వచ్చే శుక్రవారం.. అక్టోబర్ 6న సీనీ ప్రేక్షకులకు పండగే అని చెప్పాలి. ఎందుకంటే.. సలార్ సినిమా వాయిదా పడటంతో.. చిన్న సినిమాలు విడుదలకు ప్లాన్ చేసుకున్నాయి. ఏకంగా అర డజన్ సినిమాలు విడుదల కాబోతున్నాయి. ఆ వివరాలు..
Sreeleela: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి రాబోయే సినిమాలో శ్రీలీల హీరోయిన్గా చేయబోతున్నారనే వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పూర్తి వివరాలు మీ కోసం.
Prabhas-Maruthi Movie: ప్రభాస్ ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే సలార్ షూటింగ్ ను పూర్తి చేయగా.. ఇప్పుడు మారుతీ సినిమాను కంప్లీట్ చేసేందుకు సిద్దమయ్యాడు. తాజాగా ప్రభాస్-మారుతీ సినిమా నుంచి ఓ ఫైట్ సీన్ లీకైంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
Prabhas Salaar Movie Latest Updates: ప్రభాస్ సలార్ మూవీ విడుదలకు ముందే రికార్డులు క్రియేట్ చేస్తోంది. టీజర్‌తో భారీ అంచనాలు పెంచేసిన సలార్.. నాన్ థియేట్రకల్ రైట్స్ భారీ రేటుకు అమ్ముడుపోయినట్లు తెలిసింది. ప్రభాస్ కెరీర్లోనే బిగ్గెస్ట్ డీల్ అంటున్నారు.
Spirit Movie: బాహుబలితో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు ప్రభాస్. అతడి నుంచి సినిమా వస్తుందంటే దేశం మెుత్తం ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్ ను ప్రకటించారు మేకర్స్.
Spirit Movie Update: ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా కాంబోలో ఓ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్ డేట్ ను సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు మేకర్స్.
Adipurush Movie: ప్రభాస్ నటించిన మైథలాజికల్ మూవీ ఆదిపురుష్. ఎలాంటి ప్రకటన లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. గురువారం అర్థరాత్రి నుంచి ఇది స్ట్రీమింగ్ అవుతోంది. ఎక్కడంటే?
Salaar Movie: ప్రభాస్ 'సలార్' రిలీజ్ కు ముందే సంచనాలు సృష్టిస్తోంది. తాజాగా ఆర్ఆర్ఆర్ రికార్డును బ్రేక్ చేసింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబరు 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Prabhas latest movies: వరుస సినిమాలతో అలరించేందుకు రెడీ అవుతున్నారు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. ఓ పక్క షూటింగ్స్ లో బిజీగా గడుపుతూనే... మరో పక్క కొత్త ప్రాజెక్టులకు ఓకే చెబుతున్నారు. తాజాగా మరో సినిమాకు ఓకే చెప్పారట డార్లింగ్.
SS Rajamouli: రెబల్ స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో నటిస్తున్న పాన్ వరల్డ్ చిత్రం కల్కి2898AD. తాజాగా రిలీజ్ చేసిన గ్లింప్స్ కు వరల్డ్ వైడ్ గా మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ ప్రచార చిత్రాన్ని చూసిన జక్కన్న మూవీ టీమ్ పై ప్రశంసల వర్షం కురిపించాడు.
Prabhas Comments: అమెరికాలో జరుగుతున్న శాన్ డియాగో కామిక్ కాన్’ ఈవెంట్లో సందడి చేశారు డార్లింగ్ ప్రభాస్, ప్రాజెక్టు కె టైటిల్, గ్లింప్స్ రిలీజ్ కార్యయక్రమంలో పాల్గొన్న ప్రభాస్.. చరణ్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Project K Glimpse: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ చేస్తున్న ప్రాజెక్ట్ కె మూవీ ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది. అమెరికాలోని శాన్ డియాగోలో జరిగిన కామిక్ కాన్ ఈవెంట్లో ఈ సినిమా ప్రచారచిత్రంతోపాటు టైటిల్‌ను కూడా రివీల్ చేశారు మేకర్స్.
Project K Update: ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో వస్తున్న సినిమా 'ప్రాజెక్టు-కే'. తాజాగా ఈ మూవీ నుంచి ప్రభాస్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు మేకర్స్. ఎలా ఉందంటే..
Project K: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లేటెస్ట్ చిత్రం 'ప్రాజెక్టు-కె'. ఈ భారీ బడ్జెట్ సినిమా నుంచి దీపికా పదుకొణె ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. దీంతో ఫ్యాన్స్ పుల్ జోష్ లో ఉన్నారు.
Most Expensive Films Than Chandrayaan 3: ఇండియాకు ఇంత పేరు తీసుకొచ్చిన చంద్రయాన్ 3 మిషన్ ఖరీదు కొన్ని భారీ బడ్జెట్ సినిమాలకు అయిన ఖర్చు కంటే కూడా తక్కువే. ఇంతకీ ఆ భారీ బడ్జెట్ సినిమాలు ఏవి, వాటికి ఎంత ఖర్చు అయిందో తెలియాలంటే ఇదిగో ఈ డీటేల్స్ లోకి వెళ్లాల్సిందే.
Salaar Movie: సలార్ టీజర్ విడుదల అనంతరం సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. అందరూ ఆశలు పెట్టుకున్న ప్రభాస్ కన్పించకపోయినా 100 మిలియన్ల వ్యూస్ దాటిందంటే క్రేజ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. పూర్తి వివరాలు మీ కోసం..
Project K Updates: ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమాకు సంబంధించి రోజుకో ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇందులో డార్లింగ్ ప్రభాస్ శ్రీమహావిష్ణువుగా కనిపించబోతున్నట్లు సమాచారం.
Project K Update: రెబల్ స్టార్ ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కతున్న సినిమా 'ప్రాజెక్టు-కే'. అయితే ఏ తెలుగు సినిమాకు లభించని గౌరవం ఈ మూవీకి దక్కనుంది. అదేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా...
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.