All the relatives, including the bride, were shocked. Why don't you tell yourself beforehand that the son of the bride has buttons, so cheating? He said.
Rakesh Surana: ప్రస్తుత సమాజంలో డబ్బే సర్వస్వం అయింది. మనీ చుట్టే అంతా తిరుగుతోంది. ఆస్తుల కోసం బంధాలను కాదనుకుంటున్నారు. సొంతవారిని వదిలేస్తున్నారు. హత్యలకు కూడా తెగబడుతున్నారు.10 రూపాయల కోసం చంపేసిన ఘటనలు చూస్తున్నాం.
Ujjain Marriage: పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించబడతాయని పెద్దల మాట. ప్రస్తుతం ఆ ట్రెండ్ మారినట్లు కనిపిస్తోంది. పెళ్లిళ్లకు నిమిషం ముందు పరిస్థితులు మారిపోతున్నాయి. అలాంటి ఘటనలు నిత్యం చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోనూ విచిత్రమైన ఘటన జరిగింది.
Massive fire in Madhya Pradesh. Seven people were burnt alive in a huge fire that broke out in a building in Indore district. Sixteen people were trapped in the building's fire and seven were burned alive. Another nine people were rescued from the accident, police commissioner Chari said.
Sachin Sahu selling ice cream: జాతీయ పారా అథ్లెటిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన సచిన్ సాహు ప్రస్తుతం వీధుల్లో ఐస్ క్రీమ్స్ అమ్ముకుంటున్నాడు. ప్రభుత్వం అతన్ని పట్టించుకోకపోవడంతో బతుకు బండి నడిచేందుకు ఐస్ క్రీమ్ బండితో రోడ్డెక్కాడు.
Railway Ticket at Post offices: రైలు ప్రయాణీకులకు శుభవార్త. రైల్వే టికెట్ల కోసం ఇకపై రైల్వే స్టేషన్లకే వెళ్లాల్సిన అవసరం లేదు. త్వరలో పోస్టాఫీసుల్లో సైతం రైల్వే టికెట్లు బుకింగ్ చేసుకునే సౌకర్యం కలగనుంది.
తల్లి ప్రాణాలు కాపాడుకోటానికి నలుగురు కూతుళ్లు 5 కిలీమీటర్ల దూరంలో కమ్యూనిటీ సెంటర్ కు మోసుకెళ్లటం.. అయినప్పటికీ ఆమె మరణించటం.. తిరిగి శవాన్ని మోసుకెళ్లటం.. పలువురిని కన్నీటిపర్యంతం అవుతున్నారు.
Viral Video: యూనిఫామ్ పొగరుతో ఓ పోలీస్.. నడిరోడ్డుపై ఈ-రిక్షా డ్రైవర్ పై చేయి చేసుకున్నాడు. ఆ డ్రైవర్ పై చేయి చేసుకోవడమే కాకుండా రూ. 500 జరిమానా కూడా విధించాడా పోలీస్. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది.
Road Accident: మద్యం మత్తులో వాహనం నడపటంతో.. మేడ్చల్ చెక్‌పోస్టు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.
Minor boy kills another Minor: తమ పంట చేనులో మొక్కను పీకేశాడన్న కారణంగా ఓ మైనర్ బాలుడు మరో మైనర్ బాలుడిని హత్య చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది.
Dog Bite CCTV Footage: మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో భయంకరమైన ఘటన జరిగింది. నాలుగేళ్ల బాలికపై కొన్ని వీధి కుక్కులు భయంకరంగా తీవ్రంగా దాడి చేశాయి. ఈ ఘటనలో బాలిక తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Minister Cleans Toilet: మధ్యప్రదేశ్ ఇంధన శాఖ మంత్రి ప్రధుమన్ సింగ్ తోమర్.. గ్వాలియర్ లోని ఓ ప్రభుత్వ పాఠశాల మురుగుదొడ్డిని తానే స్వయంగా శుభ్రం చేశారు. ఓ బాలిక ఇచ్చిన ఫిర్యాదుతో తాను ఈ పని చేసినట్లు ఆయన మీడియాకు వివరించారు.
Wife chop off husband genitals: తనకు ఇష్టానికి వ్యతిరేకంగా భర్త శృంగారానికి బలవంతపెట్టడంతో ఓ మహిళ ఏకంగా అతని మర్మాంగాన్నే కోసేసింది. మధ్యప్రదేశ్ తికంగఢ్ పరిధిలోని రాంనగర్లో ఈ నెల 7న ఈ ఘటన చోటు చేసుకుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.