OTT Movies Web Series: దసరా వెకేషన్ ముగిసింది. భారీ బడ్జెట్ సినిమాల్లేకుండానే దసరా వెళ్లిపోయింది. ఇప్పుడు థియేటర్ రిలీజ్ కంటే ఓటీటీ రిలీజ్‌కు క్రేజ్ పెరుగుతోంది. అందుకే ఈ వారం ఓటీటీలో ఏకంగా 25 కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు సందడి చేయనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
This Week OTT Telugu Movies: టీవీలు, ల్యాప్‌ట్యాప్, ట్యాబ్‌ల్లో ఎంచక్కా ఇంటిల్లిపాది వినోదం పొందేందుకు చక్కటి వేదిక ఓటీటీలు. ఈవారం ఓటీటీల్లో భారీ సినిమాలు రాబోతున్నాయి. నాని సరిపోదా శనివారం ప్రధానమైన సినిమా రాబోతున్నది. ఇక వాటితోపాటు ఇంకా ఏయే సినిమాలు వస్తున్నాయో చూడండి.
Saripodhaa Sanivaram OTT Release: టాలీవుడ్ నటుడు నాని నటించిన సరిపోదా శనివారం డిజిటల్ రిలీజ్‌కు సిద్ధమౌతోంది. ఇప్పటికే బాక్సాఫీసు బరిలో దుమ్ము రేపుతున్నఈ సినిమా ఓటీటీలో హల్చల్ చేసేందుకు రెడీ అవుతోంది.
OTT Movies: ఓటీటీలకు ఆదరణ పెరుగుతుండటంతో ప్రతి వారం సినిమాలు క్యూ కడుతున్నాయి. చిన్న సినిమాలయితే ధియేటర్లలో కాకుండా ఓటీటీల్లోనే స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ వారం కూడా చాలా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు వివిధ ఓటీటీల్లో విడుదలయ్యాయి. ఆ జాబితా చూద్దాం.
IC814 Kandahar Hijack Controversy: ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఇటీవల విడుదలైన IC814 Kandahar Hijack వెబ్‌సిరీస్ వివాదాస్పదమైంది. కేంద్ర ప్రభుత్వ సమన్లు జారీ చేయడంతో నెట్‌ఫ్లిక్స్ స్పందించింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Kalki 2898 AD Overseas Box Office Collections: రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి.అశ్వనీదత్ నిర్మించిన భారీ చిత్రం ‘కల్కి 2898 AD’. ఇప్పటికే థియేట్రికల్ రన్ ముగిసింది. ప్రస్తుతం ఈ సినిమా రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీ ఓవర్సీస్ లో ఎంతకు అమ్మారు. ఎన్ని కోట్ల లాభాలు అంటే..
Jio OTT Offers: దేశంలో అతిపెద్ద ప్రైవేట్ టెలికం కంపెనీ రిలయన్స్ జియో నుంచి సరికొత్త ప్రీ పెయిడ్ ఆఫర్ అందుబాటులో ఉంది . ఈ ప్లాన్ తీసుకుంటే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 13 ఓటీటీ సబ్స్క్రిప్షన్లు ఉచితంగా వీక్షించవచ్చు. ఆ వివరాలు మీ కోసం.
Kalki 2898 AD Hindi Box Office Collections: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి.అశ్వనీదత్ నిర్మించిన భారీ చిత్రం ‘కల్కి 2898 AD’. ఇప్పటికే థియేట్రికల్ రన్ ముగియడంతో ఈ సినిమా ప్రస్తుతం రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఓన్లీ తెలుగు వెర్షన్ లో ఎంతో బిజినెస్ చేసింది. మొత్తంగా వచ్చిన వసూళ్ల విషయానికొస్తే..
Kalki 2898 AD Hindi Box Office Collections: నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన భారీ చిత్రం ‘కల్కి 2898 AD’. వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి.అశ్వినీదత్ భారీ ఎత్తున నిర్మించారు. ఈ సినిమా ప్రస్తుతం థియేట్రికల్ రన్ ముగియడంతో ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఇక హిందీలో ఈ సినిమా సాధించిన మొత్తం కలెక్షన్స్ విషయానికొస్తే..
Netflix OTT Free: ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఓటీటీల్లో నెట్‌ఫ్లిక్స్ అగ్రస్థానంలో ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లతో క్రేజ్ పెంచుకుంటూ ఉంటుంది. అలాంటి నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభించనుంది. ఆఫర్ కొద్దిరజులు మాత్రమే అందుబాటులో ఉండనుంది.
Kalki 2898 AD OTT Records: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం ‘కల్కి 2898 AD’. వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి.అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా ఎట్టకేలకు రెండు ప్రముఖ ఓటీటీల్లో ఈ రోజు అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
Pan India Director: ఈ ఫోటోలో ఉన్న బుడ్డోడిని గుర్తు పట్టారా.. పట్టకపోతే.. ఇతను ప్రస్తుతం మన దేశంలో ప్యాన్ ఇండియా సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారాడు. అంతేకాదు ఈయనతో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు క్యూ కడుతున్నారు. అయితే గుర్తు పట్టారా.. లేకపోతే ఈ దర్శకుడు ఎవరో మీరే చూడండి..
Indian 2 OTT Date: ఓటీటీ ప్రేమికులకు గుడ్ న్యూస్. భారీ అంచనాలతో సుదీర్ఘ విరామం తరువాత తెరకెక్కిన భారతీయుడు 2 అనుకున్నదాని కంటే ముందే ఓటీటీలో స్ట్రీమింగ్ కు సిద్ధమౌతోంది. మిక్స్డ్ టాక్ కారణంగా ఆశించిన వసూళ్లు రాబట్టలేకపోయిన ఈ సినిమా ఎప్పుడు, ఏ ఓటీటీలో స్ట్రీమ్ కానుందో తెలుసుకుందాం.
Netflix Free Plan: ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఓటీటీల్లో ప్రముఖమైంది, అత్యధిక ఆదరణ కలిగింది నెట్‌ఫ్లిక్స్. త్వరలో నెట్‌ఫ్లిక్స్ ఉచితంగా అందనుందంటే ఆశ్చర్యపోతున్నారా..కానీ నిజమే ఇది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
OTT Releases: ధియేటర్ కంటే ఓటీటీలకే క్రేజ్ పెరుగుతోంది. నచ్చిన కంటెంట్ నచ్చినట్టుగా నచ్చిన సమయంలో చూసేందుకు వీలుండటమే ఇందుకు కారణం. అందుకే కొత్త కొత్త సినిమాలు సైతం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తున్నాయి.
Gangs of Godavari OTT: విశ్వక్సేన్ సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి విడుదలైన 15 రోజులకే..ఓటీటీలోకి వచ్చేస్తోంది. సినిమాకి పాజిటివ్ రివ్యూలు వచ్చిన.. ప్రేక్షకులు మాత్రం ఈ చిత్రాన్ని థియేటర్స్ కి వెళ్లి చూసి ఇంట్రెస్ట్ చూపించలేదు. దాంతో ఈ సినిమా అప్పుడే డిజిటల్ స్ట్రీమింగ్ కి సిద్ధం అవ్వడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది..
Bade Miyan Chote Miyan OTT: బాలీవుడ్ అగ్ర హీరో అక్షయ్ కుమార్, యువ హీరో టైగర్ ష్రాఫ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘బడేమియా ఛోటేమియా’.ఉగాది, రంజన్ పండగ నేపథ్యంలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. తాజాగా ఈ సినిమా ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
దేశంలోని టాప్ టెలీకం కంపెనీల్లో ఒకటైన్ వోడాపోన్ ఐడియా కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆఫర్లు అందిస్తోంది. ఈ క్రమంలో మరో రెండు అద్భుతమైన ప్లాన్స్ ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్స్ తీసుకుంటే నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా అందుతుంది.
Jio Prepaid plan Offers: ఇటీవలి కాలంలో ఓటీటీలకు ఆదరణ పెరిగిపోతోంది. అందుకే వివిధ మొబైల్ నెట్వర్క్ కంపెనీలు ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఉచితంగా ఆఫర్ చేస్తూ కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలోనే రిలయన్స్ జియో అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది. ఆ ఆఫర్ వివరాలు ఇలా ఉన్నాయి.
Jio OTT Plans: బ్రాడ్‌బ్యాండ్, మొబైల్ నెట్వర్క్ రెండింట్లో రిలయన్స్ జియో బంపర్ ఆఫర్లు ఇస్తోంది. కొన్ని ప్లాన్స్ తీసుకుంటే ఓటీటీ సబ్స్క్రిప్షన్లు ఉచితంగా అందనున్నాయి. జియో కొత్తగా ప్రారంభించిన ఓటీటీ ప్లాన్స్ వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.