Hyderabad IIIT: హైదరాబాద్ త్రిబుల్ ఐటీ సరికొత్త ఘనత సాధించింది. దేశంలోనే తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. తెలంగాణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టు లాంచ్ చేసింది. మంత్రి కేటీఆర్ అధికారికంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Samantha Insta account Hack: సోమవారం రాత్రి సమంత ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ హ్యాక్ అయినట్టు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే అది నిజం కాదని అంటున్నారు.
Samantha Insta account Hack: టాలీవుడ్ హీరోయిన్ సమంత ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ కావడం సంచలనంగా మారింది. ఆమె అకౌంట్ నుంచి షేర్ చేయకూడని ఫోటోలు షేర్ చేశారు.
Jagga Reddy: తెలంగాణ కాంగ్రెస్ లో వివాదం ముదిరింది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మధ్య నెలకొన్న వివాదం సంచలనాల దిశగా వెళుతోంది. శనివారం రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సోమవారం సంచలన నిర్ణయం తీసుకుబోతున్నానని చెప్పారు
Prashant Kishore Survey in Telangana : తెలంగాణలో ఇప్పటికే రెండు సార్లు అధికారంలోకి వచ్చిన గులాబీదళం ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని అందుకు తగ్గట్లే ఇప్పటి నుంచే కసరత్తులు ముమ్మరం చేసింది. దానిలో భాగంగానే ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీమ్‌తో పని చేయించుకుంటోంది టీఆర్ఎస్.
Minister KTR on PM Modi: బీజేపీ, టీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్ కొనసాగుతోంది. నువ్వానేనా అన్నట్లు ఇరుపార్టీలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటాయి. తాజాగా ఢిల్లీ వేదికగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ..మోదీ ప్రభుత్వమే టార్గెట్‌గా విమర్శలు సంధించారు.
Rahul KTR: వలసల జోరు మీదున్న తెలంగాణ కాంగ్రెస్ కు రాష్ట్రపతి ఎన్నికలలో షాకిచ్చే పరిణామాలు జరుగుతున్నాయి. తమకు ప్రధాన ప్రత్యర్థిగా చెప్పుకుంటున్న టీఆర్ఎస్ తో కాంగ్రెస్ కలిసిపోయే పరిస్థితి వచ్చింది.
Samantha tweet about Telangana T-Hub inauguration. కేటీఆర్ చేసిన ట్వీట్‌ను సమంత రీట్వీట్ చేసి.. ‘హ్యాపెనింగ్ హైదరాబాద్’ అనే హ్యాష్ ట్యాగ్‌తో పాటు చాలా గర్వంగా ఉంది అంటూ కేటీఆర్‌ను ట్యాగ్ చేశారు.
Hyderabad Thub 2: తెలంగాణల సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మరో ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. స్టార్టప్ ఇంక్యుబేటర్ టీ హబ్-2ను సీఎం కేసీఆర్ మంగళవారం ప్రారంభించనున్నారు. ఇందు కోసం ఘనంగా ఏర్పాట్లు సాగుతున్నాయి. టీ హబ్-2 ప్రారంభోత్సవంపై ట్వీట్ చేసిన కేటీఆర్.. ప్రాజెక్ట్ గొప్పతనాన్ని వివరించారు.
T-Hub 2.0 at Hyd: తెలంగాణలో మరో మణిహారం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన స్టార్టప్ ఇంక్యుబేటర్ టీ హబ్-2ను సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఇందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి.
Telangana: తెలంగాణ ప్రజలకు శుభవార్త. అర్హులైన లబ్దిదారులకు త్వరలో కొత్త పెన్షన్లు, రేషన్ కార్డులు అందనున్నాయి. కైతలాపూర్ ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
KTR: హైదరాబాద్ లో మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. కూకట్ పల్లి నియోజకవర్గంలోని అల్లాపూర్ డివిజన్ పరిధిలోని కైతలాపూర్ లో నిర్మించిన ఫ్లైఓవర్ ను రాష్ట్ర మున్సిపల్ , ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి ప్రారంభించారు.
KTR MEET JUPALLI: అధికార టీఆర్ఎస్ పార్టీలో కొత్త సీన్ కనిపిస్తోంది. గతంలో పార్టీలో ఎవరైనా లీడర్లు అసంతృప్తిగా ఉన్నా కేసీఆర్ పట్టించుకునేవారు కాదు. పార్టీ మారబోతున్నారనే ప్రచారం జరిగినా.. పోతే పోనీ అన్నట్లుగా లైట్ తీసుకునేవారు. కాని ఇప్పుడు సీన్ మారిపోయింది. పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలను స్వయంగా బుజ్జగిస్తున్నారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
KCR SHOCK: జాతీయ రాజకీయాల్లో కొత్త పార్టీకి ప్లాన్ చేస్తున్న టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు .. సొంత రాష్ట్రంలో షాక్ తగిలింది. గ్రేటర్ హైదరాబాద్ లో సీనియర్ నేత గులాబీ పార్టీకి షాక్ ఇచ్చారు.
Minister KTR condemned the ED, CBI and IT attacks on opposition leaders. Allegedly, such attacks have become routine. If the Sri Lankan authorities make allegations against the Prime Minister in the wind power contracts case
KTR COMMENTS : తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ హడావుడి ఓ రేంజ్ లో ఉంది. విపక్షాలు దూకుడుగా వెళుతున్నాయి. బీజేపీ జాతీయ నేతలు తెలంగాణకు క్యూ కడుతున్నారు. మరో ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా వరుస కార్యక్రమాలు నిర్వహిస్తోంది.ముందస్తు ఎన్నికలు వస్తాయనే ప్రచారంతోనే అన్ని పార్టీలు స్పీడ్ పెంచాయనే చర్చ ఉంది
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.