Free OTT: ఇటీవలి కాలంలో ఓటీటీలకు ఆదరణ భారీగా పెరిగింది. అయితే సామాన్యులకు ఓటీటీలు భారంగా మారుతున్నాయి. అయితే ఉచితంగా వీక్షించే ఓటీటీలు కూడా ఉన్నాయి. ఆ వివరాలు మీ కోసం..
Jio Postpaid Plans: ఇటీవలి కాలంలో ఓటీటీ వేదికలకు ప్రాచుర్యం పెరిగింది. అదే సమయంలో ఓటీటీ సబ్స్క్రిప్షన్ కూడా పెరిగి భారంగా మారింది. అయితే కొన్ని ఓటీటీ వేదికల్ని ఏడాదిపాటు ఉచితంగా పొందే అవకాశం వస్తోంది. అదెలాగో చూద్దాం..
Nanayathara Hospitalised Due to Food Poison: తాజాగా నయనతార హాస్పిటల్ లో జాయిన్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. ఆమె భర్త చేసిన ఒక పని వల్ల ఆమె ఇలా హాస్పిటల్ పాలు అయింది అంటూ ప్రచారం జరుగుతోంది.
Nayanathara vignesh shivan marriage: నెట్ ఫ్లిక్స్ సంస్థ నుంచి ఒక అధికారిక ప్రకటన వెలువడింది. త్వరలోనే నయనతార విగ్నేష్ శివన్ నెట్ ఫ్లిక్స్ లోకి రాబోతున్నారు అంటూ నెట్ ఫ్లిక్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది.
Major Movie Rare feet on Netflix: తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో విడుదలైన మేజర్ సినిమాకు నెట్ ఫ్లిక్స్ లో కూడా విశేషమైన ఆదరణ లభిస్తోంది. కేవలం మన దేశంలోనే కాదు ఇతర దేశాల ప్రేక్షకులు కూడా మేజర్ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
Ante Sundaraniki in Netflix: నాని హీరోగా నజ్రియా నజీం హీరోయిన్ గా నటించిన అంటే సుందరానికీ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతోంది. జూన్ 10వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా జూలై 10న డిజిటల్ రిలీజ్ అయింది.
Major Movie Rocking in Netflix: 26/11 ముంబై టెర్రరిస్ట్ అటాక్స్ లో అసువులు బాసిన కేరళకు చెందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందించిన మేజర్ సినిమా ప్రేక్షకులు అందరినీ ఆకట్టుకుంది. ఇండియాలోనే కాదు పాకిస్తాన్ సహా బంగ్లాదేశ్, శ్రీలంక దేశాల్లో కూడా అద్భుతమైన స్పందన తెచ్చుకుంటున్నట్లు నెట్ ఫ్లిక్స్ సంస్థ వెల్లడించింది.
Rana Daggubati, Sai Pallavi's Virata Parvam movie OTT Release Date. విరాట పర్వం సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ 'నెట్ ఫ్లిక్స్' సొంతం చేసుకుంది.
RRR Movie: ప్రపంచమంతా ప్రాచుర్యం పొందిన ఆర్ఆర్ఆర్ సినిమా థియేటర్లలోనే కాదు..ఓటీటీలో కూడా దుమ్ము రేపుతోంది. అత్యంత ప్రజాదరణ సాధించిన సినిమాగా నిలిచిందని నెట్‌ఫ్లిక్స్ స్వయంగా ప్రకటించింది. ఆ వివరాలు చూద్దాం..
Nani's Ante Sundaraniki movie OTT. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా వస్తున్న 'అంటే సుందరానికి' సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంత చేసుకున్నట్లు సమాచారం.
OTT Platforms: కరోనా మహమ్మారి వచ్చినప్పటి నుంచి ఓటీటీలకు ప్రాధాన్యత పెరిగింది. ప్రేక్షకులు కూడా థియేటర్ కంటే ఓటీటీలనే ఆశ్రయిస్తుండటంతో ఓటీటీల్లో పోటీ పెరిగింది. ఆఫర్లు, సినిమాలతో ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి.
OTT Movies This Month: ఓటీటీ ప్రేమికులకు శుభవార్త. వేసవి వెకేషన్ ఎంజాయ్ చేసేందుకు మంచి అవకాశం. వివిధ ఓటీటీ వేదికలపై సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.
Beast Movie In OTT: ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం 'బీస్ట్'. ఈ సినిమా ఏప్రిల్ 13న థియేటర్లలో ఇండియా వ్యాప్తంగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైంది.
RRR OTT release date: సినీ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఆర్ఆర్ఆర్' ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఇప్పటికే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది.
Netflix subscribers are annoyed. ప్రపంచ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ఈ క్వాటర్లో 20 లక్షల సబ్క్రైబర్స్‌ని కోల్పోయింది. ఈ ప్రభావంతో గత 24 గంటల్లో 25 శాతం నెట్‌ఫ్లిక్స్ స్టాక్ ప్రైస్ పడిపోయింది.
Netflix New Plans: ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ ఇప్పుడు వ్యూహం మార్చుతోంది. సబ్స్క్రైబర్లను నిలుపుకునేందుకు మార్కెటింగ్ స్ట్రాటెజీ మార్చక తప్పడం లేదని చెబుతోంది. ఈసారి నెట్‌ఫ్లిక్స్ కొత్త ప్లాన్స్ ఎలా ఉంటాయంటే..
RRR OTT Streaming: దేశమంతా ఆసక్తిగా ఎదురు చూసిన ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలైంది. ఎక్క ఏ థియేటర్ వద్ద చూసినా పండుగ వాతావరణం కన్పిస్తోంది. మరోవైపు ఆర్ఆర్ఆర్ ఓటీటీ స్ట్రీమింగ్పై స్పష్టత వస్తోంది. ఎప్పుడు, ఎందులోనంటే..
Netflix charges: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు షాకివ్వనుంది. అకౌంట్ షేర్ చేసినా.. అదనపు ఛార్జీలు చెల్లించే విధంగా మార్పులు తేనున్నట్లు తెలుస్తోంది. ఛార్జీలు ఎంత ఉండనున్నాయంటే..
Netflix Top 10 Movies: కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి ఓటీటీ వేదికలకు ఆదరణ భారీగా పెరిగింది. మరోవైపు విభిన్న కధాంశాల సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో విడుదలైన నెలరోజుల్లోనే మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించిన టాప్ 10 సినిమాలేంటో చూద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.