Jio Fiber Plans: రిలయన్స్ జియోనే కాదు జియో ఫైబర్ కూడా అద్భుతమైన ఆఫర్లు ప్రకటిస్తోంది. హైస్పీడ్ ఇంటర్నెట్తో పాటు ఉచితంగా ఓటీటీ సేవలు పొందే అవకాశం కూడా కల్పిస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Top 7 telugu movies 2023 on Amazon Prime: ఈ మధ్యకాలంలో థియేటర్లతో పాటు ఓటీటీలో కూడా సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తున్న క్రమంలో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లో టాప్ 7 మూవీలు ఏమున్నాయో చూద్దాం.
OTT Release Movies: వేసవి సెలవులు నడుస్తున్నాయి. అటు ఓటీటీలో వివిధ భాషల్లో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు సందడి చేస్తున్నాయి. బాక్సాఫీసులో సత్తా చూపిన సినిమాలు సైతం ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకుల్ని రంజింపచేస్తున్నాయి. ఓటీటీలో మరో బ్లాక్‌బస్టర్ సినిమా విడుదలైంది. ఆ వివరాలు మీ కోసం..
OTT ప్లాట్ ఫార్మ్ లు వచ్చినప్పటి నుండి సినిమా హాల్ హవా కొంచెం తగ్గింది అని చెప్పవచ్చు. OTT ప్లాట్ ఫార్మ్ విషయానికి వస్తే చాలా సినిమాలు విడుదల అవుతున్నాయి. కొత్తగా అమెజాన్ ప్రైమ్ వీడియో సబ్ స్క్రిప్షన్ రేట్లు పెంచుతున్నట్టు ప్రకటించింది.
Airtel OTT Recharge Plans: ఎయిర్టెల్, రిలయన్స్ జియో, వోడాఫోన్ ఐడియాల పోటీలో కొత్త కొత్త ప్లాన్స్, ఆఫర్స్ కస్టమర్లకు అందుతున్నాయి. ఇందులో భాగంగానే ఎయిర్టెల్ అందిస్తున్న ప్లాన్స్‌తో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తోంది.
Netflix Password New Rules: ప్రస్తుత కాలంలో ఓటీటీలకు విపరీతమైన క్రేజ్ ఉంది. అన్ని భాషల్లో, అన్ని రకాల కంటెంట్ ఉండటంతో అందరినీ ఆకట్టుకుంటున్నాయి ఓటీటీలు. అదే సమయంలో ఓటీటీ పాస్వర్డ్ షేరింగ్ ఆయా సంస్థలకు ఓ సమస్యగా మారింది.
Airtel Post Paid Recharge Plans: ఎయిర్టెల్ కస్టమర్స్‌కి గుడ్ న్యూస్. ప్రీపెయిడ్ కస్టమర్లను పోస్ట్‌పెయిడ్‌కు బదిలీ చేయాలనే ఆలోచనతో ఓ కొత్త ప్లాన్‌తో కస్టమర్స్ ముందుకొచ్చింది. ఆ ప్లాన్‌లో భాగంగానే ఎయిర్టెల్ కస్టమర్స్ కోసం 105GB నుంచి 305GB ఇంటర్నెట్ డేటా వరకు వివిధ ఫ్యామిలీ ప్లాన్లను లాంచ్ చేసింది.
Heeramandi Firt Look Teaser: సోనాక్షి సిన్హా, మనీషా కొయిరాల, అదితి రావ్ హైదరి, రిచా చద్దా, శర్మిన్ సెహగల్, సంజీదా షేక్ ప్రధాన పాత్రల్లో నటించిన హీరామండి గ్లింప్స్ చూస్తే.. ఆనాడు మొఘల్ చక్రవర్తుల కుటుంబాలకు సపర్యలు చేసిన వేశ్యలు కూడా నిజంగా మహారాణులకు తగ్గకుండా ఇలా ఉండేవారా అనేంతగా సంజయ్ లీలా భన్సాలీ వారి పాత్రలను ప్రజెంట్ చేశాడు.
Venkatesh Warning to Netflix: విక్టరీ వెంకటేష్ ఆయన సోదరుడి కుమారుడు రానా ప్రధాన పాత్రలో తెరకెక్కిన యాక్షన్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ రానా నాయుడు నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోన్న క్రమంలో వెంకటేష్ వార్నింగ్ ఇచ్చిన అంశం హాట్ టాపిక్ అవుతోంది. ఆ వివరాలు
Amigos OTT Partner: కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన చిత్రం అమిగోస్. పేరు వినడానికే కాస్త వింతగా ఉన్న ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకులల ముందుకు వచ్చింది. ఆ వివరాలు
SSMB 28 Digital Rights: మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతుండగా ఇంకా పేరు పెట్టని ఆ సినిమాని మహేష్ బాబు 28 అనే పేరుతో సంబోధిస్తున్నారు. ఇక ఆ సినిమా డిజిటల్ హక్కుల గురించి ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.
18 Pages OTT Release నిఖిల్, అనుపమ జంటగా నటించిన 18 Pages సినిమాకు సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి వచ్చింది. నెట్ ఫ్లిక్స్, ఆహాలోనూ ఈ చిత్రం అందుబాటులోకి వచ్చేసింది.
Jio Plans: జియో ఇప్పుడు అద్భుతమైన ఆఫర్ ఇస్తోంది. రీఛార్జ్ ప్లాన్‌లో అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్‌తో పాటు ఫుల్ డేటా ఇస్తోంది. అంతేకాదు..ఇంకా ఇతర చాలా ప్రయోజనాలున్నాయి.
Netflix Upcoming Telugu Movies: నెట్‌ఫ్లిక్స్ ఇప్పుడు ఎక్కువగా ప్రాంతీయ భాషల మీద దృష్టి పెట్టి తాము రిలీజ్ చేయబోయే తెలుగు సినిమాల లిస్టు రిలీజ్ చేసింది. ఆ వివరాలు
Dhamaka OTR Release: మాస్ మహారాజా రవితేజ అభిమానులకు గుడ్‌న్యూస్. బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన రవితేజ సినిమా థమాకా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఎప్పుడు, ఎందులో అనే వివరాలు పరిశీలిద్దాం.
Connect Movie: దక్షిణాది స్టార్ నటిగా ప్రాచుర్యం పొందిన నయనతార లేటెస్ట్ సినిమా ఇటీవల విడుదలైంది. మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ సినిమా ఓటీటీ విడుదల ఎప్పుడు, ఎందులో అనేది తేలిపోయింది.
Godfather in OTT: మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కలిసి నటించిన 'గాడ్ ఫాదర్' సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ఇది ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే..
Meta, Twitter and Amazon Layoffs : ఉద్యోగులను తొలగించిన కంపెనీల జాబితాలో ట్విటర్, ఫేస్ బుక్ పేరెంట్ కంపెనీ మెటా, అమేజాన్ వంటి ఐటి సంస్థలే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. కానీ ఇలాంటి ఐటి దిగ్గజాలకు తోడు ఇంకొన్ని ఐటి కంపెనీలు కూడా ఇప్పుడిదే బాటలో ప్రయాణిస్తున్నాయి. ఆ జాబితాపై ఓ లుక్కేద్దాం పదండి.
Godfather in OTT: మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ ఫిలిం గాడ్ ఫాదర్ రిలీజ్ అయి మంచి టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. తాజాగా గాడ్ ఫాదర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ తెర మీదకు వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే
Free OTT Platforms: నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ వంటి ప్రముఖ ఓటీటీలను ఇక మీరు ఏడాదిపాటు ఉచితంగా పొందవచ్చు. ఆశ్చర్యపోతున్నారా..ముమ్మాటికీ నిజం. అదెలాగో చూద్దాం..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.