Mallareddy IT Raids : మంత్రి మల్లారెడ్డికి ఐటీ అధికారులు చుక్కలు చూపిస్తున్నట్టుగా కనిపిస్తోంది. కాలేజీల్లో తీసుకున్న డొనేషన్ల మీద ఐటీ అధికారులు కన్నేసిన సంగతి తెలిసిందే.
Minister Mallareddy : మంత్రి మల్లారెడ్డి జరుగుతున్న ఐటీ సోదాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు బయటకు వస్తున్నాయి. ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఐటీ అధికారులు ఇప్పటికే నిర్దారణకు వచ్చారు.
Telangana High Court issues Interim Orders in MLA Poaching Case. తెలంగాణ హైకోర్టులో బీజేపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది.
YS Sharmila : సీఎం కేసీఆర్ మీద షర్మిల మీద ఫైర్ అయ్యారు. ఎమ్మెల్యే కొనుగోల పేరుతో సినిమా చూపించిన కేసీఆర్.. నేడు తన కూతురి పేరు మీద సినిమా ట్రైలర్ విడుదల చేశారంటూ కౌంటర్లు వేశారు.
Telangana Cm Kcr: సీఎం కేసీఆర్ కాలు మొక్కడం కొందరు ఉన్నతాధికారులకు పొరపాటుగా మారింది. గతంలో సిద్దిపేట కలెక్టర్ కాళ్లు మొక్కిన సంగతి అందరికీ తెలిసిందే..
Telangana Cm Kcr: సీఎం కేసీఆర్ తన ఎమ్మెల్యేలను నమ్మడం లేదా ఎప్పటికప్పుడు ఫోన్లను ట్యాప్ చేయిస్తున్నాడా? తెలంగాణ భవన్లో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు గులాబీ పార్టీ నేతల్లో గుబులు పుట్టిస్తున్నాయి.
YS Sharmila Speech in Karimnagar : కరీంనగర్లో చేపట్టిన పాదయాత్ర సభలో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి గంగుల కమలాకర్, స్థానిక ఎంపీ, బీజేపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, సీఎం కేసీఆర్‌ల వైఖరిపై వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
తెలంగాణలో ఒకేసారి 8 మెడికల్ కాలేజీలను సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం దేశ వైద్యరంగంలోనే నూతన అధ్యాయాన్నిలిఖించింది. 8 మెడికల్ కాలేజీల్లోని ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థుల తరగతులను ఆయన ఆన్లైన్లో ప్రారంభించారు.
PM Modi Speech In Telangana Visit: కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుటుంబపాలనపై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు ఎక్కుపెడుతూ.. దురదృష్టవశాత్తుగా ఎవరైతే తెలంగాణ పేరు ఉపయోగించుకుని అందలం ఎక్కారో.. వాళ్లే తెలంగాణలో అభివృద్ధి మందగించేలా చేశారని అన్నారు.
Bypoll Strategy: తెలంగాణలో మరో ఉపఎన్నికకు సూచనలు కన్పిస్తున్నాయి. జరుగుతున్న ప్రతి ఉపఎన్నిక బీజేపీ బలాన్ని పెంచుతుండటంతో..అదే వ్యూహం అవలంభించేందుకు సిద్ధమౌతోంది ఆ పార్టీ.
Kusukuntla Prabhakar Reddy-KCR : మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్తి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలిచిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశాడు ప్రభాకర్ రెడ్డి.
Rahul Gandhi Speech in Bharat Jodo Yatra: దెబ్బలు తగిలినా పోరాడే తత్వం తెలంగాణ సమాజానిది. తెలంగాణ ప్రజల గొంతు వినాల్సిందే.. అణచివేయడం కుదరదు. ఇది దేశం మీ నుంచి నేర్చుకునే సందేశం అని చెబుతూ రాహుల్ గాంధీ తెలంగాణ సమాజాన్ని ఆకాశానికెత్తారు.
Mallu Bhatti Vikramarka: నీళ్లు, నిధులు, నియామకాలు లాంటి సమస్యలను పారదోలే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిందో.. టిఆర్ఎస్ ప్రభుత్వం అవే సమస్యలను, ఆత్మగౌరవాన్ని విస్మరించిందని మల్లు భట్టివిక్రమార్క మండిపడ్డారు.
KCR Speeds UP BRS with Munugode victory: మునుగోడు ఉప ఎన్నికలో విజయంతో జోష్ మీదున్న సీఎం కేసీఆర్.. జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయబోతున్న పార్టీ విషయంలో దూకుడు పెంచారు, ఆ వివరాలు వీడియోలో చూద్దాం.
మునుగోడు ఎన్నికల్లో బీజేపీ ఓటమిపై ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. పూర్తి వివరాల కోసం వీడియోపై క్లిక్ చేయండి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.