Madha Gaja Raja Review: ప్రస్తుతం ఆడియెన్స్ రీ రిలీజ్‌లను ఇష్టపడుతున్నారు. వింటేజ్ అంటూ అందరూ పాత చిత్రాల మీద పడుతున్నారు. ఈ క్రమంలో పన్నెండేళ్ల క్రితం విడుదలకు నోచుకోని ఓ మూవీ.. రీ రిలీజ్ అని కాకుండా.. కొత్తగా రిలీజ్ అయింది. అదే విశాల్ మద గద రాజ. ఈ మూవీ తమిళంలో రిలీజ్ అయి ఘన విజయాన్ని సాధించింది. దీంతో ఈ మూవీని తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేశారు. మరి ఈ సినిమా ఆడియెన్స్‌ను ఏ మేరకు ఎంటర్టైన్ చేస్తుందో చూద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.