Renudesai perform ganapathi homam: పవన్ కల్యాన్ మాజీ భార్య రేణు దేశాయ్ తన ఇంట్లో గణపతి, చండీ హోమంలను నిర్వహించారు. దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం వార్తలలో నిలిచాయి.
AP Cabinet: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ జరగబోతుంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి. దీపావళి నుంచి ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ పథకం విధివిధానాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
Pawan Kalyan Condemns Muthyalamma Idol Vandalise: తీవ్ర కలకలం రేపిన ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
Nara Lokesh Will Be Deputy CM: ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు చంద్రబాబు చెక్ పెట్టే యోచనలో ఉన్నాయి. తన తనయుడు నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎంగా చేస్తారనే ప్రచారం జరుగుతోంది. భవిష్యత్ పరిణామాల దృష్ట్యా చంద్రబాబు జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం.
Grandhi Viswanath Meets To Pawan Kalyan: సినిమా థియేటర్ టికెట్లు రోజురోజుకు ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి అయిన సినీ నటుడు పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు.
AP Incharge Ministers 2024: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ జిల్లాలకు ఇన్ఛార్జ్ మంత్రుల్ని నియమించింది. ప్రభుత్వ సంక్షేమ పధకాలు, ఇతర కార్యక్రమాలకు సజావుగా సాగేందుకు వీలుగా ఈ నియామక ప్రక్రియ జరిగింది. ఏయే జిల్లాలకు ఎవరెవరు బాధ్యులో తెలుసుకుందాం.
Pawan kalyan comments on allu arjun: పవన్ కళ్యాన్ తాజాగా పల్లె పండుగ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Telugu Desam Janasena : జనసేనలో చేరికలు టీడీపీనీ కలవరపరుస్తున్నాయా..? జనసేనలో చేరుతున్న వారంతా కూడా వైసీపీ వాళ్లే కావడంతో టీడీపీ టెన్షన్ పడుతుందా..? జనసేనలో రాజకీయ బలమున్న నేతల చేరికలు ఏపీ రాజకీయాలను ప్రభావితం చేయబోతుందా..? ప్రతిపక్ష వైసీపీ నేతలు అంతా కూడా జనసేనలోనే ఎందుకు చేరాలనుకుంటున్నారు..? ఈ చేరికల విషయంలో టీడీపీ ఏం చేయబోతుంది..?
Pawan Kalyan: పవన్ కళ్యాణ్.. టాలీవుడ్ కు చెందిన ఓ బడా హీరోయిన్ కు రూ. 24 లక్షల విలువ చేసే ఓ నెక్లెస్ బహుమతిగా ఇచ్చాడా.. ! ప్రస్తుతం ఈ మ్యాటర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. ?
Pawan Kalyan Sanathanam: తిరుమల లడ్డూ వివాదం ప్రస్తుతానికి సద్దుమణుగుతోంది. ఈ విషయంలో జనసేనాని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతన అవతారం వెనుక పెద్ద వ్యూహమే ఉందని తెలుస్తోంది. రానున్న కాలంలో మారనున్న రాజకీయ సమీకరణాలకు అద్దం పట్టనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Pawan kalyan: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో ప్రముఖ నటుడు షాయాజీ షిండే భేటీ కావడం సినీ, రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఓవైపు సినీ ఇండస్ట్రీ నుంచి ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ ను తూలనాడుతుంటే.. మరోవైపు షాయాజీ షిండే మాత్రం పవన్ ను ఆకాశానికి ఎత్తడం రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది.
Shyamala punch to Pawan Kalyan: మరోసారి పవన్ కళ్యాణ్ పై.. శ్యామల కాంట్రవర్సీ కామెంట్స్ చేసింది. ఈరోజు కొంతమంది టీడీపీ సభ్యులు లడ్డు ప్రసాదాన్ని రుచి చూడగా.. లడ్డు అపవిత్రం అయిపోయిందని.. వెంటనే దీక్ష మొదలుపెట్టి.. అన్ని భాషలలో ప్రసంగాలు ఇచ్చి ఊగిపోండి అంటూ.. ఎంతో కింద లాగా ట్విట్టర్ ద్వారా ఒక ట్వీట్ వేసింది ఈ యాంకర్.. అసలు విషయానికి వెళ్తే..
Janasena Tamilnadu Politics: హైదరాబాద్ వేదికగా జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్.. పార్టీ పుట్టిన తెలంగాణలో కాకుండా ఏపీలో రాజకీయాలను శాసించే స్థాయికి చేరింది. ప్రస్తుతం జనసేన చీఫ్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలపై కాకుండా తమిళనాడు రాజకీయాలపై ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది.
KA Paul Demands Pawan Kalyan Resign: సనాతన ధర్మం, తిరుమల లడ్డూపై రాజకీయం చేస్తున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌పై కేఏల్ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్‌పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
KA Paul Demands Pawan Kalyan Resign: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పిచ్చి రాజకీయాలపై కేఏల్ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
TDP: అవును తెలుగు దేశం పార్టీ దెబ్బకు ఏపీ మాజీ సీఎం జగన్ విలవిల లాడుతున్నాడా అంటే ఔననే అంటున్నాయి ఏపీ రాజకీయ వర్గాలు. ఒకవైపు పవన్ .. సనాతన ధర్మ పరిరక్షణ అంటూ జగన్ ను ఉక్కిరి బిక్కిర చేస్తుంటే.. మరోవైపు ఏపీ చంద్రబాబు .. జగన్ ను రాజకీయంగా సమాధి చేసే యోచనలో ఉన్నాడు.
Case Filed On Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మత విధ్వేశాలకు పాల్పడుతున్నారని తమిళనాడులో కేసు ఫైల్ అయింది. తిరుమలలో అయిన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారంగా మారుతున్నాయి. వాంజీనాథన్ అనే అడ్వకేట్ ఈ తమిళనాడులో ఫిర్యాదు చేశారు.
Tirumala Laddu Issue: సీఎం చంద్రబాబు నాయుడికి దేవుడంలే భక్తి, భయం లేదన్నారు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. తిరుమల ప్రసాదంపై పచ్చి అబద్దాలు చెప్పారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్‌కు సనాతన ధర్మ అంటే ఏమిటో తెలుసా అని ప్రశ్నించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.