Samantha: టాలీవుడ్ నటి సమంతకు విడాకుల తరువాత క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. పుష్ప ఐటెమ్ సాంగ్‌తో దేశవ్యాప్తంగా హల్చల్ చేస్తున్న సమంత ఇప్పుడు నెగెటివ్ రోల్ పోషించనుంది.
Nidhi Aggarwal: ఉత్తరాది నుంచి దక్షిణాదికి పరిచయమైన హాట్‌బ్యూటీ నిధి అగర్వాల్. త్వరలో పెళ్లిచేసుకోనుందనే వార్తలు విన్పిస్తున్నాయి. ఇప్పటికే చాలామందితో ఎఫైర్ నడిపిన ఆ హీరోతో నిధి లిలేషన్ కొనసాగిస్తుండటం విశేషం.
Ravina Tandon: సినిమా ఓ రంగుల ప్రపంచమే కాకుండా ఎన్నో అవమానాలు కూడా ఎదురవుతుంటాయి. ఒకప్పటి బాలీవుడ్ ప్రముఖ నటి రవీనా టాండన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి.
Hansika: ఉత్తరాది నుంచి టాలీవుడ్‌కు హన్సిక ఇటీవలి కాలంలో తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువైంది. వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉంటోంది. ఈసారి ఏకంగా 9 సినిమా ఆఫర్లు సిద్ధంగా ఉన్నాయి.
Star Music director divorce: కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ డి ఇమ్మాన్ తన భార్యతో విడిపోయినట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. నవంబర్, 2020న ఆమెతో విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు.
రజనీ కాంత్ తాను చేసే ఒక్కో సినిమాకు 50-60 కోట్లు తీసుకుంటారట. అయితే ఒకవేళ తన సినిమా ఏదైనా ఫ్లాప్ అయితే మాత్రం సూపర్ స్టార్ తన ఫీజును నిర్మాతకే తిరిగి ఇచ్చేస్తాడట.
Kamal Haasan discharge: విలక్షణ నటుడు కమల్‌హాసన్ కరోనా నుంచి పూర్తిగా కోలుకుని..ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దీనికి సంబంధిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
Tamil Star Ajith Kumar Tells Fans To Drop Thala : అజిత్ మీడియాకు తన ఫ్యాన్స్‌కు ఒక రెక్వెస్ట్ చేశాడు. ఇక నుంచి తనను తల అని పిలవవొద్దు అంటూ కోరాడు అజిత్. తల అని ఎవరూ పిలవవొద్దు.. రాయొద్దంటూ అని కోరారు.
Vikram in Mahesh Babu’s film : డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) త్వరలోనే మహేశ్ బాబు (Mahesh) తో సినిమా చేయబోతున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ (RRR Movie) రిలీజ్ తర్వాత మహేశ్ సినిమా పట్టాలెక్కునుందని సమాచారం. అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఒక అప్డేట్ చక్కర్లు కొడుతోంది.
Kamal Haasan tests positive for COVID-19: లోక నాయకుడు కమల్ హాసన్ కరోనా బారినపడ్డారు. ఇటీవలి అమెరికా పర్యటన తర్వాత కరోనా లక్షణాలు బయటపడటంతో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. టెస్టుల్లో ఆయనకు కోవిడ్ పాజిటివ్‌గా తేలింది.
Suriyas Etharkkum Thunindhavan :తాజాగా రిలీజైన జైభీమ్ మూవీతో సక్సెస్ అందుకున్న సూర్య.. మరో మూడు నెలల్లో ‘ఎత్తర్కుమ్ తునింధవన్’ ( Etharkkum Thunindhavan) మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
Siva Karthikeyan: వరుణ్ డాక్టర్ మూవీతో జోరుమీదున్న శివకార్తికేయన్ రెమ్యూనరేషన్ పెంచినట్లు తెలుస్తోంది. అగ్రహీరోలకు పోటీగా ఆయన రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.
Nayanathara Birthday: చలనచిత్ర పరిశ్రమలో నయనతారకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అన్ని రకాల కథాంశాల్లో చక్కగా నటించగల హీరోయిన్. అందంతో పాటు అభినయం కలిగిన నయనతార ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటోంది.
Suriya's T Nagar house gets police protection : మూవీ ఎంత హిట్ అయ్యిందో.. అంతలా వివాదాలు కూడా మూటగట్టుకుంది. వన్నియర్ సంఘం (Vanniyar Sangam) తమ ప్రతిష్టను దిగజార్చారంటూ ఇప్పటికే జై భీమ్ మూవీ (Jai Bhim) యూనిట్‌కు లీగల్ నోటీసులు పంపింది. ఆ తర్వాత కూడా సూర్యకు అనేక బెదిరింపులు వస్తుండటంతో ఆయనకు పోలీసులు ఆయనకు భద్రత కల్పించారు.
Bomb threat to hero Vijay's home: చెన్నైలోని హీరో విజయ్ ఇంటికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి పోలీస్ కంట్రోల్ రూమ్‌కి ఫోన్ చేసి విజయ్ ఇంట్లో బాంబు పెట్టినట్లు చెప్పాడు.
PMK cash reward on Suriya : జైభీమ్ సినిమాలో వన్నియార్ సామాజికవర్గాన్ని కించపరిచే సన్నివేశాలు ఉన్నాయని పీఎంకె పార్టీ ఆరోపిస్తోంది. ఆ సన్నివేశాలు తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి సంబంధించిన ఓ నేత సంచలన ప్రకటన చేశారు.
vikram, vijay sethupathi Multi starrer: కోలీవుడ్ అగ్రహీరోలు విక్రమ్, విజయ్ సేతుపతి ఒకే సినిమాలో నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కమల్ హాసన్ ఈ సినిమాకు స్టోరీ అందించన్నట్లు తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.