చిన్నతనంలోనే ఛైల్డ్ ఆర్టిస్ట్‌గా రాణించి.. ఆ తర్వాత సౌత్ హీరోయిన్గా ముద్రవేసుకుంది ముంబై భామ హన్సిక మోట్వానీ. సౌత్ సినీ ఇండస్ట్రీలోకి వచ్చిరాగానే వరుసగా సినిమాలు చేసి స్టార్ స్టేటస్‌ను దక్కించుకున్న ఈ ముద్దుగుమ్మకు ఇప్పుడు అవకాశాలు సన్నగిల్లాయి.
టాలీవుడ్లో టాప్ హీరోల సరసన నటించి తనకంటూ ప్రత్యేక పేరును సంపాదించుకుంది.. హీరోయిన్ శృతిహాసన్. సౌత్ స్టార్ హీరో కమల్ హాసన్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ.. తన నటన, అభినయంతో సౌత్ స్టార్ హీరోయిన్గా ముద్రవేసుకుంది.
సౌత్ స్టార్ హీరో తలపతి విజయ్ (thalapathy vijay) నటిస్తోన్న తాజా చిత్రం ‘మాస్టర్’ ( master movie ). లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రం టీజర్ ఇటీవల కోలీవుడ్ (Kollywood) లో రిలీజ్ అయి రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే.
ప్రేమమ్ సినిమాలో నాగ చైతన్య సరసన హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చించి కేరళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. ఆ తర్వాత వరుసగా యంగ్ హీరోలతో హిట్ సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలను సొంతం చేసుకుంది. అయితే ఈ మలయాళి భామ తాజాగా తెలుగు రాయడం నేర్చుకుంటూ అందరినీ ఆశ్యర్యపరుస్తోంది.
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ( Tamannaah ).. చలాకీతనం గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన 15 ఏళ్ల సినీ కెరీర్లో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌లో టాప్ హీరోల సరసన నటించి ప్రేక్షకులందరినీ మెప్పించింది.
టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా ఇటీవల కరోనా బారిన పడి కోలుకున్న వెంటనే కేరిర్‌పై దృష్టి సారించింది. ప్రస్తుతం మిల్కీ బ్యూటీ సినిమాలు, ఈవెంట్స్‌తో బిజీబిజీగా ఉంది. తాజాగా తమన్నా.. సమంత హోస్ట్ చేస్తోన్న ‘సామ్ జామ్’ ప్రోగ్రామ్‌లో తళుక్కుమంది.
కోలివుడ్ హీరోయిన్ షర్మిలా మాండ్రే టాలీవుడ్లోకి 2013లో అడుగుపెట్టింది. తెలుగులో అల్లరి నరేష్ హీరోగా తెరకెక్కిన ‘కెవ్వుకేక’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అయితే ఈ బ్యూటీ తరచూ ఇన్‌స్టా వేదిక ద్వారా అందమైన ఫొటోలను షేర్ చేస్తూ కుర్రకారును తెగ ఆకట్టుకుంటోంది.
Tollywood Gossips | సౌత్‌లో టాప్ హీరోయిన్స్ లిస్ట్ రెడీ చేస్తే అందులో టాప్ 3లో సమంతా పేరు తప్పకుండా ఉంటుంది. ఏ మాయ చేశావే నుంచి ఇప్పటి వరకు ఆ స్టార్ హీరోయిన్ పాపులారిటీ ఏ మాత్రం తగ్గలేదు. మంచి పాత్రలకు ఎప్పుడు ఎస్ చెప్పడమే ఈ అమ్మడు సక్సెస్ సీక్రెట్.
కరోనావైరస్ మహమ్మారి కారణంగా నిలిచిపోయిన సినిమా షూటింగ్‌లన్నీ ఇప్పుడిప్పుడే వేగవంతం అవుతున్నాయి. దర్శకధీరుడు రాజమౌళి (SS Rajamouli) డైరెక్షన్లో.. జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ కూడా చకచకా జరుగుతోంది.
కరోనా ( Coronavirus ) లాక్డౌన్ నాటినుంచి సినిమా ఇండస్ట్రీ మొత్తం నిలిచిపోయింది.. కానీ ఆ దర్శకుడు మాత్రం వరుసగా సినిమాలు చేస్తూ.. బిజీబిజీగా గడిపాడు. పలు సినిమాలను సైతం ఆన్లైన్లో విడుదల చేసి ఔరా అనిపించుకున్నాడు వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ( Ram Gopal Varma ).
యాంకర్ అనసూయ పేరు అంటే టాలీవుడ్ సర్కిల్స్‌లో తెలియని వాళ్లు ఉండరు. ఓవైపు బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూ, మరోవైపు వెండితెరపై అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ టాలీవుడ్ ఆడియెన్స్ అందరికీ ఎప్పుడో సుపరిచితమైన యాంకర్ అనసూయ కొత్తగా కోలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యింది.
సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై సందిగ్ధత తొలగిపోయింది. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో తలైవా పార్టీ పెడతారా లేక మరెదైనా పార్టీలోకి చేరుతారా.. ఎవరికి సపోర్ట్ చేస్తారు.. అనే పలు ఊహాగానాలకు చెక్ పెడుతూ సూపర్‌స్టార్ రజనీకాంత్ గురువారం కీలక నిర్ణయాన్ని ప్రకటించారు.
దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన బాహుబలి సినిమాతో ప్రంపంచస్థాయి నటుడిగా గుర్తింపు పొందాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas). ఆ తరువాత ప్రభాస్ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం రాధే శ్యామ్, ఆదిపురుష్ (Adipurush) వంటి భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తున్నారు.
Rashi Khanna Dream | హీరోయిన్ గా మంచి ట్రాక్ రికార్డు మెయింటేన్ చేస్తున్న ఈ బ్యూటీ నటనకు అవకాశం ఉన్న చిత్రాల్లో సెకండ్ లీడ్ లో కనిపించేందుకు కూడా వెనకడుగు వేయడం లేదు. దానికి నిదర్శనం నయనతార లీడ్ రోల్ లో వచ్చిన అంజలీ సీబీఐలో సెకండ్ లీడ్ లో నటించడమే.
‘గమనం’ (Gamanam) సినిమా ట్రైలర్‌ను పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) విడుదల చేశారు. సుజనారావు దర్శకత్వంలో.. ఐదు భాషల్లో తెరకెక్కిస్తున్న గమనం.. తెలుగు వర్షన్ ట్రైలర్‌ను బుధవారం పవన్ కల్యాణ్ రిలీజ్ చేశారు.
Actor Vijay Political Entry | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ స్థాపించే పార్టీలో తాను చేరబోవడం లేదని ఇటీవల తలపథి విజయ్ స్పష్టం చేశారు. తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ స్థాపించబోయే పార్టీలో విజయ్ చేరకూడదని ‘విజయ్ మక్కల్ ఇయక్కం’ మరోసారి తీర్మానించింది.
చిన్న పిల్లలను పెద్దయ్యాక ఎమవుతావు.. అని అడిగితే ఎవరైనా సరే డాక్టర్.. ఇంజనీర్.. అంటూ చాలా క్యూట్‌గా సమధానం చెబుతుంటారు. అయితే ఓ చిన్నారి మాత్రం దీనికి భిన్నంగా నేను పెద్దయ్యాక పూజా హెగ్డేనవుతా (Actress Pooja Hegde ).. ఆమె మంచిగా ఉంటాది.. అంటూ.. చాలా క్యూట్‌గా ( child cute video ) మాట్లాడిన వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలల్లో వైరల్ అయింది.
First look of Anjali and Yogi Babu Movie Poochandi out | హారర్ థ్రిల్లర్ మూవీతో అదరగొట్టేందుకు సిద్ధమైంది టాలీవుడ్ నటి. ఫాంటసీ కామెడీ ఎలిమెంట్స్‌తో తెరకెక్కుతున్న తమిళ చిత్రం పూచండి. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చేసింది. శ్మశానంలో తిరుగుతున్న దెయ్యంలా నటి అంజలి నిజంగానే భయపెట్టేలా ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.