Madhya Pradesh woman complaints over invisible forces: మధ్యప్రదేశ్‌కి చెందిన ఓ మహిళ అదృశ్య శక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ శక్తులు తన ఆహారం, దుస్తులు, డబ్బు దొంగిలిస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు.. అవి తన బంగారు ఆభరణాల బరువు తగ్గిస్తున్నాయని చెప్పారు. ఆ మహిళ ఫిర్యాదుతో పోలీసులు షాక్ తిన్నారు.
Rape in Madhya Pradesh: తన ఇంటి యజమాని అయిన 75 ఏళ్ల వృద్దుడు తనపై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపిస్తూ మధ్యప్రదేశ్‌కి చెందిన 62 ఏళ్ల వృద్దురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Madhya Pradesh: ఉధంపూర్-దుర్గ్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగి..రెండు ఏసీ బోగీలు కాలిపోయాయి . ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని మెురేనా ప్రాంతంలో జరిగింది.
Rape survivor killed her newborn baby: ఓ అత్యాచార బాధితురాలు తన కన్నబిడ్డను గొంతు నులిమి హత్య చేసిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. శిశువు అనారోగ్యానికి గురైందని మొదట ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే ఆ పసికందు మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. పోలీసుల విచారణ శిశువు తల్లి నేరం అంగీకరించింది.
Crime news: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ 'అమెజాన్'’ ద్వారా ఆన్లైన్లో గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను మధ్యప్రదేశ్ పోలీసులు విశాఖలో అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే..
Excise officer comments: మందు తాగేవాళ్లు నిజాలే తప్ప అబద్దాలు చెప్పరంటూ మధ్యప్రదేశ్‌కి (Madhya Pradesh) చెందిన ఓ ఎక్సైజ్ ఆఫీసర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మద్యం కొనుగోలుకు లిక్కర్ షాపుల వద్దకు వెళ్లేవారు వ్యాక్సిన్ సర్టిఫికెట్ చూపించాల్సిన అవసరం లేదన్నారు.
Madhya Pradesh man rapes daughter: ఈ మధ్య... దీపావళికి తన అక్క ఇంటికి వెళ్లింది. అయితే అక్కడ ఆమె కొడుకు అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో ఆమె అక్క తన తండ్రిని సంప్రదించి సహాయం కోరింది.
Amazon: దేశంలో మాదక ద్రవ్యాల వ్యవహారం ఇటీవలి కాలంలో పెరిగిపోతున్న పరిస్థితులున్నాయి. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ వేదికగా మారుతుందా అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Buffalo refuses to be milked: పాలిచ్చే గేదె ఒక్కసారిగా పాలివ్వడం మానేసిందంటే ఎవరో దానికి చేతబడి చేశారని గ్రామస్తులు చెప్పడంతో బాబులాల్ దాన్ని నమ్మాడు. అదే నిజమనుకుని పోలీస్ స్టేషన్‌కు (Police station) వచ్చి ఫిర్యాదు చేశాడు.
Man kills wife for delay in giving bath towel : కొన్ని నిమిషాల తర్వాత టవల్ ఇచ్చింది భార్య పుష్పా బాయ్. అప్పటికే విపరీతమైన కోపంతో ఉన్న రాజ్‌కుమార్ అక్కడే ఉన్న పారతో భార్య తలపై దాడి చేశాడు. దీంతో పుష్పా బాయ్ అక్కడికక్కడే మృతి చెందింది.
Man Donates Rs 17 Lakh Gold: ఓ వ్యక్తి తన భార్య చివరి కోరికను తీర్చడానికి ఏకంగా 17 లక్షల విలువ చేసే బంగారాన్ని అమ్మవారికి విరాళంగా ఇచ్చాడు. ఈ ఘటన తాజాగా మధ్యప్రదేశ్‌లో జరిగింది.
covid alerts: దేశంలో కరోనా వైరస్ మరో కొత్త రూపు దాల్చినట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో ఏవై.4 కరోనా వేరియంట్ కేసులు నమోదయ్యాయి. వివరాల్లోకి వెళితే..
IAF aircraft crashes in MP's Bhind, pilot injured : భింద్‌కు ఆరు కిలోమీటర్ల దూరంలోని మనకాబాద్ వద్ద ఖాళీ ప్రదేశంలో మిరాజ్ 2000 ఫైటర్ జెట్ విమానం కూలింది. ఘటనా స్థలిలో విమానం వెనుక భాగం నేలలో కూరుకుపోయింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.