TRS Meeting: తెలంగాణ రాజకీయాల్లో మరో సంచలన నిర్ణయం రానుందా..? పార్టీ నాయకులతో సడెన్‌గా సీఎం కేసీఆర్ ఎందుకు మీటింగ్ నిర్వహిస్తున్నారు..? కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారా..?
Baahubali producer Comment on KTR Photo: ఒక ఇరవైఏళ్ల క్రితం ఫోటోను ఇప్పటి ఫోటోను కంపేర్ చేస్తూ కేటీఆర్ షేర్ చేసిన ఫోటో మీద బాహుబలి నిర్మాత చేసిన కామెంట్ వైరల్ అవుతోంది.
Bandi Sanjay Allegations on KTR, KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మంత్రి కల్వకుంట్ల తారక రామారావుపై తెలంగాణ బీజేపి అధ్యక్షులు బండి సంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వారిపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు సైతం చేశారు.
Weavers Welfare Schemes:రాపోలు ఆనంద్ భాస్కర్ టీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా మంత్రి కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడుతూ.. వ్యవసాయం తర్వాత అత్యధిక సంఖ్యలో జనాభాకు ఉపాధి కల్పించే రంగం చేనేత - జౌళి శాఖ. పల్లె, పట్టణాలు అనే తేడాలు ఏవీ లేకుండా ఈ రంగంలో భారత దేశంలో లక్షలాది మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉన్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు.
MLC Jeevan Reddy : కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తాజాగా టీఆర్ఎస్ పార్టీ మీద నిప్పులు చెరిగారు. ఎన్నికలు వస్తేనే కొత్త కొత్త ఆలోచనలు వస్తాయా? అంటూ చురకలు అంటించారు.
Jitender Reddy reaction on joining TRS party : మాజీ ఎంపీ, బీజేపి నేత జితేందర్ రెడ్డి బీజేపికి గుడ్ బై చెప్పి తిరిగి టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్టు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై జితేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.
KT Rama Rao: మంత్రి కేటీఆర్ తన బావ, ఆర్థిక మంత్రి హరీష్‌రావుతో మాట్లాడిన ఆడియో బయటకొచ్చింది. ఓ వికలాంగ యువతికి ఉద్యోగం ఇప్పించాలంటూ మంత్రి కేటీఆర్..హరీష్‌రావును కోరారు.
KTR slams Komatireddy Rajagopal Reddy: బీజేపీకి గుడ్ బై చెప్పిన బూడిద బిక్షమయ్య గౌడ్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు.
Minister Srinivas Goud Comments On KTR: తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి కేటీఆరే అంటూ జోస్యం చెప్పారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాశంగా మారాయి.
Revanth Reddy fire on KTR: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్ తో పాటు తెలంగాణ సీఎం కేసీఆర్, బీజేపి ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, ఈటల రాజేందర్‌లపై మండిపడ్డారు.
Munugode Bypoll: మునుగోడులో గంటగంటకు రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. ఒక పార్టీ మరో పార్టీకి షాకిస్తే.. వెంటనే మరో పార్టీ మరో షాక్ ఇస్తోంది.బూర టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన కొన్ని గంటల్లోనే పల్లె రవికుమార్ గౌడ్ కారు పార్టీలో చేరిపోయారు
Munugode Bypoll:మునుగోడు ఉప ఎన్నిక కేంద్రంగా టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఓ రేంజ్ లో వార్ సాగుతోంది.కేంద్రంలోని మోడీ ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు కేటీఆర్. వరుస ట్వీట్లు చేసిన కేటీఆర్.. ఒక వ్యక్తి రాజకీయ ప్రయోజనం కోసమే మునుగోడు ఉపఎన్నిక వచ్చిందన్నారు
Komatireddy Rajagopal Reddy: ఇంతకాలం సీఎం కేసీఆర్ సీఎం హోదాలో ఉండి జుగుప్సాకరమైన భాష వాడుతున్నారని.. ఆయన కొడుకు మంత్రి కేటీఆర్ చదువుకున్న వాడు కనుక తండ్రిలా మాట్లాడడు అనుకున్నాను కానీ కేటీఆర్ కూడా కేసీఆర్ తరహాలోనే జుగుప్సాకరమైన భాష వాడడం బాధాకరం అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.
KTR HOT COMMENTS: మునుగోడు ఉప ఎన్నికపై సంచలన కామెంట్లు చేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మంత్రి కేటీఆర్. బీజేపీతో పాటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్జిపై విరుచుకుపడ్డారు.
KTR COMMENTS: మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు మంత్రి కేటీఆర్. మునుగోడు నియోజకవర్గానికి మూడేళ్లుగా కోమటిరెడ్డి ఏం చేయలేదని చెప్పారు. రాజగోపాల్ రెడ్డి అట్టర్ ప్లాప్ ఎమ్మెల్యే అన్నారు కేటీఆర్. 22 వేల కాంట్రాక్టు కోసమే ఆయన బీజేపీలో చేరారని మండిపడ్డారు.
Komatireddy Venkat Reddy: కాంగ్రెస్ కీలక నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడనున్నారనే ఆరోపణలపై మరోసారి క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారంటూ మంత్రి కల్వకుంట్ల తారకరామా రావు చేసిన ప్రకటనపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ట్విటర్ ద్వారా స్పందించారు.
KT R COUNTER: కేంద్ర ప్రభుత్వం, బీజేపీ తీరుపై ట్విట్టర్ వేదికగా ఆరోపణలు చేస్తున్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. మెడికల్ కాలేజీలకు సంబంధించి శనివారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని నిలదీస్తూ ఆయన ట్వీట్ చేశారు. తాజాగా కేంద్ర దర్యాప్తు సంస్థల పనితీరును ఉదహరిస్తూ బీజేపీని టార్గెట్ చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు బీజేపీ సర్కార్ డైరెక్షన్ లోనే పని చేస్తున్నాయని కొన్ని రోజులుగా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దర్యాప్తు సంస్థలు ఏం చేయబోతున్నాయో బీజేపీ నేతలు ముందే చెబుతున్నారంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.