Nayanathara weds Vignesh Shivan: తెలుగు, తమిళ అగ్ర నటి నయనతార వెడ్స్ విఘ్నేశ్ శివన్. మరి కాస్సేపట్లో పెళ్లి. సోషల్ మీడియాలో ఇప్పుడిదే చర్చ నడుస్తోంది. అన్నట్టు ఈ ఇద్దరి పెళ్లి పత్రిక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Vikram Movie: లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా సూపర్ హిట్ దిశగా దూసుకుపోతోంది. భారీ కలెక్షన్లు చేస్తున్న ఈ సినిమా ఓటీటీ విడుదలపై స్పష్టత వస్తోంది.
Nayanthara Vignesh Shivan: కొన్నేళ్లుగా నయనతార, విఘ్నేశ్ శివన్ లవ్ లో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా వీరికి పెళ్లికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది.
Shivani Narayanan Latest Hot Photos. తమిళ బిగ్‌బాస్ 4తో పాపులర్ అయిన శివానీ నారాయణన్.. సోషల్ మీడియాలో నిత్యం చురుగ్గా ఉంటారు. హాట్ హాట్ ఫొటోస్ పోస్ట్ చేసి కుర్రాళ్ల మతులు పొగుడుతారు.
MS Dhoni Film Debut in Kollywood. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సినీ ఇండస్ట్రీలోకి వస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే మహీ కోలీవుడ్‌లో నిర్మాతగా అడుగుపెట్టబోతున్నారట.
Koffee with Karan: ప్రముఖ సెలెబ్రిటీ టాక్ షో కాఫీ విత్ కరణ్‌పై ఇక దక్షిణాది తారలు హల్చల్ చేయనున్నారు. ఆర్ఆర్ఆర్ అగ్రహీరోలు ఓ వైపు, సమంత-రష్మిక మరోవైపు సందడి చేసేందుకు సిద్ధమౌతున్నారు.
వరుస సినిమాలతో బిజీగా ఉన్న నాగ చైతన్య.. తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభుతో సినిమా చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తమిళ, తెలుగు రెండు భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుంది.
సినీ ఇండస్ట్రీలో విడాకుల పరంపర కొనసాగుతుంది, సమంత-నాగచైతన్య, ధనుష్- ఐశ్వర్య విడాకుల తరువాత ఇపుడు తమిళ స్టార్ డైరెక్టర్ బాల విడాకులు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Beast update: తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న కొత్త సినిమా 'బీస్ట్'. వాలంటైన్స్ డే సందర్భంగా ఈ చిత్రంలోని తొలి లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
Nayanthara Gives Hug to Vignesh Shivan: గత కొంత కాలంగా రిలేషన్షిప్లో ఉన్న నయనతార, విగ్నేశ్ శివన్ నిత్యం సోషల్ మీడియాలో వారి పోస్ట్స్‌తో వైరల్ అవుతూ ఉంటారు. తాజాగా వాలంటైన్స్ డే సందర్భంగా.. మిడ్నైట్ టైమ్‌లో విగ్నేశ్ శివన్‌కు సర్ప్రైజ్ ఇచ్చింది నయనతార.
Sid Sriram: ఏదో తెలియని మ్యాజికల్ మ్యూజిక్ సెన్సేషన్ అతడు. పుట్టింది ఇక్కడే అయినా పెరిగింది..సంగీతం నేర్చుకుంది విదేశీ గడ్డపై. అయినా ఇప్పుడిక్కడే పాటల ప్రపంచాన్ని శాసిస్తున్నాడు. అతడెవరో.పారితోషికం ఎంతో తెలుసా
Dhanush and Aishwarya in Same Hotel: ఈ నెల 13న ఐశ్వర్య-ధనుష్ జంట తాము విడిపోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. 18 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతూ.. ఇకపై ఎవరి దారుల్లో వారు నడవాలనుకుంటున్నట్లు వెల్లడించారు.
Nayanathara: దక్షిణాది అగ్రనటి నయనతార ఇప్పుడు బిజీగా మారింది. ఓ వైపు సినిమాలు మరోవైపు వ్యాపారాలతో రెండు చేతులా సంపాదిస్తోంది. ఇప్పుడు మరో బిజినెస్‌లో భారీగా పెట్టుబడులు పెడుతున్నట్టు తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.