Rahul Gandhi Telangana Tour For Caste Census: దేశంలో ఉన్న పరిస్థితులు.. వాస్తవాలు చెబితే తాను దేశ విభజనకు ప్రయత్నం చేస్తున్నట్టు ఆరోపిస్తున్నారు? ఇది సరైనదా? అంటూ ప్రధాని మోదీని కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ ప్రశ్నించారు. తెలంగాణ పర్యటనలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు.
Congress Leaders Fight in Khammam: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికార పార్టీలో వర్గపోరు మరింత ముదిరిందా..! ఆ ఎమ్మెల్యే, కార్పొరేషన్ చైర్మన్ మధ్య ఇందిరమ్మ కమిటీలు చిచ్చురేపాయా..! పార్టీ కోసం కష్టపడిన నేతలకు కాకుండా ఇతరుకు కమిటీల్లో చోటు కల్పించడాన్ని ఆ నేత జీర్ణించుకోలేకపోతున్నారు..! ఇదే విషయమై సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసే యోచనలో ఈ నేత ఉన్నారు..! ఇంతకీ ఎవరా నేత.. ఏంటా కథా..!
Revanth Reddy Padayatra: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాదయాత్ర చేస్తానని ప్రకటించడంతో వెంటనే రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. మూసీ నది వెంట పాదయాత్ర చేపట్టేందుకు తన పుట్టినరోజును ఎంచుకున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైందని సమాచారం.
Revanth Reddy Diversion Politics With Padayatra: తెలంగాణలో మరోసారి పాదయాత్రలు ప్రారంభమవుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాదయాత్ర చేస్తానని ప్రకటించడంతో వెంటనే రేవంత్ రెడ్డి రంగంలోకి దిగుతున్నారు. మూసీ నది వెంట పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఆయన యాత్ర షెడ్యూల్ ఖరారైనట్లు తెలుస్తోంది.
KT Rama Rao Challenges To Rahul Gandhi: పదేళ్ల అభివృద్ధి, సంక్షేమ తెలంగాణను పది నెలల్లోనే రేవంత్ రెడ్డి విధ్వంసం చేశారని.. దీనికి కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. క్షమాపణ చెప్పే తెలంగాణలోకి అడుగుపెట్టాలని సవాల్ విసిరారు.
Rythu Bharosa: గత తెలంగాణ ప్రభుత్వం రైతులకు కోసం తీసుకొచ్చిన పంట పెట్టుబడి సాయం (రైతు భరోసా)ను ఈ మంత్ ఎండ్ నుంచి పంపిణి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంతేకాదు రైతులకు నిధులను సర్దుబాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Telangana Local Body Elections: తెలంగాణలో మరో ఎన్నికలకు సమయం ముంచుకొస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. న్యాయస్థానం ఇచ్చిన తీర్పుకు అనుకూలంగా డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
BJP MP Dharmapuri Arvind Fire On Revanth Reddy Failures: హామీలు నెరవేర్చని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు తొక్కి పడేస్తారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన ప్రకటన చేశారు. రేవంత్ పాలనపై విరుచుకుపడ్డారు.
Bandi Sanjay Kumar Reacts KTR Revanth Reddy Padayatra: పాదయాత్రలు చేస్తానన్న కేటీఆర్, రేవంత్ రెడ్డిలు మోకాళ్ల యాత్ర చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ సూచించారు. పాలనలో రేవంత్ వైఫల్యం చెందారని మండిపడ్డారు.
Telangana Govt Released One DA: ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం డీఏ విడుదల చేసింది. ఎంత పెరిగింది? ఎప్పటి నుంచి వర్తిస్తుందో వంటి వివరాలు ఇవే.
Revanth Reddy CM Post KCR Alms: డబ్బు బ్యాగ్‌తో పట్టుబడి జైలుకు వెళ్లిన రేవంత్‌తో మాజీ సీఎం కేసీఆర్‌కు పోలికా? అతడికి సీఎం పదవి కేసీఆర్ పెట్టిన భిక్ష అని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు.
Revanth Vs KCR: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి.. మాజీ సీఎం ఉప్పు నిప్పులా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే కదా. అంతేకాదు రాజకీయంగా బీఆర్ఎస్ దెబ్బ తీయడానికి రేవంత్ ఎక్కడా తగ్గడం లేదు. కానీ ఓ విషయంలో మాత్రం కేసీఆర్ ఫాలో అయిన
ఆ రూట్లోనే వెళుతున్నారు తెలంగాణ సీఎం.
Telangana Family Survey: తెలంగాణలో మళ్లీ పదేళ్ల తర్వాత సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించనున్నారు. అయితే ఇప్పటికే హైడ్రా దాడులతో భయాందోళన చెందుతున్న ప్రజలకు తాజాగా కుటుంబ సర్వే చేస్తుండడంతో భయాందోళన వ్యక్తమవుతోంది.
Telangana Comprehensive House To House Survey 2024: తెలంగాణలో పదేళ్ల తర్వాత మళ్లీ సర్వే జరగనుంది. అయితే ఇప్పటికే హైడ్రాతో భయాందోళన చెందుతున్న ప్రజలకు సర్వే చేయిస్తుండడంతో భయాందోళన చెందుతున్నారు.
Revanth Reddy Hot Comments In Chit Chat: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం లక్ష్యంగా రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మొదలుకుని హరీశ్ రావు వరకు అందరినీ ఫినిష్ చేస్తానని సంచలన ప్రకటన చేశారు.
Revanth Reddy First Reaction About Raj Pakala Party: తెలంగాణలో తీవ్ర కలకలం రేపిన మాజీ మంత్రి కేటీఆర్ బావ మరిది పార్టీ వ్యవహారంపై తొలిసారి రేవంత్ రెడ్డి స్పందించారు.
Major Decisions Taken By Telangana Cabinet: రాష్ట్రంలో జరుగుతున్న కీలక పరిణామాల నేపథ్యంలో సమావేశమైన తెలంగాణ మంత్రిమండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా మెట్రో రైలు పథకంపై సమీక్ష చేసింది.
Telangana Cabinet Approved For Only One DA: దీపావళి పండుగకు ప్రభుత్వం భారీ శుభవార్త ఉంటుందని ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్ తగిలింది. రెండు డీఏల స్థానంలో ఒకటే డీఏ ఇస్తానని ప్రకటించడం కలకలం రేపింది.
Unstoppable with NBK Season 4: నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుబ్ షో కు మంచి క్రేజ్ ఉంది. తాజాగా ఈ షోను చూసేందుకు ఐటీ కంపెనీల ఉద్యోగులు సెలవు కావాలంటూ కొంత మంది ఐటీ ఎంప్లాయిస్ రోడ్డు ఎక్కడం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.