాకు ఇచ్చినప్పటి నుంచి ఫ్యాన్స్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించిన ఓ కాంట్రవర్శీ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.
happy holi 2024: టీమిండియా క్రికెటర్లు హోలీ సంబరాల్లో మునిగితేలారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సందడి సందడిగా గడిపారు. వీటికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.
Rohit Sharma On Hardik Pandya: హార్థిక్ పాండ్యాపై రోహిత్ శర్మ సీరియస్ అయిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. గుజరాత్‌తో ఓటమి అనంతరం హిట్‌మ్యాన్‌ను వెనుక నుంచి హాగ్ చేసుకోగా.. రోహిత్ విడిపించుకుని పాండ్యాకు క్లాస్ పీకాడు. ఏం చేస్తున్నావ్ రా బాబు అన్నట్లు మాట్లాడాడు.
India vs England: ధర్మశాలలో టీమిండియా బ్యాటర్లు ఇంగ్లీష్ బౌలర్లను ఊచకోత కోస్తున్నారు. టీ20 తరహాలో బౌండరీలు, సిక్సర్సతో స్టేడియాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలోనే రోహిత్, గిల్ సెంచరీలు బాదారు.
BCCI Central Contracts For 2023-24: శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లకు సెంట్రల్ కాంట్రాక్ట్ రద్దు అయింది. దేశవాళీ టోర్నీల్లో పాల్గొనకపోవడంతో వీరిద్దరిపై బీసీసీఐ వేటు వేసింది. తాజాగా ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ లిస్టులో వీరిద్దరికి చోటు దక్కలేదు.
IND vs ENG 3rd Test: రాజ్ కోట్ టెస్టులో తొలి రోజే భారత్ అదరగొట్టింది. రోహిత్, జడ్డూలు సెంచరీలతో చెలరేగి టీమిండియాకు భారీ స్కోరు అందించారు. మెుదటి మ్యాచ్ ఆడుతున్న సర్ఫరాజ్ కూడా అద్భుతంగా ఆడాడు.
Rohit Sharma: రాజ్ కోట్ టెస్టులో రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత్ ను అద్భుతమైన శతకంతో పటిష్ట స్థితిలో నిలిపాడు హిట్ మ్యాన్. ఈ శతకంతో పలు రికార్డులు కూడా తన ఖాతాలో వేసుకున్నాడు.
IPL 2024: ఐపీఎల్ ప్రారంభానికి ముందే ముంబై ఇండియన్స్ జట్టుకు షాక్ తగలనుంది. ఆ జట్టు కీలక ఆటగాడు, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ వైదొలగనున్నాడు. అసలేం జరిగింది, ఎందుకీ నిర్ణయం తీసుకుంటున్నాడో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.