తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ కు పార్టీపై పట్టు తప్పుతుందా? పార్టీ నాయకులు ఆయనను పట్టించుకోవడం లేదా? అంటే తాజాగా జరుగుతున్న పరిణామాలతో నిజమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీలో వరుసుగా వెలుగు చూస్తున్న ఘటనకు ఇందుకు ఉదహరణగా నిలుస్తున్నాయి. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెఢ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డి మధ్య తాజాగా వెలుగుచూసిన వివాదం తెలంగాణలో కలకలం రేపుతోంది. ఎమ్మెల్యేకు సపోర్టే చేస్తున్నాడంటూ సీఐని పట్నం బండ బూతులు తిట్టడం వైరల్ గా మారింది. అధికార పార్టీలో కలకలం రేపుతోంది.
What kind of direction do leaders and activists have as a party plenary venue? Will Dalit relatives come together ..? Sarvatra Questions have just become a hot topic.
Clinical research organisation Chemveda Life Sciences on Monday committed an investment of Rs 150 crore ($20 million) for expanding its footprint in Hyderabad
TRS Plenary: గులాబీ పండుగకు సర్వం సిద్ధమైంది. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 21 వసంతాలు పూర్తికావడంతో ఈ నెల 27న (రేపు) హైదరాబాద్ హెచ్ఐసీసీ వేదికగా ప్లీనరీ జరగనుంది. దీనికోసం 33 వంటకాలతో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలో రాజుకున్న ఈ చిచ్చు ఇంకా సమసిపోలేదు. ఉగాది ఉత్సవాలతో మరింత బహిరంగమయ్యింది. గవర్నర్ మరియు గవర్నమెంట్ మధ్య అసలేం జరిగింది.. దీనిపై జీ తెలుగు న్యూస్ స్పెషల్ స్టోరీ!
కేసీఆర్, గవర్నర్ మధ్య జరుగుతున్న విభేదాల గురించి మన అందరికీ తెలిసిందే.. అయితే తాజాగా ఈ అంశంపై పీసీసీ అధ్యక్షుడు గవర్నర్ కు మద్దతుగా కేసీఆర్ మరియు ప్రభుత్వంపై సంచనలన ఆరోపణలు చేశారు.
తెలంగాణ ప్రభుత్వ తీరుపై మాట్లాడుతూ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ భావోద్వేగానికి గురయ్యారు. సీఎం కేసీఆర్ అవమానించరని ఆవేదన వ్యక్తం చేయగా, తమ ప్రభుత్వంపై తమిళిసై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు.
Minister KTR fires on Central Govt. బీజేపీ నేతలు ప్రతీది దేశం కోసం, ధర్మం కోసం అంటారని.. పెట్రోల్, డీజిల్ ధరలపై చేస్తున్న దోపిడీని సైతం దేశం కోసం, ధర్మం కోసమేనా? అని తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
FIR filed against Bholakpur corporator Mohammed Ghousuddin. ఖాకీలపై వీరంగం వేసిన భోలక్పూర్ ఎంఐఎం కార్పొరేటర్ మొహ్మద్ గౌసుద్దీన్పై పోలీసులు కేసు నమోదు చేశారు. జీ న్యూస్లో కథనం ప్రసారం కావడంతో పోలీసు అధికారులు స్పందించారు.
మూడు రాజ్యసభ స్థానాలు ఖాళీ ఉండగా.. పది మంది రేసులో ఉన్నట్టు తెలుస్తోంది. సీనియర్లకు దక్కుతుందా.. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు అవకాశం లభిస్తోందా.. లేక పార్టీకి ఆర్థికంగా అండగా ఉంటున్న పారిశ్రామికవేత్తలకు వరిస్తుందా.. అనేది చర్చనీయాంశంగా మారింది.
హుజురాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక సమయంలో సీఎం కేసీఆర్ దళిత బంధు స్కీంను ప్రకటించారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో అసలైన లబ్ధిదారులను పక్కనపెట్టి ఎమ్మెల్యేల బంధువులు, స్థానిక ప్రజా ప్రతినిధులను లబ్ధిదారులుగా ఎంపిక చేశారు. ఆ వివరాలు..
రోజు రోజు పెరుగుతున్న ధరలతో సామాన్యులు ఇబ్బందులు పడుతుంటే.. తెలంగాణ ఆర్టీసీ 10 రోజుల వ్యవధిలోనే మరోసారి బస్సు చార్జీలను పెంచింది. దీనిపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.